Veerababu Burugadda
Author- NTV Telugu-
YS Jagan: గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు..
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో అమలువుతున్న ‘రెడ్ బుక్ రాజ్యాంగం’పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, జైలుకు పంపిన తీరు రాష్ట్రంలో బాధితులే నిందితులుగా మారుతున్న దారుణ పరిస్థితికి అద్దం పడుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తూ, చివరకు ఎమ్మెల్యేల ఇళ్లను కూడా ధ్వంసం చేసి అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ కుట్రల పాలన సాగుతోందని జగన్ […] -
Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
భారతీయ క్రికెట్ దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు మద్దతుగా నిలుస్తూ ఒక కీలక వ్యాఖ్య చేశారు. వారిలో ఆడే పట్టుదల, ఫిట్నెస్ ఉంటే, వచ్చే వన్డే ప్రపంచకప్‌లో కూడా వారు తప్పక ఆడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ ప్రసిద్ధ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీని ఉదాహరణగా చూపిస్తూ, క్రీడల్లో వయస్సు కంటే ఆటగాడి ప్రదర్శన, ఫిట్నెస్ ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. 39 ఏళ్ల వయస్సులో కూడా మెస్సీ తన […] -
Big Offer: శాంసంగ్ నుంచి బంపర్ ఆఫర్.. ఆ ఫోన్‌పై ఏకంగా రూ.37 వేలు డిస్కౌంట్..
శామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీమియం, అత్యంత సన్నని డిజైన్‌తో భారత మార్కెట్లో రూ.1,09,999 ప్రారంభ ధరతో లాంచ్ చేశారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోడల్‌పై భారీ డిస్కౌంట్లు , బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్చేంజ్, బ్యాంక్ డిస్కౌంట్లతో కలిపి ఈ ఫోన్ రూ. 59,999 లకే లభించే అవకాశం ఉంది. సాధారణంగా ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్‌లో 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.76,999గా ఉంది, అయితే బ్యాంక్ ఆఫర్లతో లాంచ్ […] -
Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
హైదరాబాద్‌లోని వాడి-ఎ-ముస్తఫా ప్రాంతంలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో ఉన్న ఒక దొంగ, దొంగతనం చేయడానికి ఒక ఇంట్లోకి చొరబడ్డాడు. ఉద్దేశించినట్లే ఇంట్లోని విలువైన వస్తువులను దొంగిలించినప్పటికీ, ఆ తర్వాత జరిగిన పరిణామం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. తీవ్రమైన మద్యం మత్తులో ఉండటం వల్ల, దొంగతనం ముగించుకుని బయటపడటానికి బదులుగా సదరు నిందితుడు ఆ ఇంట్లోనే నిద్రపోయాడు. ఉదయాన్నే లేచిన ఇంటి యజమానులు, తమ ఇంట్లో అపరిచిత వ్యక్తి నిద్రపోతుండటాన్ని గమనించి […] -
Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 15 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2027 ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్‌కు ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం అత్యంత ముఖ్యం. గత 11 ఏళ్లుగా శ్రీలంకపై భారత్ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఓడిపోకపోవడంతో గణాంకాల పరంగా టీమ్ ఇండియాదే పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 46 టెస్టులు జరగ్గా, భారత్ 22 మ్యాచ్‌ల్లో విజయం […] -
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
చిత్తూరు జిల్లా పలమనేరులోని జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ నుంచి ఓ జీవిత ఖైదీ తప్పించుకుపోవడం తీవ్ర కలకలం రేపింది. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న సూరి (39) అనే ఖైదీ ఆదివారం ఉదయం అధికారుల కన్నుకప్పి పరారయ్యాడు. ఈ సంచలన ఘటనతో అటు జైళ్ల శాఖ అధికారులతో పాటు ఇటు స్థానిక పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. నిందితుడు సూరి గతంలో జరిగిన ఒక హత్య కేసులో దోషిగా తేలడంతో న్యాయస్థానం అతనికి […] -
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు రాబోయే మూడు గంటల్లో అత్యంత తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అలాగే గంటకు […] -
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
అనంతపురం జిల్లా యల్లనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో తీవ్ర కలకలం రేపిన ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీరామమూర్తిపై సస్పెన్షన్ వేటు వేశారు. పాఠశాలలో విద్యార్థినుల పట్ల సదరు ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని, అవాంఛనీయంగా తాకుతున్నాడని కొద్ది రోజులుగా ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై బాధితులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆగ్రహంతో పాఠశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. […] -
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
అగ్రిగోల్డ్ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఈ కేసులో అదనపు ఆస్తులను జప్తు చేయాలని ఆదేశిస్తూ ఏపీ హోంశాఖ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 9.87 ఎకరాల విలువైన భూములను అటాచ్ చేసేందుకు సీఐడీ డీజీకి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కృష్ణా జిల్లా పరిధిలోని పోరంకి, పెనమలూరు, ఈదర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 6.55 ఎకరాల భూమితో పాటు, పొరుగు […] -
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
భారతదేశంలో రూ.10, రూ.20 విలువ కలిగిన కరెన్సీ నోట్ల మన్నికను పెంచేందుకు ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం ప్రయోగాత్మకంగా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టం 1934లోని సెక్షన్ 25 ప్రకారం పంపిన ఈ ప్రతిపాదన ఆధారంగా.. మొత్తం 200 కోట్ల పాలిమర్ నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ధృవీకరించారు. కాగితపు నోట్లతో […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!