-
One Big Beautiful Bill: చట్టంగా మారిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్’ బిల్లు.. తన మద్దతుదారులతో ట్రంప్ వేడుకలు
వైట్ హౌస్ లో జరిగిన పిక్నిక్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్ను ఉపశమనం, ప్రభుత్వ ఖర్చు తగ్గింపుకు సంబంధించిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్’ బిల్లుపై సంతకం చేశారు. దీనితో, ‘వన్ బిగ్ బ్యూటిఫుల్’ బిల్లు చట్టంగా మారింది. ట్రంప్ పరిపాలన ఆర్థిక విధానంలో ఈ చారిత్రాత్మక బిల్లు కీలక విజయంగా పరిగణిస్తున్నారు. ఈ బిల్లును రిపబ్లికన్ నియంత్రణలో ఉన్న ప్రతినిధుల సభ ఒక రోజు ముందుగా 218-214 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ చట్టం […] -
School Education Department: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. 20 మంది విద్యార్థులు ఉంటే చాలు!
పేదరికాన్ని రూపుమాపాలన్నా.. ఒక వ్యక్తిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేది కేవలం చదువు మాత్రమే. అందుకే విద్యకు అంత ప్రాధాన్యతనిస్తూ ఖర్చుకు వెనకాడకుండా తమ పిల్లలను చదివిస్తున్నారు. ప్రభుత్వాలు సైతం విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 20 మంది విద్యార్థులు ఉంటే చాలు.. ఆ ఏరియాలో ప్రభుత్వ పాఠశాల లేనట్టైతే వెంటనే ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాలని ఆదేశించింది. Also Read:Warangal: ఇన్‌స్టాలో […] -
Warangal: ఇన్‌స్టాలో మైనర్ బాలిక, బాలుడు రీల్.. ఘర్షణలో రెచ్చిపోయిన 50 మంది
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్స్టాగ్రామ్ యాప్ ను చిన్నా పెద్ద అనే తేడా లేకుండా యూజ్ చేస్తున్నారు. రకరకాల వీడియోలతో హల్ చల్ చేస్తున్నారు. అయితే ఇన్‌స్టాలో సరదాగా చేసిన రీల్స్ ఒక్కోసారి గొడవలకు దారితీస్తున్నాయి. తాజాగా వరంగల్ లో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలిక, బాలుడు ముద్దు పెట్టుకుంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇదే […] -
Dmart: ఎంతకు తెగించావయ్య.. ఇలాచి దొంగ.. వెరీ స్పైసి..
డీమార్ట్ స్టోర్ లలో కాస్త తక్కువ ధరలకే కావాల్సిన సరుకులు లభిస్తుండడంతో కస్టమర్లు క్యూ కడుతుంటారు. గృహోపకరణాలు, వంటింటి సామాన్లు, దుస్తులు ఇలా ఒకటేమిటి డీమార్ట్ లో దాదాపు అన్ని వస్తువులు అందుబాటులో ఉంటాయి. అయితే ఇటీవల కొంతమంది కస్టమర్లు డీమార్ట్ లోకి వెళ్లి చాక్లెట్స్ తినడం, నట్స్ తిని డీమార్ట్ సిబ్బందికి దొరక్కుండా ఎలా తప్పించుకోవాలో చెప్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఘటనలు తెలిసిందే. కాగా తాజాగా ఓ కస్టమర్ […] -
Minimum Balance Charges: మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందా?.. అయితే గుడ్ న్యూస్!
వివిద అవసరాల కోసం బ్యాంకు అకౌంట్ లను ఓపెన్ చేస్తుంటారు. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కూడా కలిగి ఉంటారు. కాగా వీటిల్లో ఏదో ఒక అకౌంట్ ను ఉపయోగించకుండా వదిలేస్తుంటారు. మినిమం బ్యాలెన్స్ కూడా మెయిన్ టైన్ చేయరు. కనీస బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు వాటి రూల్స్ ప్రకారం ఫైన్ విధిస్తుంటాయి. బ్యాంకు ఖాతా తెరిచిన ప్రదేశం ఆధారంగా – గ్రామీణ, సెమీ-అర్బన్, అర్బన్, మెట్రో ఏరియాలను బట్టి మినిమం బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. Also […] -
Train: పట్టాలపై వేగంగా పరుగెత్తినప్పటికీ.. రైలు ఎందుకు పట్టాలు తప్పదో తెలుసా?
రైలు సామాన్యుడి నేల విమానంగా ప్రాధాన్యత పొందింది. ప్రయాణ ఛార్జీలు తక్కువగా ఉండడం, సమయం ఆదా అవడంతో ఎక్కువ మంది ట్రైన్ జర్నీకే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇది లక్షలాది మంది ప్రయాణీకులను, భారీ సరుకులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సురక్షితంగా, వేగంగా తీసుకెళ్తుంది. అయితే, రైలు ఎంత వేగంగా పరిగెత్తినా, అది పట్టాలు తప్పకుండా స్థిరంగా ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వేగంగా దూసుకెళ్లినప్పటికీ రైలు పట్టాలు తప్పకపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. […] -
Mivi AI Buds: మివి ఏఐ బడ్స్ విడుదల.. మనుషుల్లా మాట్లాడుతాయి.. ధర ఎంతంటే?
భారతీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మివి తన కొత్త ఏఐ బడ్స్‌ను విడుదల చేసింది. ఈ బడ్స్ ఇతర బడ్స్ కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఇవి మనుషుల్లా మాట్లాడుతాయి. ఈ బడ్స్ ఇన్-బిల్ట్ వాయిస్ అసిస్టెంట్‌తో వస్తాయి. AI బడ్స్ లో, మీరు కంపెనీ సొంత వాయిస్ అసిస్టెంట్ Mivi AI ని పొందుతారు. మీరు హాయ్ Mivi అని చెప్పడం ద్వారా దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ బడ్స్ హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మరాఠీ, […] -
Love: ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోమని అడిగినందుకు ఘోరం..
వాళ్లిద్దరు పోయిన సంవత్సరం ఓ పెళ్లిలో కలిశారు. అప్పుడే ఒకర్ని ఒకరు ఇష్టపడ్డారు. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారింది. ఇలా ఆ ప్రియుడు, ప్రియురాలి ప్రేమాయణం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రియురాలు తనను పెళ్లి చేసుకోమని ప్రియుడిని కోరింది. డబ్బు కూడా కావాలని డిమాండ్ చేసింది. దీంతో విసుగు చెందిన ప్రియుడు ప్రియురాలి గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. వారణాసిలో 22 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు వివాహ ఒత్తిడి, […] -
Gold Rates: ఆషాడ మాసం వేళ.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
నిన్న భారీగా పెరిగి షాకిచ్చిన బంగారం ధరలు నేడు ఊరటనిచ్చాయి. ఇవాళ పసిడి ధరలు భారీగా తగ్గాయి. తులం గోల్డ్ ధర నేడు రూ. 600 తగ్గింది. సిల్వర్ ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. ఆషాడం వేళ పుత్తడి ధరలు తగ్గుతుండడంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,873, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,050 వద్ద ట్రేడ్ అవుతోంది. […] -
Love Marriage: లవ్ మ్యారేజ్.. ఏడాది కూడా గడవకముందే దారుణం.. అసలు ఏం జరిగిందంటే?
ప్రేమ వివాహం చేసుకుని ఏడాదైన గడవకముందే భర్త దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమ వివాహం చేసుకున్న గోరఖ్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు పత్రతులోని కిరిగఢ గ్రామంలో తన భార్యను కదులుతున్న రైలు నుంచి తోసేశాడు. డియోరియా జిల్లాకు చెందిన ఆ మహిళ రైల్వే ట్రాక్ పక్కన ఉన్న కాలువలో పడడంతో తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న ఆర్పిఎఫ్ ఆ మహిళను రామ్‌గఢ్ సదర్ ఆసుపత్రిలో చేర్చి, ఆమె బంధువులకు సమాచారం అందించింది. రామ్‌గఢ్ జిల్లాలోని పత్రతు బ్లాక్‌లోని […]
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!