Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం ప్రారంభంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో 14, 13, 15 పరుగులతో నిరాశపరిచినప్పటికీ, జింబాబ్వేపై తిరిగి పుంజుకుని 50, 20, 81 పరుగులతో రాణించాడు. ఈ నేపథ్యంలో ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ దిగ్గజం అజింక్య రహానే, యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ఒక కీలకమైన హెచ్చరిక చేశాడు. ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ పూర్తిగా వేర్వేరు విషయాలని రహానే స్పష్టం చేశాడు.
స్టిక్ టు క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో రహానే మాట్లాడుతూ, “ఆ యువ ఆటగాడిపై ఇప్పుడే వ్యాఖ్యానించి అనవసర ఒత్తిడి పెంచడం నాకు ఇష్టం లేదు. అతడు ఇప్పటివరకు కేవలం రెండు ఐపీఎల్ సీజన్లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్లో 4 లేదా 5 ఓవర్లలో 70 పరుగులు ఛేజ్ చేయడం సులభమే కావచ్చు, కానీ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఉండే ఒత్తిడి, అదే లక్ష్యాన్ని ఛేజ్ చేయడం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కాబట్టి అతడిని స్వేచ్ఛగా ఆడనివ్వండి, ఎదగనివ్వండి” అని వ్యాఖ్యానించాడు.
Also Read
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
మరోవైపు భారత మాజీ బ్యాటర్ మహమ్మద్ కైఫ్ టీమిండియా యాజమాన్యం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2026లో ఆరంజ్ క్యాప్ సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న వైభవ్‌ను ఐర్లాండ్ పర్యటనలోనే తుది జట్టులోకి తీసుకోవాల్సిందని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ప్రత్యేకమైన ప్రతిభ ఉన్న ఇటువంటి ‘ఎక్స్-ఫ్యాక్టర్’ ఆటగాడిని వెంటనే బరిలోకి దించకుండా, వాటర్ బాయ్‌గా కూర్చోబెట్టడం ఆశ్చర్యకరమని విమర్శించాడు. ఐర్లాండ్‌లోనే అరంగేట్రం చేయించి ఉంటే అతడికి భయం పోయి, ఇంగ్లాండ్ సిరీస్‌లో మరింత బాగా రాణించి ఉండేవాడని కైఫ్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు