-
Hyderabad: ప్రియురాలు గుజరాత్ లో.. ప్రియుడు హైదరాబాద్ లో.. చివరకు ఏమైందంటే?
ప్రేమ కొందరి జీవితాల్లో వెలుగులు నింపుతుంటే.. మరికొందరు జీవితాల్లో విషాదాన్ని నింపుతుంది. ఇటీవల ప్రేమ కారణంగా యువతీ యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. కలిసి బ్రతకలేమని తెలిసి కొందరు.. ప్రేమకు పెద్దలు అడ్డుచెప్తున్నారని మరికొందరు తనువులు చాలిస్తున్నారు. ప్రేమ కారణంగా అనేక దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియురాలు గుజరాత్ లో.. ప్రియుడు హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. Also Read:Pawan Kalyan : పవన్ కల్యాణ్ తో గోపీచంద్ మలినేని సినిమా..? […] -
Rains: రైతన్నలకు గుడ్ న్యూస్.. మాన్సూన్ అప్డేట్ వచ్చేసింది.. ఈ ఏడాది జోరుగా వానలు..
భారతదేశం వ్యవసాయాధారిత దేశం. ఎక్కువమంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుంటారు. పంటలు సమృద్ధిగా పండాలంటే వర్షాలే ఆధారం. సమయానికి వర్షాలు కురిస్తేనే అన్నదాత కళ్లల్లో ఆనందం నిండుతుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రైతన్నలకు గుడ్ న్యూస్ అందించింది. మాన్సూన్ అప్డేట్ అందించింది. ఈ సంవత్సరం జోరుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. IMD అంచనా ప్రకారం.. ఈసారి రుతుపవనాలు సగటు కంటే 105 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు చేస్తాయని అంచనా వేసింది. లడఖ్, ఈశాన్య, తమిళనాడులలో […] -
Airtel SIM: 10 నిమిషాల్లో ఇంటికే ఎయిర్టెల్ సిమ్ డెలివరీ.. రూ. 49 చెల్లిస్తే చాలు..
ఇప్పుడు మీకు ఎయిర్టెల్ సిమ్ కార్డ్ కావాలంటే షాప్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ సరికొత్త సేవలను ప్రారంభించింది. పది నిమిషాల్లోనే కస్టమర్లకు సిమ్ కార్డులను డెలివరీ చేయడానికి కంపెనీ ఇప్పుడు క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో మీరు ఇంట్లో కూర్చుని నిమిషాల్లోనే కొత్త సిమ్ కార్డ్ పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సేవలు దేశంలోని 16 నగరాల్లో ప్రారంభించారు. Also Read:Black, White & […] -
ESIC Recruitment 2025: ఈఎస్ఐసీలో 558 స్పెషలిస్ట్ గ్రేడ్-II జాబ్స్.. నెలకు రూ. 78 వేల జీతం.. అర్హులు వీరే
ప్రయత్నమే మొదటి విజయం. నిరాశ పడకుండా ప్రయత్నిస్తే అనుకున్న లక్ష్యాన్ని ఛేదించొచ్చు. జాబ్ సాధించడం మీ కలనా? అయితే ఈ జాబ్స్ ను మిస్ చేసుకోకండి. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా మొత్తం 558 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్పెషలిస్ట్ గ్రేడ్ II (సీనియర్ స్కేల్) కింద 155 పోస్టులను, స్పెషలిస్ట్ గ్రేడ్ 2 (జూనియర్ […] -
Redmi A5 4G: రెడ్మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ విడుదల.. వావ్ అనిపించే ఫీచర్స్
స్మార్ట్ ఫోన్ ప్రియులకు మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. షియోమి భారత్ లో చౌకైన రెడ్మీ A5 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ 4G కనెక్టివిటీతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల HD+ LCD డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్లో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ బడ్జెట్ ఫోన్లో ఆక్టా-కోర్ Unisoc T7250 ప్రాసెసర్ ఉంది. ఇది 4GB వరకు RAM, 4GB వర్చువల్ RAMకి సపోర్ట్ చేస్తుంది. […] -
Ranga Reddy: మరికొన్ని రోజుల్లో మేనమామ పెళ్లి.. చిన్నారులను వెంటాడిన విధి
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మరికొన్ని రోజుల్లో మేనమామ పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే ఇద్దరు చిన్నారులను విధి వెంటాడింది. ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన చేవెళ్ల మండలం దామరిగిద్ద గ్రామంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని పామేన గ్రామానికి చెందిన కావలి వెంకటేష్, జ్యోతి దంపతుల కుమార్తె తన్మయి శ్రీ(5), షాబాద్ మండలం సీతారాం పూర్ గ్రామానికి చెందిన మహేందర్ ఉమారాణి దంపతుల కుమార్తె అభినయ శ్రీ (4) తన […] -
CM Revanth Reddy: భూభారతి పోర్టల్‌ను ప్రజలకు అంకితమిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందుబాటులో ఉండే విధంగా భూ భారతి పోర్టల్ ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు అర్థమయ్యేలా సులభమైన భాషలో భూ భారతి పోర్టల్ రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. వెబ్ సైట్‌తో పాటు యాప్‌ను పటిష్టంగా నిర్వహించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “పండగ వాతావరణంలో భూ […] -
LSG vs CSK: రాణించిన పంత్.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ కు వచ్చిన లక్నోకు శుభారంభం దక్కలేదు. ఖలీల్ అహ్మద్ మొదటి ఓవర్లోనే మార్క్రమ్ను అవుట్ చేశాడు. దీని తర్వాత, నికోలస్ పూరన్ కూడా నాల్గవ ఓవర్లో కాంబోజ్ […] -
CM Revanth Reddy: కలెక్టర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్
కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సమావేశం అయ్యారు. కలెక్టర్ల పనితీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇంకా చాలా మంది రెగ్యులర్ వర్క్ షీట్ పంపడం లేదు.. క్షేత్ర స్థాయికి వెళ్ళడం లేదు.. పని తీరు మార్చుకోవడం లేదు.. అలాంటి వాళ్ళు.. సీఎస్ నీ కలిసి మేము గ్రౌండ్ వర్క్ చేయలేం అని రిపోర్ట్ చేయండి ఏసీ కింద పని […] -
Lady Aghori: యో* పూజ చేస్తానని మోసం… లేడి ప్రొడ్యూసర్ కి 10 లక్షల టోకరా..
గత కొన్ని నెలలుగా లేడీ అఘోరి వ్యవహారం హాట్ టాపిక్ గానే ఉంటోంది. సనాతన ధర్మం, దేశ రక్షణ, మహిళల రక్షణ కోసం పాటుపడుతున్నానంటూ.. తనపై ఎదురుతిరిగిన వారిపట్ల దురుసుగా ప్రవర్తిస్తూ హల్ చల్ చేస్తోంది. తాజాగా లేడీ అఘోరీకి సంబంధించిన మోసం వెలుగుచూసింది. అఘోరీ లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా అఘోరీపై కేసు నమోదైంది. సైబరాబాద్ మొకిలా పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 25 న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓ బాధితురాలి పిర్యాదు మేరకు పోలీసులు […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..