డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) షార్ట్ నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా CEPTAM 11 నియామకాలను ప్రకటించింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 764 భర్తీ చేయనున్నారు. వీటిలో 561 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ B (STA B), 203 టెక్నీషియన్ A (టెక్ A) పోస్టులు భర్తీకానున్నాయి. అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు. రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన వారికి నిబంధనల ప్రకారం పూర్తి వయోపరిమితిలో […]
కూటమి ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న ఆ సీనియర్ ఐపీఎస్ ఉన్నట్టుండి ఎందుకు కొత్త పొలిటికల్ ఫార్ములాని తెర మీదికి తెచ్చారు? అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమా? లేక తెర వెనక వేరే రాజకీయ శక్తులుండి మాట్లాడిస్తున్నాయా? ఆయన పేల్చింది సీమ టపాకాయా? లేక పొలిటికల్ ఆర్డీఎక్సా? ఎవరా ఐపీఎస్? ఏంటా కొత్త ఫార్ములా? Also Read:GOAT Teaser: నవ్వులు పంచేలా.. సుడిగాలి సుధీర్ GOAT టీజర్.. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో అత్యంత కీలక పాత్ర పోషించే, […]
ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. ప్రముఖ ఆటోమేకర్లలో ఒకటైన మారుతి సుజుకి, తన మొదటి ఎలక్ట్రిక్ SUV, మారుతి E విటారాను భారత్ లో ఆవిష్కరించింది. SUV పవర్ ఫుల్ బ్యాటరీ, మోటారు, రేంజ్, దాని ప్రారంభ తేదీతో సహా అనేక ముఖ్యమైన వివరాలు కూడా విడుదలయ్యాయి. ఈ SUV జనవరి 2025 లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. Also Read:Tesla: భారత్‌లో ‘‘టెస్లా’’కు […]
ఆమెని ఎలాగైనా సరే…. నియోజకవర్గం నుంచి పంపేయాలని ఆ పెద్దాయన, ఉఫ్‌మని ఊదేస్తే కొట్టుకుపోవడానికి నేనేమన్నా ఎండుటాకునా? టిష్యూ పేపర్‌నా..? శివంగిని… అంటూ ఆమె మేటర్ని మాంఛి రక్తి కట్టిస్తున్నారు. వైసీపీ కేడర్ కూడా ఇద్దరి మధ్య సేఫ్ గేమ్ ఆడుతూ తూనికలు-కొలతలు వేస్తోందట. ఏ నియోజకవర్గంలో ఉందా ఢీ అంటే ఢీ అనే పరిస్థితి? ఎవరా ఇద్దరు నేతలు? Also Read:GOAT Teaser: నవ్వులు పంచేలా.. సుడిగాలి సుధీర్ GOAT టీజర్.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు […]
క్రికెట్ క్రీడాలోకంలో విషాదం చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ రాబిన్ స్మిత్ మంగళవారం ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో కన్నుమూశారు. 62 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. 1988, 1996 మధ్య స్మిత్ 62 టెస్టులు ఆడి, 43.67 సగటుతో 4,236 పరుగులు చేశాడు, ఇందులో తొమ్మిది సెంచరీలు ఉన్నాయి. రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అయిన స్మిత్, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లు కర్ట్లీ ఆంబ్రోస్, కోర్ట్నీ వాల్ష్, మాల్కం మార్షల్, పాట్రిక్ ప్యాటర్సన్లపై అద్భుతంగా పరుగులు సాధించాడు. అతని […]
ఎక్కువ మాట్లాడితే నీ పదవి ఊడుతుందని ఒకరు, నువ్వు ఊ…… అంటే ఊడిపోవడానికి అదేమీ నీ మనుషులు తయారు చేసిన కుర్చీ కాదు, ప్రజలిచ్చిన పోస్ట్ అని మరొకరు సవాళ్ళతో రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. వస్తా… సంగతేంటో చూస్తానని ఒకరు, రా… చూద్దాం…. అయామ్ వెయిటింగ్ అంటూ ఇంకొకరు సినిమా డైలాగ్స్‌తో యవ్వారాన్ని యమా రక్తి కట్టిస్తున్నారు. ఆచరణ సాధ్యంకాని ఆ సవాళ్ళు విసురుకుంటున్న ఇద్దరూ ఎవరు? వాతావరణం ఎందుకంత వేడెక్కింది? Also Read:Botsa Satyanarayana : […]
బ్యాంక్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. SBI మొత్తం 996 పోస్టులకు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిసెంబర్ 2న స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలో గుర్తింపు పొందిన సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అదనంగా, వారికి సంబంధిత రంగంలో పని అనుభవం, నైపుణ్యాలు ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి […]
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో భారత్ లో ఒప్పో A6x 5G ని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్‌తో సహా దేశంలోని అనేక ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో నేటి నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఇది ట్రిపుల్ RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లు, రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 6,500mAh బ్యాటరీతో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6000 సిరీస్ […]
నేటి కాలం పిల్లలు చిన్న వయసులోనే స్మార్ట్ఫోన్లతో ఇంటరాక్ట్ అవుతున్నారు. కానీ, సోషల్ మీడియా, యాప్‌లు, అనవసరమైన డిస్ట్రాక్షన్లు వారి అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా, ఫిన్లాండ్కు చెందిన HMD గ్లోబల్ కంపెనీ, నార్వేలోని Xplora టెక్నాలజీస్‌తో కలిసి “XploraOne” అనే కొత్త హైబ్రిడ్ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇది పిల్లల కోసం మొదటి స్మార్ట్‌ఫోన్‌గా రూపుదిద్దుకుంది. సురక్షితమైన కమ్యూనికేషన్‌కు ప్రాధాన్యత ఇస్తూ, సోషల్ మీడియా లాంటి డిస్ట్రాక్షన్లను పూర్తిగా తొలగించింది. XploraOne, HMD Touch […]
తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి జోరుగ కొనసాగుతోంది. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు కాగా లక్షల రూపాయలు వెచ్చించి పదవి దక్కించుకుంటున్నారు. కాగా ఇప్పటికే మొదటి దశ నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఆ తరువాత పంచాయతీ ఎన్నికలకు రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. నేటితో రెండో విడత నామినేషన్ల గడువు ముగిసింది. రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్లలో భాగంగా 4332 సర్పంచ్ స్థానాలకు […]