ఆపిల్ తో పోలిస్తే అరటి పండ్ల ధరలు చాలా తక్కువ. కానీ, ప్రయోజనాల్లో మాత్రం ఆపిల్ కి గట్టిపోటినిస్తుంది. అరటి పండ్లను పోషకాల పవర్ హౌజ్ గా చెప్పుకుంటాం. అరటిపండు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఇది ఏడాది పొడవునా మార్కెట్లో లభిస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఎ, మెగ్నీషియం మొదలైన అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, […]
పీఎఫ్ ఖాతాదారులకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ అందించింది. పీఎఫ్ డబ్బులను ఈజీగా విత్ డ్రా చేసుకునేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు రెడీ అవుతోది. త్వరలోనే యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకునే సిస్టమ్ ను మూడు నెలల్లో తీసుకురానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది అమల్లోకి వస్తే ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో జమ చేసిన డబ్బులను యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ […]
రైల్వే జాబ్ కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇటీవల రైల్వేలో 32,438 గ్రూప్డి జాబ్స్ భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు ఫిబ్రవరి 22తో గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పొడిగించింది. మార్చి 1 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇంకా అప్లై చేసుకోని వారు వెంటనే అప్లై చేసుకోండి. పదో తరగతి అర్హతతోనే రైల్వే జాబ్ సాధించే ఛాన్స్ మిస్ […]
స్మార్ట్ ఫోన్ లవర్స్ ఫోల్డబుల్ ఫోన్ల పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కంపెనీలు ఫ్లిప్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన ఫోల్డబుల్ ఫోన్ల శ్రేణిని విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది. Motorola Razr+ (2025) / Razr 60 Ultra కొంతకాలం నుంచి ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. మోటరోలా తన తదుపరి ఫోల్డబుల్ ఫ్లిప్ ఫోన్ – మోటరోలా రేజర్ 60 అల్ట్రాపై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ దీని […]
డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాక చేతిలో నగదు ఉంచుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఏ సమయంలోనైనా ఆన్ లైన్ ద్వారా పేమెంట్ చేసుకునే సౌకర్యం ఉండడంతో అంతా ఈ విధానానికే అలవాటుపడిపోయారు. ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. కాగా రేపు ఆ బ్యాంక్ ఖాతాదారులకు యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు దిగ్గజ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ సిస్టమ్ మెయిన్ టెనెన్స్ చేపడుతున్నట్లు వెల్లడించింది. దీంతో […]
బ్యాంకింగ్ సెక్టార్ లో స్థిరపడాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్. వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. బ్యాంక్ జాబ్ కావాలనుకునే వారు ఈ పోస్టులను అస్సలు వదలకండి. ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా 4 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపి కబురును అందించింది. దేశ వ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. బ్యాంక్ జాబ్ […]
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి తెరలేచింది. నేడు ఫిబ్రవరి 19న పాకిస్తాన్, న్యూజీలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. కరాచీలోని నేషనల్ స్టేడియం వేదికగా ఇరు జట్లు గెలుపు కోసం పోటీపడ్డాయి. తొలి మ్యాచ్ లో న్యూజీలాండ్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన న్యూజీలాండ్ ఛాంపియన్ ట్రోఫీలో ఖాతా తెరిచింది. 60 పరుగుల తేడాతో పాక్ పై కివీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్ […]
ఆరోగ్యమే మహా భాగ్యం. మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదు. అందుకే ప్రస్తుతం అందరూ ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ద వహిస్తున్నారు. పోషకాహారం తీసుకోవడంతో పాటు, వ్యాయామాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహరం విషయంలో బలమైన ఆహరం తీసుకోవాలని చూస్తూ ఉన్నారు. మాంసాహారం, శాఖాహారం, మొలకెత్తిన గింజలు, పండ్లు, పాలు వంటి వాటిని ఆహారంలో చేర్చచుకుంటున్నారు. వాటిలో ఇప్పుడు చిరుధాన్యాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. Also Read:SAMSUNG Galaxy F05: రూ. 10 వేల స్మార్ట్ ఫోన్ […]
మీరు ఈ మధ్య కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో సామ్ సంగ్ మొబైల్ పై అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. రూ. 10 వేల స్మార్ట్ ఫోన్ రూ. 6 వేలకే వచ్చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ లో SAMSUNG Galaxy F05 ఫోన్ పై 35 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. […]
తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు సందడి చేయనున్నాయి. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ జరుగబోతోంది. తెలంగాణ రాష్ట్రం మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. మే 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. గ్రాండ్ ఫినాలేతో సహా ప్రారంభ, ముగింపు వేడుకలు హైదరాబాద్లో జరగనున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ మిస్ వరల్డ్ ఫెస్టివల్ కి 120 దేశాల నుంచి యువతులు పాల్గొననున్నారు. ఈ పోటీలకు సంబంధించిన అధికారిక ప్రకటనను మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్మన్, […]