Veerababu Burugadda
Author- NTV Telugu-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
ఐపీఎల్ 2026లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశి గురించి ప్రస్తుతం అనేక మంది మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ కూడా వైభవ్ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైట్ బాల్ క్రికెట్లో అతడు గొప్ప విజయాలు సాధించే సామర్థ్యం కలిగిన ఆటగాడని ప్రశంసించిన డివిలియర్స్, రెడ్ బాల్ క్రికెట్లో మాత్రం అతడికి కొన్ని సవాళ్లు […] -
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించడం ప్రతి యువ క్రికెటర్ కల. ఆ కలను నిజం చేసుకునేందుకు ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడాల్సి ఉంటుంది. అలాంటి స్ఫూర్తిదాయక కథే పంజాబ్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బరార్ది. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్ కోసం భారత జట్టులో ఎంపికైన 26 ఏళ్ల గుర్నూర్‌కు అరంగేట్రం చేసే అవకాశం రాకపోయినా, అతని ప్రయాణం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆరు అడుగుల ఐదు అంగుళాల ఎత్తున్న […] -
Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
ఐపీఎల్ 2026లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి మనందరికీ తెలుసు. అతను కేవలం లైమ్‌లైట్‌లోకి రావడమే కాకుండా, ఏకంగా భారత జాతీయ జట్టులో కూడా చోటు సంపాదించుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం వైభవ్‌ను సెలెక్టర్లు భారత జట్టుకు ఎంపిక చేశారు. ప్రస్తుతం అతను ఇండియా-ఎ జట్టు తరఫున ట్రై నేషన్ ఏ సిరీస్‌లో ఆడుతున్నాడు. తన అరంగేట్రం మ్యాచ్‌లో కేవలం 14 పరుగులు […] -
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
2028లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో జరగబోయే ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ మళ్లీ భాగం కానుంది. దాదాపు ఒక శతాబ్దం కంటే ఎక్కువ కాలం తర్వాత క్రికెట్ మ్యాచ్‌లు ఒలింపిక్స్‌లో కనిపించబోతున్నాయి. చివరిగా 1900 సంవత్సరంలో పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రమే క్రికెట్ ఆడారు. ఈ మెగా టోర్నమెంట్లో పురుషులు, మహిళల విభాగాల్లో చెరో ఆరు జట్లు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంది. ఈ 2028 ఒలింపిక్స్ కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మొత్తం ఐదు కొత్త ఆటలను […] -
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ఉద్యోగుల పని-వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యతను పెంపొందించడం, అదే సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా నేతృత్వంలోని ప్రభుత్వం కీలక పరిపాలనా సంస్కరణను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సరికొత్త కార్యాలయ వేళలను ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటివరకు ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఉన్న ఆఫీస్ సమయాన్ని మార్పు చేస్తూ.. ఇకపై పనిదినాల్లో ఉదయం 9:30 గంటల నుంచి […] -
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
భాగ్యనగరం మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా సమరానికి వేదిక కాబోతోంది. ప్రపంచ అత్యుత్తమ ఆర్చర్లు తమ విలువిద్య నైపుణ్యాలను ప్రదర్శించే ‘ఆర్చరీ ప్రీమియర్ లీగ్’ (APL) సీజన్-2కు హైదరాబాద్ సిద్ధమైంది. అక్టోబర్ 8 నుండి 18 వరకు నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో 11 రోజుల పాటు సాగే ఈ మెగా టోర్నీలో 6 ఫ్రాంచైజీ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (AAI) చొరవతో, తెలంగాణ ప్రభుత్వ సంపూర్ణ మద్దతుతో ఈ లీగ్ […] -
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ (IPL) సీజన్ అంతా ఆడి, తీరా న్యూజిలాండ్‌తో జరిగే ప్రతిష్టాత్మక లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ అందుబాటులో లేకపోవడం అంతర్జాతీయ క్రికెట్లో పెద్ద వివాదానికి దారితీసింది. దేశం కంటే ఆటగాళ్లు ఫ్రాంచైజీ లీగ్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మైఖేల్ వాన్, సైమన్ డౌల్ వంటి మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అయితే, ఈ వివాదంపై భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ తన ‘మిడ్-డే’ కాలమ్‌లో అత్యంత ఘాటుగా స్పందించారు. […] -
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్‌తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
భారత క్రికెట్ రంగంలో సరికొత్త స్పిన్ సంచలనంగా దూసుకొస్తున్న యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. ఇంగ్లాండ్ ప్రతిష్టాత్మక కౌంటీ క్రికెట్లో ఆడేందుకు ఆయనకు పిలుపు వచ్చింది. వార్విక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో మానవ్ సుతార్ స్వల్పకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ప్రస్తుత కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రాబోయే రెండు రౌండ్ల మ్యాచ్‌లలో ఆయన వార్విక్షైర్ (బేర్స్) జట్టు తరఫున బరిలోకి దిగనున్నట్లు సదరు క్లబ్ అధికారికంగా ప్రకటించింది. అరంగేట్రంలోనే అదరగొట్టిన సుతార్.. […] -
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం రూ. 4,703 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో గుజరాత్‌లోని అహ్మదాబాద్ మెట్రో విస్తరణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణ ప్రాజెక్టులు ఉన్నాయి. అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణ.. రూ. 2,169 కోట్ల అంచనా వ్యయంతో […] -
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
భారత యువ బ్యాటింగ్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మంగళవారం నుంచి ప్రారంభం కానున్న వన్డే ‘ఎ’ ట్రై-సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. ఈ నెలాఖరులో జరగబోయే ఐర్లాండ్ పర్యటనలో అతను సీనియర్ జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. గత రెండు టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన బలమైన భారత జట్టులో సూర్యవంశీ చేరడం జట్టును మరింత పటిష్టం చేసింది. ప్రస్తుతం శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్లతో జరిగే 50 ఓవర్ల ఫార్మాట్లో ఈ ఎడమచేతి […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?