Veerababu Burugadda
Author- NTV Telugu-
DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పోలవరం జిల్లా పర్యటనలో రాష్ట్ర పాఠశాల విద్యారంగంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులు, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ పర్యటన సందర్భంగా విద్యా వ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలు పెంచడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది డీఎస్సీ ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా […] -
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
భారత యువ క్రికెట్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన వేగవంతమైన బ్యాటింగ్‌తో తక్కువ సమయంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే అతని శైలిని భారత మాజీ దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసించారు. సూర్యవంశీని అద్భుతమైన ప్రతిభావంతుడిగా అభివర్ణించిన హర్భజన్, అతడు మైదానంలో చూపే భయంలేని వైఖరి గతంలో ఏ ఆటగాడిలోనూ చూడలేదని అన్నారు. ప్రస్తుత కాలంలో నిర్భయంగా ఆడే ఆటగాళ్లకు దక్కుతున్న ఆదరణే ఈ మార్పుకు […] -
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
జింబాబ్వేతో జరగబోయే మూడు టీ20ల సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీడియాతో మాట్లాడారు. జట్టులోని యువ ఆటగాళ్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా, నిలకడైన ప్రతిభను కనబరుస్తూ నిర్భయంగా క్రికెట్ ఆడాలని ఆయన పిలుపునిచ్చారు. బయట నుంచి వచ్చే విమర్శలు, ఒత్తిళ్లను పట్టించుకోకుండా ప్రతి ఒక్కరూ తమ సహజసిద్ధమైన ఆట తీరుపై దృష్టి సారించాలని సూచించారు. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో జట్టుకు ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ, ఆ ఓటములు తమ […] -
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ఎక్కడపడితే అక్కడ మృగాళ్లు రెక్కలు విప్పుకుని మరీ మీద పడుతున్నారు… రాత్రి సమయంలో ఉద్యోగరీత్యా ఆడవాళ్లు బయటకు వెళ్లాలంటేనే గజగజా వణికిపోతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కామాంధులు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు.. అఘాయిత్యానికి ఒడిగడుతున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఓ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవరే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఇప్పుడు సిటీలో హాట్‌టాపిక్‌గా మారింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న ఓ ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూ ఉద్యోగినిపై ఓ […] -
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
జింబాబ్వేతో జరగబోయే మూడు టీ20ల సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ సద్గోపన్ రమేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే భారత టీ20 జట్టును ఎంపిక చేస్తున్నారని, అయితే ఈ నిబంధన కొందరికే పరిమితం కావడం విచారకరమని ఆయన విమర్శించారు. వరుసగా 2025, 2026 సీజన్లలో ఐపీఎల్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు నుంచి ఒక్క ఆటగాడిని కూడా సెలెక్ట్ చేయకపోవడాన్ని రమేష్ ప్రశ్నించారు. ఐపీఎల్ 2026లో […] -
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్లమెంట్ హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఆగస్టు 1న ప్రతిష్టాత్మకంగా జరగనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధానిని ఆహ్వానించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ బృందం పలువురు కేంద్ర […] -
Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్‌పై ఘన విజయం..
లండన్‌లో మంగళవారం జరిగిన ‘ది ఉమెన్స్ హండ్రెడ్ 2026’ లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ ఉమెన్స్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ బ్యాటింగ్‌లో చెలరేగడంతో ‘ఎమ్ఐ లండన్’ పై సన్‌రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టోర్నీని శుభారంభం చేసింది. మొదట బౌలర్లు లండన్ జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేయగా, అనంతరం బ్యాటర్లు ఆ లక్ష్యాన్ని సులువుగా ఛేదించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న […] -
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
దేశంలో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా విద్యార్థి సంఘాల ఐక్యవేదిక సమరశంఖం పూరించింది. ‘నీట్’ (NEET) వంటి ప్రతిష్టాత్మక పరీక్షల నిర్వహణలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలు, తీవ్రమైన అవకతవకలు దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. విద్యా వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని […] -
AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
సెక్షన్ 22-Aపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ప్రభుత్వ, దేవాదాయ, అసైన్డ్, సీలింగ్ మిగులు భూములు అన్యాక్రాంతం కాకుండా 22-Aను రూపొందించామని, 2007లో తీసుకొచ్చిన ఈ విధానంలో సమూల మార్పులు చేస్తూ పాత సర్క్యులర్లను రద్దు చేస్తున్నామని తెలిపారు. ఈ కొత్త నిర్ణయంతో భూములను 22-A జాబితా నుంచి తొలగించే ప్రక్రియ సులభతరం కానుంది. అదే సమయంలో.. కొత్త భూములను ఈ జాబితాలో చేర్చాలంటే మాత్రం అత్యంత […] -
ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. టాప్‌లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ..
లండన్ లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో రోహిత్ శర్మ సాధించిన అద్భుతమైన సెంచరీ ఆయన రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెట్టడమే కాకుండా, ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కోసం పోటీని తీవ్రతరం చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ 802 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా, టీమిండియా స్టార్ బ్యాటర్లు ఆయనకు తీవ్ర పోటీ ఇస్తున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 188 పరుగులు […]
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!