Veerababu Burugadda
Author- NTV Telugu-
Uber-Rapido Merge: ఉబర్, రాపిడో విలీనం..? రవాణా రంగంలో ఊహించని ట్విస్ట్…
ఉబర్, రాపిడో… భారత రవాణా రంగంలో ఊపు తెచ్చిన రెండు ప్రముఖ రైడ్ హెయిలింగ్ దిగ్గజాలు. ఈ రెండూ ఒకటైపోతున్నాయా? విలీనానికి బాటలు పడుతున్నాయా? ఇందులో నిజమెంత..? తాజాగా ఉబర్ సీఈఓ భారత పర్యటన సందర్భంగా రాపిడో యాజమాన్యంతో విలీనంపై రహస్య చర్చలు జరిపినట్లు వార్తలు వెలువడటంతో రవాణా రంగంలో ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే వ్యాపార నియంత్రణ, హక్కుల విషయంలో ఇరు సంస్థల మధ్య వ్యూహాత్మక అభిప్రాయ భేదాలు రావడంతో ఈ మెగా డీల్‌కు […] -
Football Club: సంచలనం.. రూ.100కే ఫుట్‌బాల్ క్లబ్ అమ్మకం..
టాటా స్టీల్ యాజమాన్యంలోని జమ్షెడ్పూర్ ఎఫ్‌సీ స్థానాన్ని ప్రముఖ గోవా క్లబ్ చర్చిల్ బ్రదర్స్ భర్తీ చేసేందుకు బాటలు సిద్ధమయ్యాయి. జమ్షెడ్పూర్ ఫుట్‌బాల్ అండ్ స్పోర్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (JFSPL) లోని తన పూర్తి వాటాలను కేవలం రూ. 100 టోకెన్ ధరకు చర్చిల్ బ్రదర్స్‌కు బదిలీ చేసేందుకు టాటా స్టీల్ డైరెక్టర్ల కమిటీ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో రెండు యాజమాన్యాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) నుంచి […] -
Multibagger Stocks: ఏడాదిగా ముంచిన షేరు.. ఒకే ఒక్క వార్తతో మళ్లీ రాకెట్లా దూసుకెళ్లింది..
ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ కంపెనీ షేర్లు ఇటీవల ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తూ 4 శాతం మేర లాభపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ నుంచి రూ. 100 కోట్ల నుంచి రూ. 500 కోట్ల విలువైన కొత్త తయారీ వర్క్ ఆర్డర్ లభించడమే ఈ భారీ రాలీకి ప్రధాన కారణం. ఈ ప్రాజెక్ట్‌ను 13 నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంది. దీనికి ముందే, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కంపెనీకి రూ. 1000 […] -
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
వీడియో గేమ్స్ ఆడేవారిని ఆకర్షిస్తూ చేపట్టిన ప్రత్యేక ప్రచారం ద్వారా అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లుగా 2,000 మందికి పైగా కొత్తవారిని ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ తెలిపారు. ఈ రిక్రూట్మెంట్ ప్రచారంతో ఎంతో మార్పు వచ్చిందని ఆయన చెప్పారు. సంస్థ అనుకున్న లక్ష్యంలో ఇప్పటికే 94 శాతం నియామకాలు పూర్తయ్యాయని, మరో 2,000 మందికి పైగా అభ్యర్థులు తర్వాతి దశల్లో ఉన్నారని వెల్లడించారు. దేశంలో ఎయిర్ […] -
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు… పెద్దలు ఒప్పుకోకపోయినా ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు… వారి అన్యోన్య దాపంత్యానికి గుర్తుగా ఇద్దరు మగపిల్లలు సంతానం… అందరూ కలిసి మెలిసి ఆనందంగా జీవనం కొనసాగిస్తున్నారు… వివాహేతర సంబంధం వారి కాపురంలో చిచ్చుపెట్టింది… తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన ఆ కసాయి భార్య… భర్తను పక్కా పథకం ప్రకారం లేపేసింది… తర్వాత ప్రమాదమంటూ కట్టుకథ చెప్పి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఇంతకీ ఎవరా కంత్రీ.. ఖిలాడీ వైఫ్..? ఇక్కడ కాలిన గాయాలతో […] -
Be Alert: దంపతుల దారుణ హత్య..
అతనో కానిస్టేబుల్.. ఇద్దరిని మర్డర్ చేశాడు… అంతకు ముందు వారితోనే గుంతలు తీయించి.. అదే గుంతల్లో వారిని పూడ్చిపెట్టాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతెలో జరిగింది. ఆ కానిస్టేబుల్‌కు దంపతులకు మధ్య ఉన్న వైరమేంటి? ఎందుకు వారిద్దరినీ అంత దారుణంగా హతమార్చాడు? చనిపోయిన మహిళకు.. కానిస్టేబుల్‌కు మధ్య ఉన్న అనైతిక బంధమే కారణమా? అది సూర్యాపేట జిల్లా మోతె మండలం. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న దంపతుల పేర్లు హలావత్ నాగులు, బూబా. వీరిద్దరూ […] -
Indian Players: పలు రికార్డులకు చేరువలో ఇండియన్ ప్లేయర్స్.. రిషబ్ పంత్ నుంచి శుభ్‌మన్ గిల్ వరకు ఇలా..
శ్రీలంకతో శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌ను గెలుచుకుని, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరచుకోవాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న భారత్, 2017 తర్వాత తొలిసారిగా శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. గాల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పలు అరుదైన రికార్డులపై కన్నేశారు. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ […] -
Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
శ్రీలంకతో ఆగస్టు 15వ తేదీ నుంచి జరిగే తొలి టెస్టులో భారత జట్టు ముగ్గురు ఎడమచేతి వాటం స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉందని బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ సంకేతాలు ఇచ్చారు. కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, రవీంద్ర జడేజాల వద్ద ఉన్న విభిన్నమైన బౌలింగ్ శైలులు, వికెట్లు తీసే నైపుణ్యాలే దీనికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. కుల్దీప్ తన లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్ తో బ్యాటర్లను అయోమయానికి గురిచేయగలడు, జడేజా తన […] -
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి KPHB కాలనీలో ప్రసంగిస్తూ ఇళ్ల నిర్మాణం, భూక్రమబద్ధీకరణపై ప్రజలకు హామీ ఇచ్చారు. భూమికి సంబంధించిన డబ్బులు ఏమీ తీసుకోవడం లేదని, ఇల్లు పూర్తయిన తర్వాత మాత్రమే రూ. 5 లక్షలు చెల్లించాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా, రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. 22A నిబంధనల కింద ఉన్న భూములకు తనదే పూర్తి భరోసా అని, కోర్టు కేసులు ఉన్నవి మినహా మిగిలిన భూములన్నింటినీ రిజిస్ట్రేషన్ […] -
CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
హైదరాబాద్ కొమురం భీమ్ ఆదివాసీ భవన్లో ‘మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్’లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ, ముస్లింలు తనకు రెండు కళ్ల లాంటివారని, మాటల్లో కాకుండా చేతల్లో సోనియా గాంధీ ఆ రీతిగా నిరూపించారని తెలిపారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తుచేస్తూ, తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆ రిజర్వేషన్లను తొలగిస్తామన్న అమిత్ షా సవాల్‌కు గుజరాత్లో ముందు తొలగించి చూపించాలని ఆరోపించామన్నారు. ప్రస్తుతం […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!