భారత్, ఇంగ్లాండ్ మధ్య సిరీస్లోని నాల్గవ టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్లో జరుగుతోంది. ఈరోజు (జూలై 27) ఈ మ్యాచ్ చివరి రోజు. ఈ మ్యాచ్ లో శుభ్మాన్ గిల్ సెంచరీ సాధించాడు. గిల్ ఈ సిరీస్లో తన నాలుగో టెస్ట్ సెంచరీని 228 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. తన టెస్ట్ కెరీర్లో ఆరో సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్లో గిల్ 700 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. 700 పరుగుల మార్కును తాకిన తొలి […]
భారత్ లో అత్యధికంగా 125సీసీ బైక్లు సేలవుతున్నాయి. 125సీసీ సెగ్మెంట్లో స్పోర్టీ డిజైన్, మైలేజ్, పెర్ఫార్మెన్స్ కోసం కాంపిటీషన్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో TVS రైడర్, హీరో Xtreme 125R లకు విపరీతమైన క్రేజ్ ఉంది. కుర్రాళ్లు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ కేటగిరీలో ప్రస్తుతం ఎక్కువగా చర్చలో ఉన్న రెండు మోడల్స్ టీవీఎస్ రైడర్ 125, హీరో ఎక్స్ట్రీమ్ 125R. ఈ రెండు బైక్లు వాటి విభాగంలో అత్యుత్తమ ఫీచర్లు, మైలేజ్ గణాంకాలతో […]
మానవత్వం మంటగలిసిపోతోంది.. పేగు బంధం ప్రశ్నార్థకం అవుతోంది.. ముక్కు మొఖం తెలియని వ్యక్తులతో ఆన్ లైన్ ప్రేమలు.. కట్టుకున్న వాళ్లను, కన్నవాళ్ళని వదిలేసి చెక్కేస్తున్నారు.. తీరా కొన్నాళ్ళు పోయాక.. మోజు తీరిపోతోంది.. కళ్ళు తెరిచేలోపే… పాపం ప్రాణాంతకం అవుతోంది… జీవితాలు.. కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి… హత్యలు అరాచకాలు చివరి అంకం అవుతున్నాయి.. ఇన్స్టా గ్రామ్ లో పరిచయమైన వ్యక్తితో స్నేహం ప్రేమగా మారింది.. Also Read:Bank Holidays in August 2025: వచ్చే నెలలో భారీగా బ్యాంకు […]
దుబాయ్ ఎయిర్పోర్ట్ లో హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఓ యువతి డ్రగ్స్ తో పట్టుబడింది. డ్రగ్స్ కేసులో కిషన్ బాగ్ కి చెందిన అమీనా బేగం అనే మహిళను అరెస్ట్ చేశారు. విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు దుబాయ్ పోలీసులు.. డ్రగ్స్ తో వెళుతుండగా తనిఖీలు చేసి అరెస్ట్ చేశారు దుబాయ్ పోలీసులు. బ్యూటీ పార్లర్ లో ఉద్యోగం పేరుతో ట్రావెల్ ఎంజెంట్ దుబాయ్ కి పంపాడు. దుబాయ్ కి వెళుతున్న అమీనా బేగంకు బట్టల బ్యాగ్, […]
మరికొన్ని రోజుల్లో జూలై నెల ముగియనున్నది. ఆగస్టు నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా బ్యాంకు సెలవులు భారీగా ఉండనున్నాయి. మీకు బ్యాంకు పనులు ఏవైనా ఉంటే ముందే తెలుసుకుంటే బెటర్. లేకుంటే బ్యాంకు పనుల్లో జాప్యం, సమయం వృథా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఆగస్ట్ నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల లిస్టును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవం, గణేష్ చతుర్థి, జన్మాష్టమి, […]
చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుకు ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో టూవీలర్ కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను స్టైలిష్ లుక్, లేటెస్ట్ ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. బడ్జెట్ ధరలోనే సూపర్ రేంజ్ అందించే స్కూటర్స్ అందుబాటులో ఉన్నాయి. కంపెనీలు రూ. లక్ష లోపు ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకోసం అద్భుతమైన ఈవీలు ఉన్నాయి. వీటిపై ఓ లుక్కేయండి. Also […]
చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గంలో గజరాజులు తీవ్ర భయాందోళన సృష్టిస్తున్నాయి. సోమల(మం)కొత్తూరు వద్ద రైతు పై ఏనుగుల గుంపు దాడి చేశాయి. ఈ దాడిలో పొలం పనులు చేస్తున్నరైతు రామకృష్ణంరాజు మృతి చెందాడు.. రైతు రామకృష్ణ రాజు చనిపోయిన ఆ మృతదేహం వద్ద సూమారు 16 ఏనుగులు గుంపు తిష్ట వేసుకుని ఉన్నాయి. గత మూడురోజుల నుంచి తిష్ట వేసిన ఏనుగుల గుంపు ఈరోజు రైతుపై దాడి చేయడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. Also Read:China […]
మీరు టెన్త్ క్లాస్ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఇంటలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 4987 పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 37 అనుబంధ ఇంటలిజెన్స్ బ్యూరో(SIB)ల్లో నియామకాలు చేపడతారు. సెక్యూరిటీ అసిస్టెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన […]
ఆసియా కప్ కోసం క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2025 ఆసియా కప్ షెడ్యూల్ వెల్లడైంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు యుఎఇలో జరుగనుంది. భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగనుంది. ఈ రెండు జట్లు ఒకే గ్రూప్లో ఉన్నాయి. ఈ టోర్నమెంట్ టి20 ఫార్మాట్లో జరుగనుంది. ఇది ఐసిసి టి20 ప్రపంచ కప్ 2026 సన్నాహాల్లో భాగంగా నిర్ణయించారు. ఆ ప్రపంచ […]
సంతానం లేని వారు సమాజంలో పలు రకాల ఇబ్బందులను ఎదుర్కుంటుంటారు. అయితే ఈ బాధలను తొలగించుకునేందుకు కొందరు ఐవీఎఫ్ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల కోసం వస్తున్న జంటలకు దిమ్మతిరిగే షాకిస్తున్నాయి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు. సొంత స్పెర్మ్ కాకుండా, పరాయి వ్యక్తుల స్పెర్మ్ తో సంతానం కలిగిస్తూ వారిని మరింత మానసిక క్షోభకు గురిచేస్తున్నారు కొందరు వైద్యులు. తాజాగా సికింద్రాబాద్ లో దారుణం వెలుగుచూసింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో […]