జియో యూజర్ల కోసం తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే ప్లాన్స్ ను తీసుకొస్తోంది. కంపెనీ మీకు గొప్ప ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ చాలా పాతదే అయినప్పటికీ, ఆ కంపెనీ ఇటీవల దాని ప్రయోజనాలలో కొన్ని మార్పులు చేసింది. కస్టమర్లకు కొన్ని అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. జియో తన ప్రీమియం యూజర్లకు రూ.3,599 వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇది ఉచిత డేటా, OTT, AI కి […]
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మూడేళ్ల తర్వాత భారత్ లో పర్యటించనున్నారు. ఆయన చివరిసారిగా డిసెంబర్ 2021లో భారత్ ను సందర్శించారు. ఈసారి, 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం డిసెంబర్ 4-5 తేదీలలో జరుగనున్నది. ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, పుతిన్ మధ్య స్నేహాన్ని ప్రపంచం చూసేందుకు రెడీ అయ్యింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత కూడా, భారతదేశం రష్యాకు మద్దతు ఇవ్వడంలో స్థిరంగా ఉంది. ఈ పర్యటనలో పాకిస్తాన్, చైనాకు వణుకు పుట్టేలా కీలక ఒప్పందాలు జరుగనున్నాయి. […]
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం “రేజ్ బైట్” ను 2025 సంవత్సరానికి ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. ఈ సంవత్సరం ఇంటర్నెట్లో ఇది ఎక్కువగా ఉపయోగించే పదంగా మారింది. ప్రతి సంవత్సరం భాషా ప్రపంచాన్ని ఆకర్షించే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (OUP) తన ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’ ను ప్రకటించింది. 2025కు ఎంపికైన పదం రేజ్ బైట్ (Rage Bait). ఇది సోషల్ మీడియాలో కోపాన్ని, ఆగ్రహాన్ని ఉత్తేజపరిచే కంటెంట్‌ను సూచిస్తుంది. ఈ పదం ఎందుకు […]
భూ కుంభకోణం కేసులో బంగ్లాదేశ్‌లోని ఓ కోర్టు పదవీచ్యుత ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆమె సోదరి షేక్ రెహానాకు ఏడేళ్ల జైలు శిక్ష, ఆమె మేనకోడలు బ్రిటిష్ ఎంపీ తులిప్ సిద్ధిక్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసును ది డైలీ స్టార్ నివేదించింది. ఢాకాలోని స్పెషల్ జడ్జ్ కోర్టు-4 న్యాయమూర్తి ఎండీ రబియుల్ ఆలం ఈ తీర్పును వెలువరించారు. అవినీతి నిరోధక కమిషన్ (ACC) దాఖలు […]
టాటా గ్రూప్ హోటల్ చైన్ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ( IHCL) చరిత్ర సృష్టించింది. మిచెలిన్ గైడ్ IHCL రెండు ఐకానిక్ ప్యాలెస్ హోటళ్లను మొట్టమొదటి ‘ మిచెలిన్ కీస్ హోటల్స్ 2025’ జాబితాలో చేర్చింది. తాజ్ లేక్ ప్యాలెస్ ( ఉదయపూర్ ), తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ (హైదరాబాద్) ప్రతిష్టాత్మక ‘ త్రీ కీస్ ‘ అవార్డులను పొందాయి . భారత్ లోని ఏ హోటల్ అయినా ఈ అత్యున్నత గౌరవాన్ని అందుకోవడం ఇదే […]
నేడు (డిసెంబర్ 1న) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈరోజు ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలకు, ఎన్నికలు జరగనున్న అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR) అంశంపై ప్రతిపక్ష నాయకులు తరచుగా అంతరాయం కలిగించారు. గందరగోళం కారణంగా, లోక్‌సభ రోజంతా స్తంభించిపోయింది. సమావేశానికి ముందు, ప్రధాని మోడీ ప్రతిపక్ష నాయకులను సహకరించాలని, ఉభయ సభలు సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పార్టీలతో ఏకాభిప్రాయం సాధించడానికి, సభ సజావుగా […]
వక్ఫ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. UMEED పోర్టల్‌లో అన్ని వక్ఫ్ ఆస్తులను (‘వక్ఫ్ బై యూజర్’ హోదా ఉన్న వాటితో సహా) నమోదు చేయడానికి ఆరు నెలల గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 ప్రకారం వక్ఫ్ ఆస్తులను నమోదు చేయడానికి ఆరు నెలల గడువును పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. కొత్త చట్టం ప్రకారం అందించిన […]
రెండవ త్రైమాసికంలో అద్భుతమైన GDP వృద్ధి రేటు ఉన్నప్పటికీ డిసెంబర్ 1న (సోమవారం) US డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయికి పడిపోయింది. US డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 89.76కి పడిపోయింది. ఇది రూపాయి చరిత్రలోనే అతి తక్కువ స్థాయి. ఈ ఘటన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది. ఈ రోజు విదేశీ ఎక్స్చేంజ్ మార్కెట్లో రూపాయి మొదట్లో 89.45 వద్ద ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్నం నాటికి దాని విలువ మరింత […]
ఇన్ స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్ కు వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. తాజాగా వాట్సాప్ సేవలకు సంబంధించిన కొన్ని రూల్స్ మారాయి. సైబర్ మోసాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇప్పుడు, మీ ఫోన్ నుంచి యాక్టివ్ సిమ్ కార్డ్‌ను తీసివేసిన తర్వాత అన్ని మెసేజింగ్ యాప్‌లు పనిచేయవు. ప్రభుత్వం కొత్త సైబర్ భద్రతా నియమాలను అమలు చేసింది. వాట్సాప్ ఇకపై సిమ్ లేకుండా పనిచేయదు. Also Read:Samantha Marriage […]
ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరు స్మార్ట్ ఫోన్లను కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరి ఫోన్ లో డిజిటల్ పేమెంట్ యాప్స్, సోషల్ మీడియా యాప్స్, ఇతరత్రా యప్స్ ఉంటూనే ఉంటాయి. అయితే ఓ యాప్ మాత్రం ఇకపై అందరి ఫోన్లలో ఉండనుంది. అంతేకాదు దీన్ని తొలగించడం కూడా సాధ్యం కాదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఆ యాప్ సంచార్ సాథీ యాప్. సైబర్ భద్రతా రక్షణను అందించే ప్రభుత్వ యాప్‌ను ముందే ఇన్స్టాల్ చేసుకోవాలని భారత ప్రభుత్వ టెలికాం […]