టెక్నాలజీ లవర్స్ కు మరో కొత్త ల్యాప్ టాప్ అందుబాటులోకి వచ్చింది. టెక్ బ్రాండ్ హెచ్ పీ కంపెనీ HP విక్టస్ 15 (2025) ను భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఇది గేమింగ్ ల్యాప్‌టాప్. ఈ ల్యాప్‌టాప్ AMD రైజెన్ 9 8945HS ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో పూర్తి-HD డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ను ప్రస్తుతం అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. HP Victus 15 Nvidia GeForce RTX […]
స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త మొబైల్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. రియల్‌మి పి3 ప్రో 5జి, రియల్‌మి పి3ఎక్స్ 5G స్మార్ట్ఫోన్లు భారతదేశంలో లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్ఫోన్లలో 6000mAh బ్యాటరీతో పాటు 50MP కెమెరా వంటి ఫీచర్లు అందించారు. Realme P3 Pro 5Gలో స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ ఉంది. […]
తెలంగాణ ప్రభుత్వం జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీకి వీసీని నియమించింది. వైస్ ఛాన్సలర్ గా టీ కిషన్ కుమార్ రెడ్డిని నియమించింది. వీసీ నియామకానికి సంబంధించిన ఫైల్ పై రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్టీయూ వీసీగా కిషన్ కుమార్ రెడ్డి.. పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. గతేడాది మే 21న ఖాళీ అయిన వర్సిటీ వీసీ పోస్టును భర్తీ చేసేందుకు […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లో పలు యూనివర్సిటీలకు ప్రస్తుతం ఉన్న ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్ ల స్థానంలో రెగ్యులర్ వీసీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీ గా ఆంధ్రా యూనివర్సిటీ లో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రసన్న శ్రీ నియామకం అయ్యారు. కృష్ణ యూనివర్సిటీ వీసీ గా ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ కె రాంజీ నియామకం అయ్యారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ గా […]
జాబ్ కొడితే లైఫ్ సెట్ అయిపోవాలని డిసైడ్ అయ్యారా? అయితే ఈ జాబ్స్ మీకోసమే. భారత ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 83 పోస్టులను భర్తీ చేయనున్నది. భర్తీకానున్న పోస్టుల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఫైర్ సర్వీస్) 13, […]
తెలంగాణలో ఈ నెల 27న గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరుగనున్నది. రాష్ట్రంలోని అధికార విపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు ఓట్లు అడిగే ముఖం లేదు.అభ్యర్థులను పెట్టే దమ్ములేదని అన్నారు. ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు రాయితీలు ఇస్తున్నారు. అబ్దుల్ కలాంను అవమానించిన అమెరికా స్థాయి నుంచి మోడీని గౌరవించిన […]
ప్రముఖ ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. పేమెంట్స్ సెక్యూర్ గా ఉండేందుకు, మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఫోన్ పే కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. సురక్షితమైన కార్డ్ ట్రాన్సాక్షన్స్ కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్ ను ప్రారంభించింది. క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం ఈ ఫీచర్ ను తీసుకొచ్చినట్లు ఫోన్ పే ప్రకటించింది. యూజర్లు ఫోన్ పే యాప్ లో తమ […]
ఆపిల్ ప్రొడక్ట్స్ కు వరల్డ్ వైడ్ గా ఫుల్ క్రేజ్ ఉంటుంది. క్వాలిటీ, భద్రతాపరమైన ఫీచర్లు ఉండడంతో యాపిల్ ఐఫోన్స్, వాచ్ లు, ల్యాప్ టాప్ లు హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. కొత్త ప్రొడక్ట్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతుందంటే చాలు షాపుల ముందు బారులు తీరుతుంటారు. మీరు ఈ మధ్య ఆపిల్ ల్యాప్ టాప్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో బంపరాఫర్ అందుబాటులో ఉంది. Apple MacBook Air […]
పూర్వ కాలం నుంచి సుగంధ ద్రవ్యాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సుగంధ ద్రవ్యాలు లేని వంటిల్లు అసంపూర్ణంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వంటల్లో సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తుంటారు. ఇవి దేనికదే ప్రత్యేకమైన రంగు, వాసన కలిగి ఉంటాయి. ఇవి ఆహార రుచిని పెంచడమే కాకుండా బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. సుగంధ ద్రవ్యాల్లో పసుపు, జీలకర్ర, దాల్చిన చెక్క, మెంతులు, కొత్తిమీర, యాలకులు, ఆవాలు వంటి సుగంధ ద్రవ్యాలు యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్, యాంటీ […]
రిలయన్స్ జియో కస్టమర్ల కోసం సరికొత్త రిచార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తోంది. తక్కువ ధరల్లోనే డేటా, అపరిమిత కాల్స్ మరెన్నో బెనిఫిట్స్ ను అందిస్తోంది. మీరు చౌక ధరల్లో డేటా, కాల్స్ అందించే ప్లాన్ కోసం చూస్తున్నట్లైతే రూ. 155 కంటే తక్కువ ధరల్లోనే రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్లతో రూజువారి డేటా, కాల్స్, జియో సినిమా ఫ్రీ యాక్సెస్ పొందుతారు. జియో అందించే ప్లాన్లలో అత్యంత చీపెస్ట్ ప్లాన్ రూ. 75. అయితే […]