ప్రయత్నమే మొదటి విజయం. నిరాశ పడకుండా ప్రయత్నిస్తే అనుకున్న లక్ష్యాన్ని ఛేదించొచ్చు. జాబ్ సాధించడం మీ కలనా? అయితే ఈ జాబ్స్ ను మిస్ చేసుకోకండి. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా మొత్తం 558 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్పెషలిస్ట్ గ్రేడ్ II (సీనియర్ స్కేల్) కింద 155 పోస్టులను, స్పెషలిస్ట్ గ్రేడ్ 2 (జూనియర్ […]
స్మార్ట్ ఫోన్ ప్రియులకు మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. షియోమి భారత్ లో చౌకైన రెడ్మీ A5 స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ ఫోన్ 4G కనెక్టివిటీతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో 6.88-అంగుళాల HD+ LCD డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్లో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ బడ్జెట్ ఫోన్లో ఆక్టా-కోర్ Unisoc T7250 ప్రాసెసర్ ఉంది. ఇది 4GB వరకు RAM, 4GB వర్చువల్ RAMకి సపోర్ట్ చేస్తుంది. […]
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మరికొన్ని రోజుల్లో మేనమామ పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే ఇద్దరు చిన్నారులను విధి వెంటాడింది. ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన చేవెళ్ల మండలం దామరిగిద్ద గ్రామంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని పామేన గ్రామానికి చెందిన కావలి వెంకటేష్, జ్యోతి దంపతుల కుమార్తె తన్మయి శ్రీ(5), షాబాద్ మండలం సీతారాం పూర్ గ్రామానికి చెందిన మహేందర్ ఉమారాణి దంపతుల కుమార్తె అభినయ శ్రీ (4) తన […]
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందుబాటులో ఉండే విధంగా భూ భారతి పోర్టల్ ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు అర్థమయ్యేలా సులభమైన భాషలో భూ భారతి పోర్టల్ రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. వెబ్ సైట్తో పాటు యాప్ను పటిష్టంగా నిర్వహించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “పండగ వాతావరణంలో భూ […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ కు వచ్చిన లక్నోకు శుభారంభం దక్కలేదు. ఖలీల్ అహ్మద్ మొదటి ఓవర్లోనే మార్క్రమ్ను అవుట్ చేశాడు. దీని తర్వాత, నికోలస్ పూరన్ కూడా నాల్గవ ఓవర్లో కాంబోజ్ […]
కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సమావేశం అయ్యారు. కలెక్టర్ల పనితీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇంకా చాలా మంది రెగ్యులర్ వర్క్ షీట్ పంపడం లేదు.. క్షేత్ర స్థాయికి వెళ్ళడం లేదు.. పని తీరు మార్చుకోవడం లేదు.. అలాంటి వాళ్ళు.. సీఎస్ నీ కలిసి మేము గ్రౌండ్ వర్క్ చేయలేం అని రిపోర్ట్ చేయండి ఏసీ కింద పని […]
గత కొన్ని నెలలుగా లేడీ అఘోరి వ్యవహారం హాట్ టాపిక్ గానే ఉంటోంది. సనాతన ధర్మం, దేశ రక్షణ, మహిళల రక్షణ కోసం పాటుపడుతున్నానంటూ.. తనపై ఎదురుతిరిగిన వారిపట్ల దురుసుగా ప్రవర్తిస్తూ హల్ చల్ చేస్తోంది. తాజాగా లేడీ అఘోరీకి సంబంధించిన మోసం వెలుగుచూసింది. అఘోరీ లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా అఘోరీపై కేసు నమోదైంది. సైబరాబాద్ మొకిలా పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 25 న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓ బాధితురాలి పిర్యాదు మేరకు పోలీసులు […]
కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు, తాగు నీటి సరఫరా అంశాల్లో నిర్లక్ష్యం సహించం.. ఎక్కడా లోపాలు జరగకుండా చర్యలు తీసుకోండి.. భూ భారతి చట్టంపై కలెక్టర్లకు పూర్తి అవగాహన ఉండాలి.. జిల్లాలోని ప్రతీ మండలంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులకు కలెక్టర్లు హాజరు కావాల్సిందే.. చట్టంపై ప్రజలకు సరళంగా వివరించాలి.. ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక […]
ప్రజావాణి పై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 117 సార్లు ప్రజావాణి నిర్వహించామని అధికారులు తెలిపారు. ప్రజావాణిలో 54,619 అర్జీలు ప్రజలు నమోదు చేసుకున్నారు. వీటిలో 68.4% (37384) అర్జీలు పరిష్కారమయ్యాయి. ప్రజావాణి అర్జీలను పరిష్కరించేందుకు మరింత పారదర్శకమైన విధానాలు అమలు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రజావాణి డ్యాష్ బోర్డు యాక్సెస్ ను తనకు అందించాలని సీఎం కోరారు. లైవ్ యాక్సెస్ […]
వేసవి సీజన్ లో ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి ఎక్కువ పోషకాహారం అవసరం. ప్రజలు తమ ఆహారంలో జ్యుస్, పండ్లను చేర్చుకుంటారు. మార్కెట్లో మంచి మొత్తంలో నీటిని కలిగి ఉన్న కొన్ని కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వాటిలో బీట్రూట్ ఒకటి. బీట్రూట్ అనేది ఏడాది పొడవునా సులభంగా లభించే కూరగాయ. ఈ కూరగాయల ఆస్ట్రిజెంట్ రుచి సలాడ్లు, జ్యూస్లు, స్మూతీలలో చాలా బాగుంటుంది. బీట్రూట్ తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు […]