స్వీడన్ లో కాల్పుల ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి పాఠశాలలో చొరబడి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అక్కడ అంతా భయానక వాతావరణం చోటుచేసుకుంది. కాల్పుల మోతతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో దాదాపు 10 మంది మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. దాదాపు 20 మంది వరకు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి […]
శరీర ఉష్ణోగ్రత సాధారణ టెంపరేచర్ కంటే మించినప్పుడు జ్వరం బారిన పడుతుంటారు. ఫీవర్ తో ఉన్నప్పుడు కొందరు సొంత వైద్యానికి పూనుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జ్వర తీవ్రత పెరిగి ఆరోగ్యం ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే జ్వరం వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించాలని సూచిస్తు్న్నారు నిపుణులు. జ్వరంతో ఉన్నప్పుడు పలు రకాల ఆహార పదార్ధాలను కూడా తీసుకోవద్దని సూచిస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్నప్పుడు సాధారణంగా ఏమీ తినాలనిపించదు. ఏం తిన్నా నోటికి రుచించదు. కానీ, ట్రీమ్మెంట్ తీసుకుంటూనే మంచి […]
ఎలక్ట్రిక్ వాహనాలు ఎకో ఫ్రెండ్లీగానే కాదు.. బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీలు చౌక ధరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను తీసుకొస్తున్నాయి. లేటెస్ట్ ఫీచర్లతో అదిరిపోయే రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూర్లు, బైకులు మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ స్కూర్ లవర్స్ కు అతి తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రిక్ సైకిల్ ధరలో లభించనున్నాయి. ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ మంత్ర […]
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఐకూ తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. స్టన్నింగ్ డిజైన్, పవర్ ఫుల్ ఫీచర్స్ తో, మిడ్ రేంజ్ బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ ను తీసుకురాబోతోంది. iQOO త్వరలో భారత మార్కెట్లో నియో 10R ను విడుదల చేయనుంది. అయితే ఐకూ నియో 10R స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ స్మార్ట్ఫోన్లో 6400mAh బ్యాటరీ, […]
హమ్మయ్య బంగారం ధరలు తగ్గాయి అని అనుకునే లోపే మళ్లీ షాకిచ్చాయి. ఆకాశమే హద్దుగా ధరలు పెరిగిపోతున్నాయి. పసిడి ప్రియులకు ఊహించని షాకిస్తున్నాయి గోల్డ్ ధరలు. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. వంద, రెండు వందలు కాదు ఏకంగా తులం బంగారంపై రూ. 1050 పెరిగింది. ఒక్కరోజులోనే రూ. వెయ్యికి పైగా ధర పెరగడంతో గోల్డ్ లవర్స్ ఉసూరుమంటున్నారు. హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) […]
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. అది కూడా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈజీగా జాబ్ కొట్టొచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నట్లైతే మీకు ఇదే మంచి ఛాన్స్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 475 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. భర్తీ కానున్న పోస్టుల్లో ఎలక్ట్రికల్ 135, మెకానికల్ […]
అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో యువ కెరటం తెలుగమ్మయి గొంగిడి త్రిష దేశ ఖ్యాతిని నలుదిశలా చాటిచెప్పింది. అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేసింది.32 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. బౌలింగ్ లోనూ సత్తా చాటి మూడు వికెట్లను ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది గొంగిడి త్రిష. మేము […]
అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 భారత్ గెలుచుకున్నవిషయం తెలిసిందే. భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన భీకర పోరులో భారత జట్టు విజయ దుందుభి మోగించింది. బ్యాటిగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో తెలుగు తేజం గొంగిడి త్రిష అసాధారణ ప్రతిభ కనబర్చింది. 32 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. బౌలింగ్ లోనూ సత్తా చాటి మూడు వికెట్లను […]
హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విద్యా్ర్థులు ఎట్రెన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఎప్ సెట్, ఐసెట్, పీజీఈసెట్, ఎడ్ సెట్ వంటి ప్రవేశ పరీక్షలకు హాజరవుతుంటారు. అయితే ఎంట్రెన్స్ ఎగ్జామ్ పూర్తైన తర్వాత కొన్ని రోజులకు ప్రాథమిక కీని రిలీజ్ చేస్తుంటారు అధికారులు. ఇక ఈ కీపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు హాజరైన విద్యార్థులకు సూచిస్తుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు కొత్త సమస్య మొదలవుతోంది. ఇప్పటి వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు వ్యక్తం […]
ఎలక్ట్రిక్ వెహికల్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. బడ్జెట్ ధరల్లో లభిస్తుండడంతో కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పెట్రోల్ ఖర్చులు అధికమవుతుండడంతో ఈవీలకు ఆదరణ పెరిగింది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్ వెహికల్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. అయితే స్టైలిష్ లుక్, అద్భుతమైన రేంజ్ తో కూడిన బైకులు కావాలంటే అల్ట్రా వయోలెట్, రివోల్ట్ ఆర్వీ 400 బైకులు అందుబాటులో ఉన్నాయి. మంచి ఎలక్ట్రిక్ బైక్ కావాలనుకునే వారు వీటిపై ఓ లుక్కేయండి. […]