ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగింది. పొల్యూషన్ రహితంగా ఉండడం, ప్రయాణ ఖర్చులు తగ్గడం వంటి కారణాలతో ఈవీల కొనుగోలుకే మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఆటో ఎల్ట్రా సిటీ ఎక్స్ట్రాను భారత్ లో విడుదల చేసింది. ఇటీవల, బెంగళూరు నుంచి రాణిపేట వరకు 324 కి.మీ. దూరాన్ని సింగిల్ ఛార్జ్ తో కవర్ చేయడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. Also Read:Tata Nano: బైకు […]
సొంత కారు ఉండాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ, అధిక ధరల కారణంగా కారు కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. అరకొర ఆదాయాలతో లక్షలు వెచ్చించి కారు కొనలేరు కదా. ఇలాంటి వారి కోసం టాటా కంపెనీ ఓ వరంలా నిలవబోతోంది. సొంత కారు కలను నెరవేర్చుకునేందుకు రెడీగా ఉండండి. కేవలం బైకు ధరకే కారు రాబోతోంది. అదెలా అంటారా.. టాటా నానో మళ్లీ మార్కెట్ లోకి రాబోతోంది. కొన్నేళ్ల క్రితం రూ. లక్ష ధరతో టాటా […]
ఉగ్రవాదులు, శత్రు దేశాల నుంచి దేశ ప్రజలను, సంపదను రక్షిస్తున్న సైనికుల కృషి మరువలేనిది. ఇళ్లు వాకిలి వదిలి అయినా వారికి దూరంగా ఉంటూ తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను రక్షిస్తుంటారు జవాన్లు. సైనిక ఆపరేషన్స్ లో సైనికులు దేశం కోసం తమ ప్రాణాలను అర్పిస్తుంటారు. అలాంటి వారిని అమర వీరుడి హోదాతో ప్రభుత్వాలు గుర్తిస్తుంటాయి. అయితే సైనిక ఆపరేషన్ లో సైనికుడు తన తోటి సైనికుడు జరిపిన కాల్పుల్లో మరణిస్తే.. అతనికి కూడా […]
ఇంకో ఐదు రోజుల్లో ఈ ఏడాది జూలై నెల కాల గర్భంలో కలిసిపోనున్నది. మరికొన్ని రోజుల్లో ఆగస్ట్ నెల ప్రారంభం కాబోతోంది. ప్రతీ నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన రూల్స్ మారబోతున్నాయి. ఇది సామాన్యుల జేబుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డ్, ఎల్పీజీ ధరల నియమాలలో మార్పులు ఉండవచ్చు. యూపీఐ విషయంలో కూడా అనేక మార్పులు జరగబోతున్నాయి. వచ్చే నెల నుంచి ఏ నియమాలు మారుతున్నాయో ఇప్పుడు […]
పూర్వకాలానికి, నేటికి ఆహారపు అలవాట్లలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బర్గర్లు, పిజ్జాలు ఇలా రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోని ప్రజలు ఆహారం విషయంలో డిఫరెంట్ ఆప్షన్స్ ను కలిగి ఉంటారు. కొందరు పూర్తిగా శాఖాహారులు, మరికొందరు మాంసాహారులు. కొంతమంది మాంసం తినరు కానీ గుడ్లు తింటారు. కానీ ఇప్పుడు చాలా మంది పూర్తిగా శాకాహారిగా మారారు – అంటే, పాలు వద్దు, నెయ్యి వద్దు, గుడ్లు వద్దు, పూర్తిగా […]
బైక్ పై వెళ్తున్నప్పుడు పెట్రోల్ అయిపోతే ఏం చేస్తాము.. దగ్గర్లో ఉన్న పెట్రోల్ పంపు వద్దకు బండిని తోసుకుంటూ వెళ్తాము. ఒక వేళ పంపు దగ్గర్లో లేకపోతే వేరే వాహనంపై వెళ్లి బాటిల్ లో పెట్రోల్ తెచ్చుకుంటాము. అయితే ఇటీవలి కాలంలో ఓ రాష్ట్రంలో బాటిళ్లలో పెట్రోల్ పోయడం నిషేధించారు. దీంతో ఓ వాహనదారుడు బాటిల్ లో పెట్రోల్ పోస్తలేరని ఏకంగా బైక్ ఫ్యుయల్ ట్యాంక్ ను తీసుకుని పంపు వద్దకు చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో […]
టీవీఎస్ మోటార్ కంపెనీ తన టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 సూపర్ సోల్జర్ ఎడిషన్ రిలీజ్ అయ్యింది. ఇది మార్వెల్ సినిమా ఐకానిక్ సూపర్ హీరో కెప్టెన్ అమెరికా నుంచి ప్రేరణ పొందింది. ఈ సూపర్ సోల్జర్ ఎడిషన్ ఈ కొత్త మోడల్ ఇప్పటికే ఉన్న సూపర్ స్క్వాడ్ సిరీస్‌లో చేరింది. సూపర్ సోల్జర్ ఎడిషన్ 2020 కెప్టెన్ అమెరికా-నేపథ్య Ntorq ఆధారంగా రూపొందించారు. కానీ కొత్త […]
టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఆటతీరుతో, వ్యక్తిగత జీవితం విషయంలో వార్తల్లో నిలుస్తుంటాడు. ఐపీఎల్ 2025లో బాల్, బ్యాట్‌తో సందడి చేసిన తర్వాత, హార్దిక్ ప్రస్తుతం తన కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. ఈ సమయంలో, హార్దిక్ తన కుమారుడు అగస్త్యతో కలిసి ఉన్న ఒక వీడియోను నెటిజన్స్ తో పంచుకున్నాడు. హార్దిక్ స్వయంగా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. Also Read:WI vs Pak: వెస్టిండీస్‌తో సిరీస్‌కు పాక్ […]
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లోని నియంత్రణ రేఖ సమీపంలో ల్యాండ్‌మైన్ పేలింది. ఈ ప్రమాదంలో భారత సైన్యంలోని జాట్ రెజిమెంట్‌కు చెందిన ఒక సైనికుడు (అగ్నివీర్) మరణించగా, ఒక జెసిఓ, ఒక సైనికుడు గాయపడ్డారు. గాయపడిన సైనికులను హెలికాప్టర్ ద్వారా ఉధంపూర్‌లోని ఆర్మీ బేస్ ఆసుపత్రికి తరలించారు. హవేలి తహసీల్‌లోని సలోత్రి గ్రామంలోని విక్టర్ పోస్ట్ సమీపంలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ ల్యాండ్మైన్లను ఈ ప్రాంతంలో […]
ఎంజి మోటార్ ఇండియా ఎంజి సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ తన ప్రీమియం MG సెలెక్ట్ అవుట్లెట్ల ద్వారా దీనిని విక్రయిస్తుంది. దీనితో పాటు, MG M9 కూడా ఈ షోరూమ్ ద్వారా విక్రయింస్తోంది. సైబర్‌స్టర్ భారత్ లో ఒకే ఒక వేరియంట్లో ప్రవేశపెట్టారు. లాంచ్‌కు ముందు బుక్ చేసుకున్న వారికి కంపెనీ తక్కువ ధరకు దీనిని అందిస్తోంది. లాంచ్ తర్వాత బుక్ చేసుకునే వ్యక్తులు అధిక ధర చెల్లించాల్సి […]