ఇయర్ ఎండ్ లో సేల్ ను పెంచుకునేందుకు ఆటోమొబైల్ కంపెనీలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు రెడీ అయ్యాయి. ఆటోమేకర్ అయిన హోండా కూడా తన కార్లపై లక్షల రూపాయల డిస్కౌంట్లను అందిస్తోంది. కొన్ని మోడళ్లపై ఆఫర్లను ప్రకటించింది. మరి మీరు కూడా కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? బెస్ట్ కార్లపై ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే హోండా కంపెనీ అందించే ఆఫర్లను ఉపయోగించుకోండి. సొంత కారు కలను నెరవేర్చుకోండి. Also Read:Top […]
మార్కెట్ లో ట్రైఫోల్డ్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. దిగ్గజ కంపెనీలు హైటెక్ ఫీచర్లతో ట్రైఫోల్డ్ ఫోన్లను తీసుకొస్తున్నాయి. తాజాగా సామ్ సంగ్ తన కొత్త ట్రైఫోల్డ్ హ్యాండ్ సెట్ తో మరోసారి మార్కెట్లో సంచలనం సృష్టించింది. మంగళవారం, కంపెనీ తన మొట్టమొదటి డ్యూయల్-ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ అయిన సామ్ సంగ్ గెలాక్సీ Z ట్రైఫోల్డ్ను విడుదల చేసింది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ నెల చివర్లో దక్షిణ కొరియాలో సేల్ ప్రారంభంకానుంది. ముఖ్యంగా, […]
దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన అంశం ఏదైనా ఉందంటే అది సంచార్ సాథీ యాప్ కు సంబంధించినదే. ఇకపై అన్ని ఫోన్లలో ఈ యాప్ తప్పని సరిగా ప్రీ ఇన్ స్టాల్ చేసుకోవడం తప్పనిసరి అని కంపెనీలకు టెలికమ్యూనికేషన్స్ విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ప్రతి పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యూజర్ల సమాచారాన్ని పొందేందుకే యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోందంటూ మండిపడుతున్నారు. సంచార్ సాథీ యాప్‌పై విపక్షాలు ఆందోళన […]
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. మీ లక్ తో పాటు మీ కుటుంబ స్థితిని మార్చుకునే ఛాన్స్ వచ్చింది. కాస్త డెడికేషన్ తో ట్రై చేస్తే చాలు కేంద్ర భద్రతా బలగాలల్లో ఉద్యోగం సాధించొచ్చు. నిరుద్యోగులకు ఇదే మంచి ఛాన్స్. SSC GD కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2026 కి సిద్ధమవుతున్న యువతకు శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) GD కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ […]
పోర్ట్రోనిక్స్ భారత్ లో తన కొత్త లిథియస్ సెల్ రీఛార్జబుల్ బ్యాటరీ సిరీస్‌ను విడుదల చేసింది. కంపెనీ ఈ లైనప్‌ను రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టింది – AA, AAA. వీటిలో ఉన్న స్షెషాలిటీ అంతర్నిర్మిత USB టైప్-C పోర్ట్. టైప్-C కేబుల్‌ను కనెక్ట్ చేయడం ద్వారా వాటిని నేరుగా ఛార్జ్ చేయవచ్చు. లిథియస్ సెల్ 1.5V స్థిరమైన అవుట్‌పుట్‌ను అందిస్తుందని, ఇది టీవీ రిమోట్లు, కీబోర్డులు, గేమింగ్ కంట్రోలర్లు, కెమెరాలు, బొమ్మలు, ల్యాంప్‌లు, అనేక రోజువారీ గాడ్జెట్లలో […]
ప్రఖ్యాత కంపెనీ ఆసుస్ భారత్ లో డెస్క్‌టాప్ AI సూపర్ కంప్యూటర్ను విడుదల చేసింది. దీని పేరు అస్సెంట్ GX10. డెవలపర్లు, AI పరిశోధకులు, డేటా సైంటిస్టుల కోసం రూపొందించిన ఈ సూపర్ కంప్యూటర్ 128GB LPDDR5x RAMని కలిగి ఉంది. ఇది NVIDIA GB10 గ్రేస్ బ్లాక్వెల్ సూపర్‌చిప్ ద్వారా శక్తిని పొందుతుంది. NVIDIA AI సాఫ్ట్వేర్ స్టాక్‌పై రన్ అవుతుంది. సూపర్ కంప్యూటర్లు సాధారణంగా పెద్దవిగా కనిపిస్తాయి, అస్సెంట్ GX10 కాంపాక్ట్‌గా ఉంటుంది. తక్కువ […]
జియో యూజర్ల కోసం తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే ప్లాన్స్ ను తీసుకొస్తోంది. కంపెనీ మీకు గొప్ప ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ చాలా పాతదే అయినప్పటికీ, ఆ కంపెనీ ఇటీవల దాని ప్రయోజనాలలో కొన్ని మార్పులు చేసింది. కస్టమర్లకు కొన్ని అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. జియో తన ప్రీమియం యూజర్లకు రూ.3,599 వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇది ఉచిత డేటా, OTT, AI కి […]
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మూడేళ్ల తర్వాత భారత్ లో పర్యటించనున్నారు. ఆయన చివరిసారిగా డిసెంబర్ 2021లో భారత్ ను సందర్శించారు. ఈసారి, 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం డిసెంబర్ 4-5 తేదీలలో జరుగనున్నది. ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, పుతిన్ మధ్య స్నేహాన్ని ప్రపంచం చూసేందుకు రెడీ అయ్యింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత కూడా, భారతదేశం రష్యాకు మద్దతు ఇవ్వడంలో స్థిరంగా ఉంది. ఈ పర్యటనలో పాకిస్తాన్, చైనాకు వణుకు పుట్టేలా కీలక ఒప్పందాలు జరుగనున్నాయి. […]
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం “రేజ్ బైట్” ను 2025 సంవత్సరానికి ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. ఈ సంవత్సరం ఇంటర్నెట్లో ఇది ఎక్కువగా ఉపయోగించే పదంగా మారింది. ప్రతి సంవత్సరం భాషా ప్రపంచాన్ని ఆకర్షించే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (OUP) తన ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’ ను ప్రకటించింది. 2025కు ఎంపికైన పదం రేజ్ బైట్ (Rage Bait). ఇది సోషల్ మీడియాలో కోపాన్ని, ఆగ్రహాన్ని ఉత్తేజపరిచే కంటెంట్‌ను సూచిస్తుంది. ఈ పదం ఎందుకు […]
భూ కుంభకోణం కేసులో బంగ్లాదేశ్‌లోని ఓ కోర్టు పదవీచ్యుత ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆమె సోదరి షేక్ రెహానాకు ఏడేళ్ల జైలు శిక్ష, ఆమె మేనకోడలు బ్రిటిష్ ఎంపీ తులిప్ సిద్ధిక్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసును ది డైలీ స్టార్ నివేదించింది. ఢాకాలోని స్పెషల్ జడ్జ్ కోర్టు-4 న్యాయమూర్తి ఎండీ రబియుల్ ఆలం ఈ తీర్పును వెలువరించారు. అవినీతి నిరోధక కమిషన్ (ACC) దాఖలు […]