Veerababu Burugadda
Author- NTV Telugu-
Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
రేయింబవళ్లు కష్టపడి, పుస్తకాలతో కుస్తీ పట్టి, అన్ని అర్హతలూ ఉండి కూడా ఉద్యోగం రాక లక్షలాది మంది నిరుద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ, తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్న అర్హులైన అభ్యర్థుల జీవితాలతో ఫేక్ కేటగిరీ గాళ్లు చెలగాటమాడుతున్నారు. దొంగ సర్టిఫికెట్లు, అక్రమ మార్గాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతూ, అర్హత ఉన్న నిజమైన నిరుద్యోగుల పొట్టకొడుతున్నారు. కష్టపడి చదివిన వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టి, అక్రమార్కులు పబ్బం గడుపుకోవడం సమాజానికి తీరని […] -
Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్‌కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
భారత టీ20 జట్టు నాయకుడిగా శ్రేయస్ అయ్యర్ ప్రశాంతత, సానుకూల దృక్పథం అతని కెప్టెన్సీని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసించారు. జూన్ 2026లో సూర్యకుమార్ యాదవ్ నుండి భారత టీ20 కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన శ్రేయస్ అయ్యర్‌కు ఆరంభంలో అనుకూల ఫలితాలు రాలేవు. నాయకత్వం చేపట్టిన తొలి తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం రెండు విజయాలు మాత్రమే లభించినప్పటికీ, జట్టు వాతావరణాన్ని సానుకూలంగా ఉంచడంలో ఆయన ఎంతో పరిణతి చూపిస్తున్నారని చోప్రా పేర్కొన్నారు. ‘ది […] -
Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని, సంచలనాన్ని రేకెత్తించింది. ఒక ఉన్నతమైన ఆశయంతో, భవిష్యత్తులో ఎంతోమందికి సేవ చేయాలనే తపనతో వైద్య విద్యనభ్యసిస్తున్న ఒక ప్రతిభావంతురాలైన యువతి, కొందరు యువకుల తాగుబోతుతనం, అహంకారం కారణంగా ఈ రోజు ఆసుపత్రి బెడ్‌పై జీవన్మరణ పోరాటం చేస్తోంది. అసలు ఏమి జరిగింది..? ఈ దారుణ సంఘటన రాజమండ్రిలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాదిత్య మాల్ వద్ద చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాకు […] -
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ వేడుకల సందర్భంగా భాగ్యనగరంలో మద్యం షాపుల మూసివేతపై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కీలక ప్రకటన విడుదల చేసింది. పండుగ రోజుల్లో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా, ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకునేలా చూసేందుకు పోలీసు యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యలను చేపట్టింది. దీనిలో భాగంగా 2026, ఆగస్టు 9వ తేదీ ఆదివారం రోజున నిర్ణీత పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ సైబరాబాద్ […] -
Cricket Player: బోర్డును బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి కెరీర్ క్లోజ్..
వీసా దరఖాస్తు ప్రక్రియలో తప్పుడు, అసంపూర్తి సమాచారాన్ని సమర్పించినందుకు పాకిస్తాన్ క్రికెటర్ హమ్జా నజర్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అతడిని రెండు సంవత్సరాల పాటు అన్ని రకాల డొమెస్టిక్ , ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు, 10 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా విధించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు పీసీబీ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. బోర్డు ద్వారా వీసా కోసం […] -
Ind Vs SL: ఊహించని రీతిలో రెచ్చిపోయిన శ్రీలంక బ్యాటర్స్.. చేతులెత్తేసిన టీమిండియా ఆటగాళ్లు..
శ్రీలంక ఎలేవన్తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఆతిథ్య జట్టు ఆధిపత్యం చెలాయించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఎలేవన్, మ్యాచ్ మొదటి రోజు ముగిసేసరికి 90 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 363 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు రవిందు రసంత, నిషాన్ మదుష్కతో పాటు కెప్టెన్ సోనాల్ అర్ధశతకాలతో రాణించడంతో జట్టు ఆరంభం నుంచే బలమైన స్థితిలో నిలిచింది. ఓపెనర్లు తొలి వికెట్‌కు 110 పరుగుల […] -
Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్‌నినో ప్రభావం’..
ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పదేళ్ల పాలనలో తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ నాయకులకు, నీటి పంపిణీపై మాట్లాడే ఏ నైతిక హక్కు లేదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి కటకట ఉన్నప్పటికీ.. ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఆల్మట్టి, జూరాల ప్రాజెక్టుల నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఆయకట్టుకు తాగు, సాగు నీటిని నిరంతరం పంపిణీ చేస్తోందని స్పష్టం చేశారు. పరిస్థితులు ఇలా ఉంటే.. […] -
Varuna Yagam: నాగార్జున సాగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం తరఫున మహా వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఎల్‌నినో వంటి వాతావరణ ప్రతికూల ప్రభావాలు తగ్గి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే బృహత్తర సంకల్పంతో నాగార్జునసాగర్ వేదికగా ఈ పవిత్ర వైదిక క్రతువుకు శ్రీకారం చుట్టారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు, వేద పండితులు, దేవస్థాన సిద్ధాంతి శాస్త్రోక్తంగా చర్చించి ఆగస్టు 10వ తేదీని శుభ ముహూర్తంగా […] -
TG Education: స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..
తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు , పారదర్శకతను పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి అన్ని ప్రైవేట్ యాజమాన్యాలు తమ పాఠశాలల్లోని తరగతుల వారీ ఫీజు వివరాలను తప్పనిసరిగా బహిరంగపరచాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రతి ప్రైవేట్ పాఠశాల తమ ఫీజుల వివరాలను ప్రాంగణంలోని నోటీస్ బోర్డుపై స్పష్టంగా ప్రదర్శించడంతో పాటు పాఠశాల అధికారిక వెబ్సైట్లోనూ ఉంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. విద్యాశాఖ అధికారిక […] -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సిక్స్‌లు, ఫోర్లు కొడితే సరిపోతుందా..? ‘అతడిని తప్పించండి’..
దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని నియమించడంపై దేశవాళీ దిగ్గజ ఆటగాడు ప్రియాంక్ పాంచల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో 15 ఏళ్ల వైభవ్‌కు కీలక బాధ్యత అప్పగించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అందుకున్న కొద్ది రోజులకే అతనికి ఈ పదవి దక్కింది. యువ ఆటగాడిని నాయకత్వ […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!