Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
- ఒడిశాలో విజయవంతంగా అగ్ని-4 క్షిపణి పరీక్ష.
- 4,000 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం.
- వ్యూహాత్మక దళాల కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రయోగం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agni-4 Ballistic Missile: భారతదేశం మరోసారి తన అణ్వాయుధ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంది. మధ్య శ్రేణి బాలిస్టిక్ మిస్సైల్ అగ్ని-4ను విజయవంతంగా పరీక్షించింది. గురువారం ఒడిశాలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ రేంజ్ నుంచి టెస్ట్ చేశారు. ఈ పరీక్షలో క్షిపణి అన్ని ఆపరేషనల్, టెక్నికల్ పెరామీటర్లను విజయవంతంగా సాధించిందని రక్షణ వర్గాలు తెలిపాయి. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్‌లో ఈ పరీక్షను నిర్వహించారు.
అగ్ని-4 అనేది భారతదేశ అగ్ని క్షిపణి శ్రేణిలో కీలమైన భాగం ఇది సుమారు 4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉన్న మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి. దీని పరిధిలోకి మొత్తం పాకిస్తాన్ వస్తుంది. ఈ పరీక్ష ద్వారా ఇది క్రియాశీల సైనిక వినియోగానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
భారత వ్యూహాత్మక రక్షణకు అగ్ని సిరీస్ క్షిపణలు కీలకం. అగ్ని-1 నుండి అగ్ని-5 వరకు, ఈ క్షిపణులను వివిధ దూరాల్లోని లక్ష్యాలను ఛేదించడానికి అభివృద్ధి చేశారు. అగ్ని-4ను ప్రత్యేకంగా మధ్యశ్రేణి లక్ష్యాల కోసం రూపొందించారు. ఇది సాలిడ్ ఫ్యూయల్ సాంకేతికతో పనిచేస్తుంది. దీని వల్ల దీనిని వేగంగా సిద్ధం చేసి ప్రయోగించడానికి వీలవుతుంది. దీనిని రోడ్-మొబైల్ లాంచర్ నుండి కూడా ప్రయోగించవచ్చు. దీంతో దీని మొబిలిటీ పెరిగి, శత్రువులు టార్గెట్ చేయడం కష్టమవుతుంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!