Sundar Pichai: ఏఐ ఏజెంట్ మోడ్ ను ప్రవేశపెట్టిన గూగుల్.. అద్దె ఇల్లు వెతకడం ఇక ఈజీ..
- ఏఐ ఏజెంట్ మోడ్ ను ప్రవేశపెట్టిన గూగుల్
- అద్దె ఇల్లు వెతకడం ఇక ఈజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ తో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఏఐ యాంకర్స్, ఏఐ డాక్టర్స్ ఇలా ప్రతీ రంగంలో ఏఐ వినూత్న ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. సేవలను మరింత సులభతరం చేసేందుకు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది గూగుల్. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సరికొత్త ఏజెంట్ మోడ్ ను ప్రవేశపెట్టారు. దీని సాయంతో అద్దె ఇల్లు వెతుక్కోవడం సులభంగా మారుతోంది. అద్దె ఇళ్లు వెతకడం కోసం ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. దీని ద్వారా యూజర్లు జెమిని ఏఐతో వివిధ పనులు చేయించుకోవచ్చు. నిర్దిష్ట ప్రాంతంలో, నిర్దిష్ట ధరలో అద్దెకు ఇళ్లను వెతకడం వంటి పనులు కూడా ఇది చేస్తుంది. ఈ సాధనం వెబ్ లో స్వయంగా శోధించి ఫలితాలను అందిస్తుంది. దీని ద్వారా యూజర్లు ప్రాజెక్టు మారినర్ ఉపయోగించి వాటిని బుక్ కూడా చేసుకోవచ్చు.
Also Read:Balagam : బలగం సినిమా రిపీట్.. 60 ఏళ్ల వయసులో పంతాలు విడిచి అన్నదమ్ములు..
Also Read
గూగుల్ షాపింగ్ కోసం కొత్త ఫీచర్లను కూడా ప్రకటించింది. AI సహాయంతో, మీరు మీ ఫోటోలలో దేనినైనా ఉపయోగించి ఒక డ్రెస్ మీపై ఎలా కనిపిస్తుందో చూడవచ్చు. మీ అవసరాలు, బడ్జెట్ ప్రకారం Google సెర్చ్ అన్ని వెబ్‌సైట్‌లను ట్రాక్ చేస్తుంది. మీకు సమాచారాన్ని అందిస్తుంది. AI ఏజెంట్ మీ కోసం ఇవన్నీ చేస్తుంది. AI ఏజెంట్ మీ కోసం షాపింగ్ చేస్తుంది. మీరు Google Veo లో అనేక కొత్త ఫీచర్లను చూడొచ్చు. దీని సహాయంతో, మీరు మీ ఫోటోలను జోడించడం ద్వారా వీడియోలను సృష్టించొచ్చు. మీరు ఫోటోలు, ప్రాంప్ట్‌లను ఉపయోగించి వీడియోలను సృష్టించొచ్చు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!