నిన్న లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాట్ కమ్మిన్స్ నాయకత్వంలోని SRH 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, లక్నోని ప్లేఆప్స్ నుంచి బయటకు వెళ్లగొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో లక్నో బౌలర్ కాస్త అతి చేశాడు. ఏకంగా యువరాజ్ సింగ్ శిష్యుడు అభిషేక్ శర్మతోనే పెట్టుకున్నాడు. దిగ్వేష్ రాఠి వేసిన ఎనిమిదో ఓవర్ మూడో బంతిని అభిషేక్ శర్మ కవర్ మీదుగా షాట్ కు […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డీప్‌ఫేక్, రివెంజ్ పోర్న్‌లపై ఉక్కుపాదం మోపారు. వీటి కట్టడికి చట్టం చేశారు. ట్రంప్ బిల్లుపై సంతకం చేశారు. ఈ చట్టం పేరు టేక్ ఇట్ డౌన్ యాక్ట్. ఈ చట్టం అమల్లోకి వస్తే ఎవరైన వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తి అనుమతి లేకుండా AI జనరేటెడ్ అశ్లీల చిత్రాన్ని ఆన్లైన్లో పోస్ట్ చేస్తే, అప్పుడు టెక్నాలజీ కంపెనీలు 48 గంటల్లోపు ఆ కంటెంట్‌ను తొలగించాల్సి ఉంటుంది. మన పిల్లలు, మన కుటుంబాలు, […]
లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన IPL 2025 మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో దిగ్వేష్ సింగ్ రాఠి అభిషేక్ శర్మతో వాగ్వాదానికి దిగాడు. వీరిద్దరి వ్యవహారంపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. BCCI (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఇద్దరు ఆటగాళ్లపై చర్యలు తీసుకుంది.ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు దిగ్వేష్ రాఠిపై ఒక మ్యాచ్ నిషేధం, 50% జరిమానా విధించింది. అభిషేక్ శర్మకు మ్యాచ్ ఫీజులో 25% […]
బ్యాంకింగ్ సెక్టార్ లో స్థిరపడాలనుకుంటున్నారా? బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. సౌత్ ఇండియన్ బ్యాంక్ జూనియర్ ఆఫీసర్ / బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. భారీ వేతనంతో కూడిన ఈ జాబ్స్ కొడితే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. దీనితో పాటు, ఏప్రిల్ 30, 2025 […]
బంగారం ధరలు ఊహించని రీతిలో పెరుగుతూ షాకిస్తున్నాయి. సామాన్యులకు పెరిగిన పసిడి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కాగా నిన్న పెరిగిన పుత్తడి ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. నేడు గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 490 తగ్గింది. నేడు సిల్వర్ ధరలు పెరిగాయి. కిలో వెండి ధర రూ. 100 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9, 502, 22 క్యారెట్ల […]
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ కార్ లవర్స్ కోసం కొత్త వేరియంట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో అందించే హ్యుందాయ్ i20 కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్‌ను మాగ్నా ఎగ్జిక్యూటివ్ వేరియంట్ పేరుతో అందిస్తోంది. హ్యుందాయ్ i20 మాగ్నా ఎగ్జిక్యూటివ్ వేరియంట్లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇది ఆరు ఎయిర్‌బ్యాగులు, ESC, VSM, హిల్ హోల్డ్ కంట్రోల్, 15-అంగుళాల వీల్స్, TPMS, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో MIDతో […]
ఏదైనా తెలియని సమాచారం తెలుసుకోవాలనుకుంటే టక్కున గుర్తొచ్చేది గూగుల్ క్రోమ్. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తుంటారు. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ వాడే వారికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తుంటే వెంటనే ఈ పని చేయాలని అలర్ట్ చేసింది. ప్రభుత్వ సంస్థ CERT-In (ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం) గూగుల్ క్రోమ్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. టెక్ దిగ్గజం వెబ్ […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు లక్నోను 6 వికెట్ల తేడాతో ఓడించి, ప్లేఆఫ్స్‌కు చేరుకునే లక్నో ఆశలను కూడా దెబ్బతీసింది. ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అభిషేక్ శర్మ, దిగ్వేష్ రాఠి మధ్య గొడవ జరిగింది. దిగ్వేష్ ఓవరాక్షన్ తో గందరగోళ పరిస్థితి తలెత్తింది. దిగ్వేష్ సింగ్ రాఠి, అభిషేక్ శర్మ మధ్య తీవ్ర వాదన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో […]
బలూచిస్తాన్‌లో బలవంతంగా బలూచ్‌లు అదృశ్యం కావడం పెరుగుతున్న ధోరణిపై మానవ హక్కుల సంస్థలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని విమర్శించాయి. దీనిని మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరంగా అభివర్ణించాయి. బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్ సైన్యం మరో ఏడుగురు బలూచ్‌లను బలవంతంగా అదృశ్యం చేసిందని బలూచ్ జాతీయ ఉద్యమ మానవ హక్కుల విభాగం తెలిపింది. బాధితులను తరచుగా ఎటువంటి చట్టపరమైన ప్రక్రియ లేకుండానే తీసుకెళ్తారు. వారి గురించి వారి బంధువులకు ఎటువంటి సమాచారం ఇవ్వరు. మస్తుంగ్‌లోని కిల్లి షేఖాన్ ప్రాంతం నుంచి […]
హోండా కంపెనీ రిలీజ్ చేసే బైకులకు మార్కెట్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. బైక్ లవర్స్ ను ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా మరో కొత్త ప్రీమియం బైక్ ను తీసుకొచ్చింది. హోండా భారతదేశంలో కొత్త బైక్ రెబెల్ 500 ను విడుదల చేసింది. అద్భుతమైన డిజైన్, రెట్రో లుక్, పవర్ ఫుల్ పర్ఫామెన్స్ కోరుకునే వారి కోసం కంపెనీ ఈ బైక్‌ను ప్రవేశపెట్టింది. క్రేజీ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. క్రూయిజర్ బైక్ విభాగంలో హోండా రెబెల్ […]