ఇండియన్ ఆర్మీలో చేరాలని యువత కలలుకంటుంటారు. మీకు కూడా ఆర్మీలో చేరాలని ఉందా? అయితే ఇదే మంచి ఛాన్స్. ఇంటర్ పాసైతే చాలు ఆర్మీలో జాబ్ సొంతం చేసుకోవచ్చు. భారత సైన్యం టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES-54) కింద యువత కోసం నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ నియామకం ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు కమిషన్డ్ ఆఫీసర్ కావడానికి సువర్ణావకాశం పొందుతారు. Also Read:Shashi Tharoor: కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన శశిథరూర్! వేటుపై తర్జనభర్జనలు 12వ తరగతి […]
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రీల్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. విలేజ్ నుంచి సిటీ వరకు మహిళలు, పురుషులు, పిల్లలు అనే తేడా లేకుండా, ప్రతి ఒక్కరు రకరకాల కంటెంట్ తో ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారు. అయితే ఒక్కోసారి ఒళ్లు మరిచి రీల్స్ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. రీల్స్ కారణంగా కుటుంబాల్లో కలహాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీహార్ లో రీల్స్ చేసిన ఓ కోడలికి ఆమె మామ ఊహించని షాకిచ్చాడు. ఆమె తలపై […]
ప్లేఆప్స్ రేసు రసవత్తరంగా సాగుతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. గుజరాత్ టైటాన్స్ 12 మ్యాచ్‌ల్లో 9 గెలిచింది. 18 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ జట్టు అఫీషియల్ గా ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. గుజరాత్ చేతిలో ఢిల్లీ ఓడిపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తమ నెట్ రన్ రేట్ ఆధారంగా ప్లేఆఫ్‌లోకి అడుగుపెట్టాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 మ్యాచ్‌ల్లో 17 పాయింట్లతో పాయింట్ల […]
డూ ఆర్ డై మ్యాచ్‌లో ఢిల్లీపై గుజరాత్ విజయం సాధించింది. ఢిల్లీ ఇచ్చిన 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. సుదర్శన్ సెంచరీతో ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు. మరో ఎండ్ లో కెప్టెన్ శుభ్ మన్ గిల్ సూపర్ నాక్ ఆడాడు. అటు కేఎల్ రాహుల్ సెంచరీ వృధా అయిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 14 ఫోర్లు, 4 […]
పండ్లు ఆరోగ్య గుళికలు అంటుంటారు. పండ్లు బాగా తింటే ఆరోగ్యానికి ఏలోటు ఉండదని అంటుంటారు. ప్రతీ రోజు ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ఆహారంలో పండ్లను చేర్చుకోవాలని సూచిస్తున్నారు. దీని వల్ల మీ శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.పండ్లలో రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అయితే, చాలా మంది పండ్లు తినేటప్పుడు తప్పులు చేస్తారు. Also Read:BCCI: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. పాకిస్తాన్‌ను […]
బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. హమ్మయ్య గోల్డ్ ధరలు తగ్గాయని ఊపిరి పీల్చుకునే లోపే భగ్గుమంటున్నాయి. నేడు పుత్తడి ధరలు మళ్లీ పెరిగాయి. తులం గోల్డ్ ధర రూ. 380 పెరిగింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు కిలో సిల్వర్ ధర రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9, 551, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,755 వద్ద […]
పోస్ట్ ఆఫీస్ పథకాలకు పెట్టుబడిదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఎందుకంటే వాటిలో డబ్బు కోల్పోతామనే భయం లేదు. ఇన్వెస్ట్ మెంట్ సురక్షితంగా ఉండడంతో పాటు గ్యారంటీ రిటర్స్న్ అందుకోవచ్చు. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు భారీ నిధిని సృష్టించవచ్చు. దీనితో పాటు, ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ పథకాల ద్వారా సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. పన్ను ఆదా […]
ఐపీఎల్ లీగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది. ప్లేఆఫ్స్ కోసం పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ఈ రేసులో లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఉంది. రిషబ్ పంత్ కెప్టెన్సీలోని ఈ జట్టు సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. హైదరాబాద్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. లక్నోలోని ఎకానా స్టేడియంలో రెండు జట్లు తలపడనున్నాయి. లక్నో ప్లేఆఫ్ రేసులో కొనసాగాలని భావిస్తోంది. ఈ జట్టు ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, ఆరు ఓటములతో 10 […]
స్పోర్ట్స్ బాగా ఆడేవారికి సువర్ణావకాశం. హెడ్ కానిస్టేబుల్ జాబ్ కొట్టే అవకాశం వచ్చింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) స్పోర్ట్స్ కోటా కింద హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 403 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పురుష, మహిళా ప్రతిభావంతులైన క్రీడాకారులు అప్లై చేసుకోవచ్చు. Also Read:Anasuya : మా ఇంటికి హనుమాన్ వచ్చాడు.. కొత్త ఇంట్లో అనసూయ కంటతడి.. దరఖాస్తుదారులు గుర్తింపు […]
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందని, ఆ క్యాన్సర్ కణాలు ఇప్పుడు అతని ఎముకలకు వ్యాపించాయని వైద్యులు నిర్ధారించారు. దీనికి సంబంధించి ఆయన కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 82 ఏళ్ల బైడెన్ మూత్ర విసర్జన లక్షణాల గురించి పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ విషయం బయటపడింది. వైద్యులు బైడెన్ కు ఏయే చికిత్సలు అందించాలో పరిశీలిస్తున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ హార్మోన్-సెన్సిటివ్‌గా కనిపిస్తుంది. […]