ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో బ్రాండ్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. భారత మార్కెట్ లో సరికొత్త మోడల్స్ ను రిలీజ్ చేస్తున్నది. పవర్ ఫుల్ స్పెసిఫికేషన్స్ తో స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పుడు మరో కొత్త మొబైల్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. క్రేజీ ఫీచర్లతో వివో ఎక్స్ 200 ప్రో మినీ ఫోన్ ను భారత్ లో త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా […]
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ లో నేడు ఆఖరి మ్యాచ్ జరుగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదకగా ఇరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఇంగ్లీష్ జట్టుకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ మ్యాచ్ లో యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. తన మెరుపు బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టీ20ల్లో కొత్త […]
మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్ రాణే శివసేన(యూబీటీ)సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే సంజయ్ రౌత్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నాడని వెల్లడించాడు. ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఢిల్లీలోని ఓ నాయకుడితో చర్చలు జరుపుతున్నారని నితీశ్ రాణే ఆరోపించారు. సంజయ్ రౌత్ రాజ్యసభ పదవి కాలం ముగిసే సమయం ఆసన్నమైంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీకి ఆయనను మరో […]
నేటి రోజుల్లో కారు కలిగి ఉండడం కామన్ అయిపోయింది. వ్యక్తిగత అవసరాల కోసం కొందరు, ఉపాధి కోసం మరికొందరు కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు విలాసవంతమైన వస్తువులుగా భావించిన కార్లు నేడు నిత్యావసర వస్తువులుగా మారాయి. అయితే కొందరు సొంత కారు ఉండాలని కలలు కంటుంటారు. కానీ, చేతిలో సరిపడా డబ్బు ఉండదు. దీని కోసం అప్పులు చేస్తుంటారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్స్ తీసుకుంటుంటారు. అయితే కార్ లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాలపై […]
ఎలక్ట్రిక్ వెహికల్స్ కు వాహన ప్రియుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలన్నీ లేటెస్ట్ ఫీచర్లతో, స్టన్నింగ్ లుక్ లో ఈవీలను తీసుకొస్తున్నాయి. బడ్జెట్ ధరల్లోనే ఈవీలు లభిస్తుండడంతో కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఈవీ కంపెనీ బీఎన్సీ మోటర్స్ తన పెర్ఫెట్టో ఎలక్ట్రిక్ స్కూటర్ ను రిలీజ్ చేసింది. క్లాసిక్ డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ […]
బీటెక్ పూర్తి చేసి జాబ్ సెర్చ్ లో ఉన్నవారికి గోల్డెన్ ఛాన్స్. మీరు బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలనుకుంటే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఇటీవల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 172 పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులో జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర […]
స్పోర్టీలుక్, దుమ్ము రేపే ఫీచర్లతో వస్తున్న ఎలక్ట్రిక్ బైక్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. వాహనదారుల ఎక్స్ పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గకుండా టూవీలర్ తయారీ కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్ బైకులను తీసుకొస్తున్నాయి. తాజాగా ఈవీ లవర్స్ కోసం మరో కొత్త బైక్ అందుబాటులోకి వచ్చింది. Ultraviolette తన F77 సూపర్‌స్ట్రీట్ బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీనిలో రెండు రకాల వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. F77 సూపర్‌స్ట్రీట్ స్టాండర్డ్ , F77 […]
అటు సంప్రదాయాన్నీ, ఇటు ఆధునిక జీవనశైలినీ మేళవించి, అన్ని తరాల అభిరుచులనూ ప్రతిబింబించే సరికొత్త వస్త్ర జగత్తు – సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ 39వ షోరూమ్‌ను క్లాక్‌టవర్ సెంటర్, మహబూబ్‌నగర్‌లో 2025 ఫిబ్రవరి 1న వస్త్రప్రియుల కోసం ఆవిష్కరించింది! శ్రీ యెన్నం శ్రీనివాసరెడ్డి, మహబూబ్‌నగర్ శాసనసభ సభ్యులు; శ్రీ లక్ష్మణ్ యాదవ్, ఛైర్మన్, మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ; శ్రీ ఆనంద్‌గౌడ్, మునిసిపల్ ఛైర్మన్, మహబూబ్‌నగర్; శ్రీ షబ్బీర్ అహ్మద్, మునిసిపల్ వైస్‌ఛైర్మన్, మహబూబ్‌నగర్; శ్రీ లక్ష్మణ్, […]
ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలన్నీ తమ కొత్త మోడళ్లను పరిచయం చేశాయి. ఎలక్ట్రిక్ కార్లను కూడా ఆవిష్కరించాయి. ఇక ఈ ఏడాది మొదటి నెల జనవరిలో కార్ల అమ్మకాలు రికార్డ్ సృష్టించాయి. తాజాగా కార్ లవర్స్ కు మరో కొత్త కారు అందుబాటులోకి వచ్చింది. హోండా కార్స్ ఇండియా సిటీ అపెక్స్ లిమిటెడ్ ఎడిషన్ సెడాన్ ను రిలీజ్ చేసింది. ఇది కొత్త బ్యాడ్జింగ్, అప్ గ్రేడ్ […]
భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. రైల్వే సేవలను ఈజీగా పొందేలా సరికొత్త యాప్స్ ను పరిచయం చేస్తోంది. ఇప్పటి వరకు టికెట్స్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, పార్శిల్, సరుకు రవాణా విచారణ, ట్రైన్, పీఎన్ఆర్ స్టేటస్, కంప్లైంట్ కోసం రకరకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే రైల్వే సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని భావించిన ఇండియన్ రైల్వే సరికొత్త యాప్ ను పరిచయం చేసింది. ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా […]