జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ శివారు జాతీయ రహదారిపై లారీని వెనక నుంచి ఢీకొట్టింది కారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. హనుమకొండ నుంచి హైదరాబాద్ కియా […]
వోక్స్వాగన్ ఇండియా తన లగ్జరీ SUV అయిన టిగ్వాన్ ఆర్-లైన్‌ను ఏప్రిల్ 14, 2025న భారత మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ స్పోర్టీ డిజైన్, అత్యాధునిక టెక్నాలజీ, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్తో లగ్జరీ SUV సెగ్మెంట్లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తోంది. వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ SUV లో 2-లీటర్ TSI Evo పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 204 PS శక్తిని, 320 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి […]
సంసారాల్లో చిన్న చిన్న గొడవలు రావడం సర్వ సాధారణం. కానీ నేటి రోజుల్లో చిన్న గొడవలే దారుణాలకు దారితీస్తున్నాయి. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యా భర్తల మధ్య చోటుచేసుకుంటున్న మనస్పర్ధలు, ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించడం, పరాయి వ్యక్తులపై మోజు ఇలాంటి కారణాలు భార్యాభర్తల మధ్య చిచ్చుపెడుతున్నాయి. దీని కారణంగా చావడమో లేదా చంపడమో చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పటాన్ చెరు (మం) పెద్ద కంజర్ల గ్రామంలో దారుణ ఘటన […]
తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి గ్రూప్ 1 రిక్రూట్ మెంట్ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణ గ్రూప్-1 లో భారత దేశ చరిత్రలోనే పెద్ద స్కాం జరిగింది. గ్రూప్ మెయిన్స్ కు ఒక హాల్ టికెట్, ప్రిలిమ్స్ కు మరో హాల్ టికెట్ ఇచ్చారు.. పరీక్ష రాసింది 21,093అయితే ..ఫలితాలు 21,103 మందికి ఇచ్చారు.. పరీక్ష రాయకుండానే […]
పాటలు, సంగీతంపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరడానికి IAF గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్ లో భాగంగా అగ్నివీర్ వాయు (మ్యుజిషియన్ ) పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అగ్నివీర్ ఎయిర్ మ్యూజిషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా తత్సమాన అర్హతలో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్హతతో పాటు, అభ్యర్థులు సంగీత సంబంధిత అర్హతను కూడా కలిగి ఉండాలి. […]
మంగళగిరిలో మంత్రి లోకేష్ పర్యటించారు. మంత్రి నారా లోకేష్, కందుల దుర్గేష్ చినకాకానిలో వంద పడకల ఆసుపత్రికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ఎన్నికల హామీలో భాగంగా 100 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టాం.. ప్రైవేట్ ఆస్పత్రికి దీటుగా 100 పడకల ఆస్పత్రి ఉంటుంది.. ఈ ఆస్పత్రిలో డీహైడ్రేషన్ సెంటర్ ను కూడా కలుపుతామని అన్నారు. అమరావతి రాజధాని పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. Also Read:Viral : అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరంట.. క్శశ్చన్ […]
పల్నాడు జిల్లాలో ఓయువతి ప్రాణం తీసింది న్యూడ్ వీడియో. నరసరావుపేట మండలం పమిడిమర్రు ఎస్సీ కాలనీకి చెందిన మురికిపూడి సిఫారా(23)ఎలుకల మందు త్రాగి మృతి చెందింది. ఈ నెల 8న ఎలుకల మందు తిని ఆ విషయం ఎవ్వరికి చెప్పకుండా ఇంట్లోనే ఉన్నది సిఫార. ఆరోగ్యం క్షీణిస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కాగా సిఫారకి అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో తరచూ నాగరాజుకు తన న్యూడ్ […]
విశాఖ గ్రేటర్ మేయర్ పీఠంపై కూటమి ప్రభుత్వం పట్టుబిగిస్తోంది.. మ్యాజిక్ ఫిగర్ చుట్టూ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనలోకి 74వ వార్డు కార్పొరేటర్ వంశీరెడ్డి చేరనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాలను కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికార పార్టీకి అగ్ని పరీక్షగా మారింది అవిశ్వాసం ఓటింగ్. మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 74 మ్యాజిక్ ఫిగరు చేరాలి. ఇప్పటికకే కూటమికి 70 మంది కార్పొరేటర్ల బలం […]
ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గత కొద్ది రోజుల క్రితం అగ్రిమాదానికి గురైన విషయం తెలిసిందే. సింగపూర్ స్కూల్ అగ్నిప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ను అక్కడి ఆసుపత్రిలో చేర్పించి వైద్య చికిత్స అందించారు. తన కొడుకును చూసేందుకు పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లారు. కాగా ఇవాళ మార్క్ శంకర్ తో ఇండియాకి తిరిగొచ్చారు పవన్ కళ్యాణ్ దంపతులు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. Also Read:Sudan: […]
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ పంజాబ్ కింగ్స్‌పై తన మెరుపు బ్యాటింగ్‌తో అందరి హృదయాలను కొల్లగొట్టాడు. 55 బంతుల్లో 141 పరుగులు సాధించి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ విధ్వంసకరమైన ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ 246 పరుగుల లక్ష్యాన్ని మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) జట్టుపై ఒత్తిడి పెరిగింది. కానీ అభిషేక్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడి ఈ మ్యాచ్‌లో విజయం […]