మోటరోలా ఆపిల్ అత్యంత సన్నని ఐఫోన్ ఆపిల్ ఎయిర్ లాంటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మోటో X70 ఎయిర్ ను ప్రవేశపెట్టింది. దీని మందం 159.87 x 74.28 x 5.99mm, బరువు 159 గ్రా. మోటో X70 ఎయిర్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 1.5K రిజల్యూషన్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో వస్తుంది. ఈ ఫోన్ […]
భారత్ లోని 22 విశ్వవిద్యాలయాలను నకిలీ విశ్వవిద్యాలయాలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ప్రకటించింది. నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. UGC చట్టబద్ధమైన విశ్వవిద్యాలయాలుగా చెప్పుకుంటూ ప్రవేశాలు కల్పిస్తూ, UGC నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న 22 సంస్థల జాబితాను UGC విడుదల చేసింది. ఈ సంస్థల నుంచి పొందిన ఏ డిగ్రీ అయినా చెల్లదని అభ్యర్థులు గమనించాలి. UGC రాష్ట్రాల వారీగా నకిలీ సంస్థల జాబితా ప్రకారం, ఢిల్లీలో అత్యధికంగా 10 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. […]
ఎన్నికల సంఘం SIR రెండవ దశను ప్రకటించింది. బీహార్ తరువాత, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పుడు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రారంభం కానుంది. వీటిలో అండమాన్, నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఓటర్లు SIR కోసం సమర్పించాల్సిన పత్రాల జాబితాను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. మీ వద్ద ఈ పత్రాలు ఉంటే, మీరు వాటిని మీ […]
టీవీఎస్ అపాచీ ఆర్టిఎక్స్ బైకులకు యూత్ లో మంచి క్రేజ్ ఉంటుంది. స్టైలిష్ లుక్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ బైక్ లవర్స్ కు కంపెనీల బిగ్ షాకిచ్చింది. టీవీఎస్ ఇటీవల విడుదల చేసిన అడ్వెంచర్ మోటార్‌సైకిల్, టీవీఎస్ అపాచీ ఆర్టిఎక్స్ 300 ధరను పెంచింది. ఈ మోటార్‌సైకిల్ బిటిఓ వేరియంట్ ధరను పెంచారు. నివేదికల ప్రకారం, ఈ మోటార్ సైకిల్ ధర రూ. 5,000 వరకు పెరిగింది. ఇది ఒకే ఒక వేరియంట్ […]
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో సైబర్ నేరస్థులు కొత్త రకం మోసానికి తెరలేపారు. వాట్సాప్‌లో వెడ్డింగ్ కార్డ్ రూపంలో APK ఫైల్‌ను పంపారు. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, 100 మందికి పైగా మొబైల్ ఫోన్లు హ్యాక్ అయ్యాయి. అందులో ఒక బాధితుడి ఖాతా నుంచి రూ. 2,700 కాజేశారు. ఈ వ్యవహారంపై మహిళా రైతు సెల్ జిల్లా అధ్యక్షురాలు ఉప్మా చౌహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్లు తెలిపారు. Also Read:Job […]
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో దేశవ్యాప్తంగా SIR ను ప్రకటించారు. ఈ సమావేశంలో, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ.. 12 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటరు జాబితాల రెండవ దశను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ దశలో ఓటరు జాబితాను అప్ డేట్ చేయడం, కొత్త ఓటర్లను యాడ్ చేయడం, లోపాలను సరిదిద్దడం ఉంటాయని తెలిపారు. SIR నవంబర్ 4న ప్రారంభం కానుంది. తుది ఓటర్ల […]
ప్రస్తుత రోజుల్లో ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే కొందరు ఈ ఖర్చులను అధిగమించేందుకు పార్ట్ టైమ్ జాబ్ చూస్తూ అదనపు ఆదాయాన్ని సృష్టించుకుంటున్నారు. డెలివరీ పార్ట్ నర్స్ గా, క్యాబ్ డ్రైవర్స్ గా పనిచేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా బెంగళూరులో చాలా మంది లక్షల ప్యాకేజీలతో ఐటీ జాబ్స్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సైతం క్యాబ్ డ్రైవర్స్ గా చేస్తున్నారు. ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే? ఒంటరితనం నుంచి బయటపడడానికి, పని […]
లావా షార్క్ సిరీస్‌లో సరికొత్త బడ్జెట్ 4G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిని కంపెనీ లావా షార్క్ 2 4G పేరిట ప్రవేశపెట్టింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75-అంగుళాల HD+ LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. అయితే, అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ ఫోన్ ధర. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, ఈ హ్యాండ్ సెట్ 6.75-అంగుళాల HD+ LCD డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు […]
బ్యాంకు ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నవారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వరంగానికి చెందిన దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది. సుమారు 3,500 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జూన్‌లో బ్యాంక్ 505 ప్రొబేషనరీ ఆఫీసర్లను (POలు) నియమించుకుందని, అదే సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ జరుగుతోందని SBI డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (HR), చీఫ్ డెవలప్మెంట్ […]
ప్రముఖ ఆటోమేకర్లలో ఒకటైన హ్యుందాయ్ మోటార్స్ కార్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. తయారీదారు హ్యుందాయ్ i20ని ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో విక్రయిస్తోంది. మీరు దాని బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకుంటే రూ. 200,000 డౌన్ పేమెంట్ కట్టి ఇంటికి తెచ్చుకోవచ్చు. హ్యుందాయ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆఫరింగ్, హ్యుందాయ్ i20, అనేక వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ ధర రూ. 6.87 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఢిల్లీలో, i20 ధర సుమారు రూ. 62,000 (RTO) […]