-
Mahabubabad: ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న రెండు లారీలు.. ముగ్గురు మృతి
మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ క్యాబిన్లో మంటలు చెలరేగి ముగ్గురు సంజీవ దహనమయ్యారు. ఖమ్మం – వరంగల్ మధ్య జాతీయ రహదారిపై రెండు లారీలు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా క్యాబిన్లో మంటలు చేలరేగి ఇద్దరు డ్రైవర్లు ఒక క్లీనర్ సజీవ దహనం అయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:One Big Beautiful Bill: ట్రంప్ కు భారీ […] -
D Gukesh: ‘బలహీనమైన ఆటగాడు’ అన్న కార్ల్సెన్.. గ్రాండ్ చెస్ టోర్నమెంట్ లో ఓడించిన గుకేష్
మాగ్నస్ కార్ల్సెన్ తన బహిరంగ మాటలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గ్రాండ్ చెస్ టోర్నమెంట్ ఆరో రౌండ్లో డి గుకేష్ అతన్ని ఓడించాడు. క్రొయేషియాలోని జాగ్రెబ్‌లో జరుగుతున్న గ్రాండ్ చెస్ టోర్నమెంట్లో గురువారం డిఫెండింగ్ ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్ నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సెన్ను ఓడించి షాకిచ్చాడు. మొదటి రోజు తర్వాత సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచిన భారత ఆటగాడు, ప్రపంచ నంబర్ 1ని ఓడించి ఇప్పుడు 10 పాయింట్లతో ముందుకు సాగాడు. టోర్నమెంట్‌లోని […] -
One Big Beautiful Bill: ట్రంప్ కు భారీ విజయం.. ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను అమెరికా పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఘన విజయం. ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను గురువారం రాత్రి ప్రతినిధుల సభ 218-214 ఓట్ల తేడాతో ఆమోదించింది. సెనేట్, ప్రతినిధుల సభ నుంచి ఆమోదం పొందిన తర్వాత, ఈ బిల్లును ఇప్పుడు అధ్యక్షుడి సంతకం కోసం పంపారు. బిల్లుపై ఓటింగ్ సమయంలో, ఇద్దరు రిపబ్లికన్ ఎంపీలు పార్టీ లైన్ నుంచి తప్పుకుని డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. రెండు సభల నుంచి ఈ బిల్లు ఆమోదం పొందడం […] -
Matter Aera Electric Bike: మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. సింగిల్ ఛార్జ్ తో 172KM రేంజ్
ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ మ్యాటర్ భారత మార్కెట్లో కొత్త బైక్ మ్యాటర్ ఎరాను విడుదల చేసింది. ఎలక్ట్రిక్ బైక్ విభాగంలో, మ్యాటర్ ఏరా బైక్‌ను ఢిల్లీలో విడుదల చేశారు. అద్భుతమైన ఫీచర్లు, రేంజ్ వాహనదారులను అట్రాక్ట్ చేస్తోంది. ఢిల్లీలో మ్యాటర్ ఎరా బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.94 లక్షలుగా ఉంది. దీని బుకింగ్‌ను ఆన్లైన్లో, షోరూమ్‌లో చేయవచ్చు. ఈ బైక్‌తో మూడు సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీని ఇస్తున్నారు. Also Read:Nithya Menen […] -
PMJDY Scheme: అర్జెంటుగా డబ్బులు కావాలా?.. నేరుగా అకౌంట్ లోకి రూ. 10 వేలు.. ఎలా అంటే?
చాలా మందికి తెలియని ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి. వీటి ద్వారా అనేక విధాలుగా ఆర్థిక సహాయం అందిస్తున్నాయి ప్రభుత్వాలు. అర్జెంటుగా డబ్బులు అవసరం పడితే సమయానికి ఇచ్చే వాళ్లు ఉండరు. ఒక వేళ ఇచ్చినా అధిక వడ్డీ వసూల్ చేస్తుంటారు. ఇలా కాకుండా ఈజీగా లోన్ పొందే సౌకర్యం ఉంది. నేరుగా అకౌంట్ లోకి వచ్చేస్తాయి. రూ. 10 వేలు పొందొచ్చు. అసలు ఆ పథకం ఏంటి? డబ్బులు ఎలా పొందాలి అని ఆలోచిస్తున్నారా? అయితే […] -
Drones in War: యుద్ధరంగంలో సరికొత్త శకం.. కీలకంగా వ్యవహరిస్తున్న డ్రోన్లు..
యుద్ధం స్వరూపం మారిపోతోంది. సైనికులు, యుద్ధనౌకలు, యుద్ధ విమానాల స్థానాన్ని డ్రోన్లు ఆక్రమిస్తున్నాయి. లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తూ శత్రువుకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇరు దేశాలు అత్యధిక సంఖ్యలో డ్రోన్లను వినియోగించాయి. ఇజ్రాయిల్ పైన హమాస్ మెరుపు దాడి సమయంలోనూ డ్రోన్లే కీలకంగా వ్యవహరించాయి. ఇక, ఇజ్రాయిల్ పై పలుసార్లు డ్రోన్లతో విరుచుకుపడింది ఇరాన్. ఆపరేషన్ సింధూర్లోనూ డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. యుద్ధం స్వరూపం పూర్తిగా మారిపోయింది. మిసైళ్లు, యుద్ధ విమానాలు […] -
Avinash Group of Institutions: లేట్ ఫీజు పేరిట దోపిడి.. రెండ్రోజులు ఆలస్యమైందని పెనాల్టీగా రూ. 3000 వసూలు
నేటి రోజుల్లో విద్య చాలా కాస్ట్లీ అయిపోయింది. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు లక్షల రూపాయల ఫీజులను ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని తల్లిదండ్రులు కాయాకష్టం చేస్తూ ఫీజులు చెల్లిస్తున్నారు. అయితే కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూనే.. లేట్ ఫీజుల పేరిట దోపిడికి పాల్పడుతున్నారు. రెండు రోజులు ఫీజు కట్టడం లేట్ అయ్యిందని రూ. 3 వేలు పెనాల్టీ వసూలు చేసింది అవినాష్ కళాశాల. దీంతో విసిగిపోయిన ఆ […] -
MLC Kavitha: బీసీ బిల్లు కోసం బీఆర్ఎస్ బరాబర్ కొట్లాడుతది.. జులై 17 న రైలు రోకో చేయబోతున్నాం..
42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్టరూపం తీసుకురావాలని.. అప్పటి వరకు బీసీ బిల్లు కోసం బీఆర్ఎస్ బరాబర్ కొట్లాడుతదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కవిత మాట్లాడుతూ.. బీసీ బిల్లు తీసుకు రావాలని కేంద్రం పై ఒత్తిడి తెస్తున్నాం.. అందుకోసం జులై 17 న రైలు రోకో చేయబోతున్నాం.. రైలు రోకోకు మద్దతు ఇవ్వమని కొన్ని పార్టీ లను కలిశాం.. బీజేపీ బీసీ బిల్ పెట్టె విదంగా చేయాలని కొత్తగా ఎన్నికైన రామచందర్ రావు కు లేఖ రాశాము.. […] -
Success Story: ఇది కదా సక్సెస్ అంటె.. 14 ఏళ్ల వయసులో బడికి.. 35 ఏళ్లకే పీహెచ్డీ పూర్తి.. హేట్స్ ఆఫ్ బాసు
ఆ యువకుడిది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. తండ్రి జీతం ఉంటూ, తల్లి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఈ సమయంలో ఆ యువకుడు తన తమ్ముళ్లని చెల్లిని ఆడించేవాడు. తొమ్మిదేళ్ల వయసులో తండ్రి జీతం ఉన్న ఇంట్లోనే పశువుల కాపరిగా చేరి నాలుగేళ్లు పనిచేసి కుటుంబానికి అండగా నిలిచాడు. అప్పటికి యువకుడి వయసు 13 ఏళ్లు. బడి అంటే ఏంటో తెలియదు. ఆ సమయంలో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అతడిని […] -
Konda Murali: ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో మంత్రి కొండా సురేఖ, మురళి భేటి.. సంచలన వ్యాఖ్యలు
కొండా మురళి.. సొంత పార్టీ నేతలని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను పరోక్షంగా విమర్శించారు. దీంతో ఆయే నేతలు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో నేడు మంత్రి కొండా సురేఖ, మురళీ కాంగ్రెస్ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో భేటి అయ్యారు. తన వ్యాఖ్యలపై ఇంచార్జీ కి వివరణ ఇచ్చారు. ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!