Veerababu Burugadda
Author- NTV Telugu-
Telangana Govt: గుడ్‌న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రజల సామాజిక, ఆర్థిక భద్రతే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే అర్హులైన ప్రతి కుటుంబానికి కొండంత అండగా నిలిచేలా ‘ఇందిరమ్మ భీమా’ పథకాన్ని తీసుకువస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ద్వారా రూ.5 లక్షల ఉచిత భీమా […] -
Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్..
ట్రైన్లలో ప్రయాణించే వారికి రైల్వే శాఖ మరో అద్భుతమైన వార్తను అందించింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి రాజస్థాన్ వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ , జైపూర్ నగరాల మధ్య కొత్తగా ఒక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతితో ఈ మార్గంలో నడుస్తున్న ప్రత్యేక రైలును ఇకపై శాశ్వత ప్రాతిపదికన సాధారణ రైలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ […] -
RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకున్న వేళ, ఆదివారం మధ్యాహ్నం ముంబయిలోని ప్రతిష్టాత్మక వాంఖేడే స్టేడియంలో ఒక ఉత్కంఠభరితమైన పోరుకు తెరలేచింది. పాయింట్ల పట్టికలో స్థానాన్ని మెరుగుపరుచుకోవడానికి ముంబయి ఇండియన్స్.. ప్లే ఆఫ్ రేసులో స్థానం కోసం రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం కేవలం ఈ రెండు జట్లకే కాకుండా, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలని ఆశిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వంటి ఇతర జట్ల […] -
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ఐపీఎల్ 2026లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్) వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ప్రతిష్టాత్మక 67వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ హోమ్ గ్రౌండ్లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించారు. బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో విజయం […] -
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. బెంగళూరు బౌలర్లను సుడిగాలి ఇన్నింగ్స్‌తో ముప్పుతిప్పలు పెట్టిన అతను.. కేవలం 22 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఏకంగా 254.55 అత్యుత్తమ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి సన్‌రైజర్స్‌కు భారీ స్కోరుకు పునాది వేశాడు. చివరకు సుయాష్ శర్మ బౌలింగ్‌లో జోర్డాన్ కాక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. […] -
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటివరకు 15 విభిన్న ఫ్రాంచైజీలు ఆడాయి. 2022లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జాయింట్స్ రాకతో జట్ల సంఖ్య 10కి చేరింది. అయితే.. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఒకటైన బీహార్‌కు ఇప్పటివరకు ఐపీఎల్లో ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో.. వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా బీహార్‌కు ప్రత్యేక ఐపీఎల్ జట్టు ఉండాలని గట్టిగా ఆకాంక్షించారు. బీహార్ […] -
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్‌కు లేఖ..
తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన లేఖలో స్పష్టం చేశారు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్‌పర్సన్‌గా సేవలందించేందుకు అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం, సంస్కరణలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి, సిఫార్సులతో కూడిన […] -
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
నేటి ఆధునిక జీవనశైలిలో భాగమైన ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి హైదరాబాద్ యువత ఆరోగ్యాన్ని నిలువునా ముంచేస్తోంది. నగరంలోని 18 నుంచి 24 ఏళ్ల లోపు కాలేజీ విద్యార్థులపై ఐసీఎమ్ఆర్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు తాజాగా నిర్వహించిన పరిశోధనలో నమ్మలేని, భయానక నిజాలు వెలుగులోకి వచ్చాయి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ విపరీతంగా తినడం వల్ల చిన్న వయసులోనే ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. కేవలం రుచి, తక్కువ ధర, సులభంగా దొరుకుతుందనే కారణంతో యువత […] -
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ. 2.87 లక్షల కోట్ల మిగులు నిధులను (డివిడెండ్) బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే.. ప్రభుత్వం బడ్జెట్లో ఆశించిన రూ. 3.16 లక్షల కోట్ల కంటే ఇది కాస్త తక్కువ. మార్చి 31, 2026 నాటికి ఆర్బీఐ మొత్తం ఆస్తి విలువ (బ్యాలెన్స్ షీట్) 20.61 శాతం పెరిగి రూ. 91.97 లక్షల కోట్లకు చేరింది. గత సంవత్సరంతో […] -
SRH Vs RCB: ఉప్పల్‌లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఒక హై-వోల్టేజ్ పోరుకు సిద్ధమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారింది. ముఖ్యంగా హోం గ్రౌండ్లో ఆడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై భారీ విజయాన్ని నమోదు చేయడం ద్వారా పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాన్ని దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో […]
తాజావార్తలు
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!