Samsung Galaxy M56: మెస్మరైజ్ చేసే ఫీచర్లతో సామ్ సంగ్ కొత్త 5G స్మార్ట్‌ఫోన్ విడుదల.. ఈ కార్డుపై రూ.3 వేల డిస్కౌంట్
- సామ్ సంగ్ కొత్త 5G స్మార్ట్‌ఫోన్ విడుదల
- రూ. 24,999 ప్రారంభ ధరకు
- HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే.. రూ. 3000 ఫ్లాట్ డిస్కౌంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ కొత్త Samsung Galaxy M56 5G స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. మెస్మరైజ్ చేసే ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తోంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ స్క్రీన్ ప్రొటెక్షన్, AI ఫీచర్లుతో విడుదల చేశారు. Samsung Galaxy M56 ఆరు సంవత్సరాల పాటు అప్‌డేట్‌లను పొందుతుంది.
Also Read:HP Omen Max 16: HP నుంచి కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ విడుదల.. రూ. 10 వేల క్యాష్ బ్యాక్
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
భారత్ లో Samsung Galaxy M56 స్మార్ట్‌ఫోన్‌ను రూ. 24,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ సేల్ ఏప్రిల్ 23న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ఇండియా, సామ్ సంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభమవుతుంది. HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే.. రూ. 3000 ఫ్లాట్ డిస్కౌంట్ అందుకోవచ్చు. Samsung Galaxy M56 స్మార్ట్‌ఫోన్‌ను లైట్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.
Also Read:CM Revanth Reddy : తెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. వ్యాపార దిగ్గజం మారుబెనీతో ఒప్పందం
Samsung Galaxy M56 స్పెసిఫికేషన్లు
Samsung M56 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, విజన్ బూస్టర్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ Samsung ఫోన్‌లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ అందించారు. ఇది 8GB LPDDR5x RAM, 128GB, 256GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ Samsung ఫోన్‌లో మైక్రో SD కార్డ్ స్లాట్ అందించారు. Samsung తాజా ఫోన్ Android 7 OS ఆధారంగా One UI 15 కస్టమ్ స్కిన్‌పై పనిచేస్తుంది.
Also Read:Pune: పూణె-బెంగళూరు హైవేపై వోల్వో బస్సు దగ్ధం.. ప్రాణభయంతో దూకేసిన ప్రయాణికులు
ఈ ఫోన్‌లో AI ఎరేజర్, ఎడిట్ సజెషన్స్, ఇమేజ్ క్లిప్పర్ వంటి AI ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. Samsung Galaxy M56 స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. ఇది 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లెన్స్‌తో పాటు 2MP మాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 12MP సెల్ఫీ కెమెరా ఉంది. 5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 5G, 4G LTE, బ్లూటూత్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, GPS, USB టైప్-C పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!