SBI: లక్కీ భాస్కర్ లాగ మారిన ఎస్బీఐ బ్యాంక్ ఉద్యోగి.. రూ. 80 లక్షల నగదు, రూ. 2 కోట్లు విలువ చేసే గోల్డ్ తో జంప్
- మంచిర్యాల చెన్నూరు లోని ఎస్ బీ ఐ బ్రాంచి 2 బ్యాంక్ లో నిధులు మాయం
- నిధులు గోల్ మాల్ అయినట్టు సమాచారం
- ఉద్యోగి చేతి వాటం ప్రదర్శించి పరార్
- బ్యాంక్ మూసి వేసి మరీ విచారణ...
- వివరాలు బయట కు చెప్పని అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్కీ భాస్కర్ మూవీలో హీరో బ్యాంక్ క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. చాలీ చాలని జీతంతో, అప్పులతో జీవితం గడుపుతుంటాడు. బ్యాంక్‌లో ఎంత కష్టపడినా ప్రశంసలు వస్తాయి తప్ప ప్రమోషన్ రాదు. ఈ క్రమంలో హీరో బ్యాంకులోని డబ్బును కాజేసి గూడ్స్ స్మగ్లింగ్ చేస్తాడు. దీంతో అవసరాలకు సరిపడా డబ్బు వస్తుంది. ఇక్కడ కూడా ఎస్బీఐ బ్యాంక్ క్యాషియర్ లక్కీ భాస్కర్ లాగ మారి రూ. 80 లక్షల నగదు, రూ. 2 కోట్లు విలువ చేసే గోల్డ్ తో జంపయ్యాడు.
Also Read:Cyber Crime: 81 ఏళ్ల వృద్ధుడిని వాట్సాప్ కాల్ ద్వారా హనీ ట్రాప్.. రూ. 7 లక్షలు స్వాహా
Also Read
- Suryakumar Yadav: కెప్టెన్‌గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
- Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్‌షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
ఈ ఘటన మంచిర్యాల చెన్నూరు లోని ఎస్ బీ ఐ బ్రాంచి 2 బ్యాంక్ లో చోటుచేసుకుంది. విషయం బయటకు పొక్కడంతో అధికారులు విచారణ చేపట్టారు. చెన్నూరు పట్టణంలోని ఎస్బిఐ బ్యాంక్ బ్రాంచ్ 2 లో అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు.. గత నెల నుంచి లాకర్ తాళాలు తనవద్దే పెట్టుకున్న బ్యాంకు క్యాషియర్ నరిగె రవీందర్.. ఉదయం నుండి బ్యాంకును లోపల నుండి మూసి వేసి పోలీసులు, బ్యాంక్ అధికారులు విచారణ చేపట్టారు. క్యాషియర్, బ్యాంక్ మేనేజర్ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఆడిట్ కొనసాగుతున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
-
Suryakumar Yadav: కెప్టెన్‌గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!