Xiaomi 14 Civi: పిచ్చెక్కించే ఆఫర్.. షియోమీ 5G ఫోన్ సగం ధరకే.. 32MP సెల్ఫీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్
- రూ. 30,000 బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లతో 5G ఫోన్
- షియోమీ 5G ఫోన్ సగం ధరకే
- రూ. 54,998, కానీ ప్రస్తుతం మీరు కేవలం రూ.29,999కే పొందవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రూ. 30,000 బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లతో 5G ఫోన్ కొనాలని చూస్తున్నారా? అలా అయితే, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్న Xiaomi 14 Civi బెస్ట్ ఆప్షన్ కావచ్చు. ఈ డీల్ బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తుంది. Xiaomi 14 Civi ధర Flipkartలో రూ. 54,998, కానీ ప్రస్తుతం మీరు కేవలం రూ.29,999కే పొందవచ్చు. Axis Bank, SBI క్రెడిట్ కార్డులతో Flipkart రూ.1,500 వరకు తగ్గింపును అందిస్తోంది. ప్లాట్‌ఫామ్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అమలు చేస్తోంది. ఫోన్ స్టేటస్, మోడల్ ఆధారంగా, కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ విలువలో రూ.24,350 వరకు పొందవచ్చు.
Also Read:Baby Monkey: ఇంటర్నెట్ స్టార్ బేబీ మంకీ “పంచ్” కోసం.. రూ. 2 కోట్ల ఆఫర్..
Also Read
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
Xiaomi 14 Civi స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ 6.55-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. 4,700mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది. కెమెరాల గురించి మాట్లాడుకుంటే, Xiaomi 14 Civiలో ట్రిపుల్ వెనుక కెమెరాలు ఉన్నాయి. ఇవి సాధారణ ఫోటోలు, క్లోజప్ షాట్‌లు, వైడ్-యాంగిల్ షాట్‌లను తీయాడానికి అనువైనవి. ఈ హ్యాండ్ సట్ లో 50MP ప్రైమరీ కెమెరా, 2x షాట్‌ల కోసం 50MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో, ఫోన్‌లో డ్యుయల్ 32MP కెమెరాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!