స్మార్ట్ ఫోన్లతో విసుగెత్తిపోయిన వారు ఫీచర్ ఫోన్లను యూజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫీచర్ ఫోన్లు కూడా యూపీఐ పేమెట్ వంటి ఫీచర్లతో వస్తున్నాయి. తాజాగా హ్యూమన్ మొబైల్ డివైసెస్ (HMD) రెండు కొత్త ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. అవి HMD 130 మ్యూజిక్, HMD 150 మ్యూజిక్. వీటిని ప్రత్యేకంగా మ్యూజిక్ లవర్స్ కోసం రూపొందించారు. డెడికేటెడ్ మ్యూజిక్ కంట్రోల్ బటన్స్, శక్తివంతమైన స్పీకర్లు, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ తో వస్తు్న్నాయి. ఈ […]
బీటెక్ కుర్రాళ్లకు ఐటీ జాబ్ కు తీసిపోని జాబ్స్ ఉన్నాయి. ఐటీ సెక్టార్ లో లేఆఫ్స్ భయం ఇంకా వెంటాడుతోంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ జాబ్స్ కోసం ట్రై చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు. మరి మీరు కూడా బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 1.6 లక్షల జీతం అందుకోవచ్చు. […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మ్యాచ్ నంబర్-13లో నేడు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నోపై పంజాబ్ కింగ్స్ సాలిడ్ విక్టరీ సాధించింది. నిర్ణీత 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఈ మ్యా్చ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుని లక్నోను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. పంజాబ్ కింగ్స్ పేసర్ల విజృంభణతో పవర్ ప్లేలోనే 3 కీలక […]
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే సీజన్ తో సంబంధం లేకుండా కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. ఇక వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వేరే రకమైన ఆనందం. దాహాన్ని తీర్చడమే కాకుండా, ఆరోగ్యానికి వరంలా పని చేస్తాయి. పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో కొబ్బరి నీటిని ఔషధంగా పరిగణిస్తున్నారు. ఇందులో ఉండే పోషకాలు జీర్ణక్రియ, చర్మం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే వారానికి 3 రోజులు కొబ్బరి నీళ్లు తాగితె అద్భుతమైన ఆరోగ్య […]
థామ్సన్ భారతదేశంలో తన కొత్త QLED Linux (కూలిటా 3.0) OS శ్రేణి టీవీలు, ఎయిర్ కూలర్లను విడుదల చేసింది. ఈ టీవీ లైనప్‌లో 24-అంగుళాల స్మార్ట్ టీవీ కూడా ఉంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి 24-అంగుళాల QLED (Linux) స్మార్ట్ టీవీ. ఈ టీవీలు ఆకట్టుకునే డిజైన్, VA డిస్ప్లే ప్యానెల్, 36W వరకు సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తాయని కంపెనీ తెలిపింది. ఇవి ప్రముఖ OTT యాప్‌లు, అనేక కనెక్టివిటీ […]
ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యా్చ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుని లక్నోను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బరిలోకి దిగిన లక్నోకు పంజాబ్ బౌలర్స్ చెమటలు పట్టించారు. పంజాబ్ కింగ్స్ పేసర్ల విజృంభణతో పవర్ ప్లేలోనే 3 కీలక వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్ చేతులెత్తేయడంతో భారీ స్కోరుకు బ్రేకులు పడ్డాయి. లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 […]
సుజుకి యాక్సెస్ 125 ను జపనీస్ ఆటోమొబైల్ కంపెనీ సుజుకి 125 సిసి స్కూటర్ విభాగంలో విక్రయిస్తోంది. మార్కెట్లో ఇది హీరో డెస్టినీ 125 తో నేరుగా పోటీపడుతుంది. రెండు స్కూటర్లలో ఎలాంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి? మీకు ఎంత శక్తివంతమైన ఇంజిన్ తో వస్తుంది. రెండు స్కూటర్ల ధరలు ఎలా ఉన్నాయి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. Also Read:Minister Satyakumar Yadav: వైద్యం వ్యాపారంగా మారింది.. రోగులను డాక్టర్లు మానవతా దృష్టితో చూడండి.. సుజుకి […]
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్, ట్రోఫీని గెలుచుకోవడమే కాకుండా దేశంలోని ప్రతి మూల నుంచి యువ ప్రతిభను గుర్తిస్తూ తన మార్క్ ను చాటుకుంది. ముంబై ఇండియన్స్ (MI) స్కౌటింగ్ జట్టు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది టాలెంట్ ప్లేయర్స్ ను గుర్తించి అవకాశం ఇచ్చింది. ఈ ఆటగాళ్ళు ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడానికి సహాయపడటమే కాకుండా అంతర్జాతీయ క్రికెట్లో కూడా తమదైన ముద్ర వేశారు. ఐపీఎల్ 18వ సీజన్లో కూడా […]
ఐపీఎల్ లో నేడు మరో రసవత్తర మ్యాచ్ కు అంతా రెడీ అయ్యింది. నేడు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య కాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియం వేదికగా ఇరుజట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా లక్నో బ్యాటింగ్ కు దిగనుంది. లక్నో, పంజాబ్ జట్లలో విధ్వంసకర బ్యాటర్లు ఉండడంతో ఈ […]
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్ మీ మరో కొత్త ఫోన్ Redmi A5 ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అయితే ఇది భారత్ లో కాదు. Redmi A5 ఇండోనేషియాలో విడుదల చేశారు. ఇందులో ఆక్టా-కోర్ Unisoc T7250 చిప్సెట్, 5,200mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్‌లో పనిచేస్తుంది. 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 32-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ […]