-
Fraud: చిట్టీలు వేస్తున్నారా? జాగ్రత్త.. చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ. 5 కోట్లతో పరార్..
దాచి దాచి దయ్యాల పాలు చేసినట్లుగా.. పైసా పైసా కూడబెట్టి చిట్టీలు కడితే.. ఆ సొమ్ముతో పరారయ్యాడు ఓ ఘనుడు. లక్షలు కాదు ఏకంగా కోట్ల రూపాయలతో పారిపోయాడు. శంషాబాద్ లో చిట్టీల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డాడు పల్లెమోని సురేందర్. చిట్టీల పేరుతో జనాలకు కుచ్చు టోపీ పెట్టాడు. రూ. 5 కోట్లకు పైగా జనాలకు కుచ్చుటోపి పెట్టి రాత్రికి రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా పారిపోయాడు పల్లెమోని సురేందర్. విషయం తెలుసుకున్న […] -
PM Modi Gifts Auction: పీఎం మోడీ అందుకున్న బహుమతులు నేటి నుంచి వేలం.. రూ. 1700 నుంచే.. వచ్చిన డబ్బు ఏం చేస్తారంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దేశం, ప్రపంచం నుండి వచ్చిన 1300 బహుమతుల ఆన్లైన్ వేలం సెప్టెంబర్ 17 నుండి అంటే ప్రధానమంత్రి పుట్టినరోజు నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 2 వరకు కొనసాగుతుంది. బహుమతుల వేలం నుండి వచ్చిన మొత్తాన్ని గంగానది శుద్ధి కోసం ప్రారంభించిన నమామి గంగే మిషన్‌కు ఖర్చు చేస్తారు. 2019 సంవత్సరంలో ప్రారంభమైన ప్రధానమంత్రి బహుమతుల వేలం ఇది ఏడవ ఎడిషన్. ఈసారి వేలానికి ఉంచిన ప్రధాన బహుమతులలో, అత్యంత ముఖ్యమైనవి పారాలింపిక్స్ 2024 […] -
PM Modi Birthday: ప్రధాని మోడీకి ట్రంప్ పుట్టినరోజు శుభాకాంక్షలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా, అమెరికా అధ్యక్షుడు ప్రధాని మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వ సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఇద్దరు నాయకులు భారతదేశం-అమెరికా సంబంధాలు, ప్రపంచ సమస్యల గురించి కూడా చర్చించారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే కోరికను అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తం చేశారు. ఈ చర్యను భారతదేశంతో సంబంధాలను బలోపేతం చేయడానికి, […] -
RRC SR Recruitment 2025: రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో జాబ్స్.. అర్హులు వీరే.. మంచి జీతం
ఆర్ఆర్సి సదరన్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడలకు ప్రాతినిధ్యం వహించిన అభ్యర్థులు రైల్వేలలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు. ఈ నియామకానికి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 13 నుండి ప్రారంభమైంది. ఇది 12 అక్టోబర్ 2025 వరకు కొనసాగుతుంది. దక్షిణ రైల్వే స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 67 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్ట్ ప్రకారం 10వ తరగతి ITI లేదా 12వ […] -
Royal Enfield: గుడ్ న్యూస్.. తగ్గిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల ధర.. కొత్త ధరలు ఇవే!
దేశంలో GST రేట్ల మార్పు తర్వాత, ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను సవరించి కొత్త ధరలను విడుదల చేస్తున్నాయి. అదే క్రమంలో, రాయల్ ఎన్ఫీల్డ్ తన మోటార్‌సైకిళ్ల కొత్త ధరలను విడుదల చేసింది. సెప్టెంబర్ 22 నుండి నుంచి తగ్గిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. రాయల్ ఎన్ఫీల్డ్ తన పోర్ట్‌ఫోలియోలోని అన్ని మోటార్‌సైకిళ్ల ధరలను విడుదల చేసింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. హంటర్ 350 కొత్త ధర రూ.1.37 లక్షల నుండి రూ.1.66 […] -
US Girl: కుర్రాళ్లు గెట్ రెడీ.. ‘భారతీయ భర్తనే కావాలి’.. టైమ్స్ స్క్వేర్ వద్ద అమెరికన్ అమ్మాయి ప్లకార్డ్ వైరల్
యువతీ యువకులు తమకు కాబోయే వరుడు లేదా వధువు కోసం ఎన్నో కలలు కంటుంటారు. కొందరు తమ జీవిత భాగస్వామిని కళాశాలలో కనుగొంటారు. మరికొందరు తమ ప్రేమను పాఠశాలలో కనుగొంటారు. కొందరు తమ ప్రేమను ఆఫీసులో కనుగొంటారు, మరికొందరు చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా జీవిత భాగస్వామిని కనుగొనలేరు. అటువంటి పరిస్థితిలో, ప్రజలు డేటింగ్ యాప్‌లు, మ్యాట్రిమోనియల్ సైట్లు లేదా సోషల్ మీడియా సహాయం తీసుకుంటారు. అయితే ఓ యువతీ మాత్రం ఏకంగా తనకు భారతీయ […] -
Tragedy: ఎంత ప్రేమో.. అన్నయ్య మరణం తట్టుకోలేక చెల్లి కూడా..
అన్నా చెల్లెలి మధ్య ప్రేమ అపరిమితం. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వారు, సహచరులుగా, స్నేహితులుగా ఒకరికొకరు తమ ప్రాణాలను త్యాగం చేయడానికి వెనుకాడరు. కష్టం వస్తే నేనున్నా అంటూ ఒకరికి ఒకరు బాసటగా నిలుస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని బండాలో అలాంటి ప్రేమకు సంబంధించిన ఒక షాకింగ్, బాధాకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. సోదరుడి మరణం తర్వాత, సోదరి కూడా తన జీవితాన్ని వదులుకుంది. ఆ అమ్మాయి తన చేతిపై సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకుంది. Also […] -
Plastic Chair Holes: ప్లాస్టిక్ స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఉండడం వెనక ఇన్ని కారణాలు ఉన్నాయా?.. తెలిస్తే ఆశ్చర్యపోతారంతే
కుర్చీ మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఇల్లు, కార్యాలయం, పాఠశాల, దుకాణం లేదా ఏదైనా ఈవెంట్ అయినా, ప్రతిచోటా కూర్చోవడానికి ఫస్ట్ గుర్తొచ్చేది ప్లాస్టిక్ కుర్చీ. తేలికైనది, చౌకైనది, మన్నికైనది. సులభంగా పోర్టబుల్ కావడం వల్ల, ఇది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఫర్నిచర్ వస్తువులలో ఒకటిగా మారింది. అయితే, ప్లాస్టిక్ కుర్చీలకు రంధ్రాలు ఉండడం గమనించే ఉంటారు. మరి ఆ హోల్స్ ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? ప్లాస్టిక్ స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు […] -
Cardiac Arrest: పీచే దేఖో పీచే.. మీమ్‌తో వైరల్ అయిన అహ్మద్ షా తమ్ముడికి గుండెపోటు..
పిచే దేఖో పీచే.. అనే మీమ్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయిన పాకిస్తానీ బాలుడు అహ్మద్ షా ఇంట్లో విషాదం నెలకొంది. గత సంవత్సరం తన సోదరిని కోల్పోయిన తర్వాత, ఇప్పుడు అహ్మద్ తమ్ముడు ఉమర్ గుండెపోటుకు గురై మరణించాడు. ఈ విషయం తెలిసి అభిమానులు షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. తన అందమైన చూపులు, మాట్లాడే శైలితో లక్షలాది మంది ప్రజల ముఖాల్లో చిరునవ్వులు నింపిన పాకిస్తాన్ ప్రసిద్ధ చైల్డ్ ఆర్టిస్ట్ అహ్మద్ […] -
FIDE Grand Swiss: చెస్ క్వీన్ వైశాలి నయా హిస్టరీ.. వరుసగా రెండోసారి FIDE గ్రాండ్ స్విస్ టైటిల్ సొంతం.. పీఎం మోడీ అభినందనలు
భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేష్‌బాబు FIDE గ్రాండ్ స్విస్ టైటిల్ ను మాజీ మహిళా ప్రపంచ ఛాంపియన్ టాన్ జోంగీతో జరిగిన చివరి మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం ద్వారా గెలుచుకుంది. ఈ టోర్నమెంట్లో ఇది ఆమెకు వరుసగా రెండో విజయం. ఇది చారిత్రాత్మక విజయం. ఈ టోర్నమెంట్‌ను రెండుసార్లు గెలుచుకోవడం ఇదే తొలిసారి. ఈ విజయంతో, వైశాలి క్యాండిడేట్స్ టోర్నమెంట్లో తన స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ తర్వాత క్యాండిడేట్స్‌కు అర్హత సాధించిన […]
తాజావార్తలు
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
The Paradise : ‘ది ప్యారడైజ్’కు అనిరుధ్ టెన్షన్.. రిలీజ్‌కు కేవలం 14 రోజులు మాత్రమే
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎలా ఆడాలో ఇషాన్ కిషన్‌ను చూసి నేర్చుకో!
ట్రెండింగ్
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!