Veerababu Burugadda
Author- NTV Telugu-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
విజయవాడ నుంచి అమరావతికి మరో రాజబాటకు అడుగులు పడుతున్నాయి.. కృష్ణా నదిపై అంతర్జాతీయ ప్రమాణాలతో , సిగ్నేచర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.. కేవలం రాకపోకలకు మాత్రమే కాకుండా.. అమరావతికి, ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా నిలిచేలా ఈ వంతెనను తీర్చిదిద్దాలని భావిస్తోంది ప్రభుత్వం.. 1000 కోట్ల ప్రతిపాదనతో రెడీ అవుతున్న ,ఈ రాజమార్గం ప్రత్యేకత ఏంటి..? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పటివరకు విజయవాడ నుంచి, అమరావతిలోకి రావాలంటే ,వారధి లేదా, ప్రకాశం బ్యారేజీ మీదుగా రాజధాని […] -
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ రెండో రోజు ఆటలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అంతకుముందు సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది. సెంట్రల్ జోన్ బ్యాటర్లలో రింకూ సింగ్ 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఈస్ట్ జోన్ బౌలర్లు ముకేష్ కుమార్, అభిజిత్ సర్కార్ చెరో 3 వికెట్లు, మహమ్మద్ షమీ, కౌనైన్ […] -
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
ఫోన్‌పే సంస్థ ఫీచర్ ఫోన్లు (కీప్యాడ్ ఫోన్లు) ఉపయోగిచే వారి కోసం ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా సులభంగా డిజిటల్ చెల్లింపులు చేసుకునేలా PhonePe UPI 123Pay సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్, వేగవంతమైన డేటా కనెక్షన్ లేని మిలియన్ల మంది వినియోగదారులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు డిజిటల్ లావాదేవీలను చేరువ చేయడమే ఈ సర్వీస్ ప్రధాన లక్ష్యం. యూపీఐ 123Pay ద్వారా వినియోగదారులు నాలుగు రకాల చెల్లింపు మార్గాలను ఉపయోగించుకోవచ్చు. IVR (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్): […] -
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
1996 మార్చి 5న ముఖ్యమంత్రిగా వెలిగొండ ప్రాజెక్టుకు పునాది వేసిన తాను, సరిగ్గా 30 సంవత్సరాల తరువాత 2026 ఆగస్టు 31న మొదటి దశను ప్రారంభించి జాతికి అంకితం చేయడం జీవితంలో మర్చిపోలేని అత్యంత భావోద్వేగ సందర్భమని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శంకుస్థాపన చేసిన చేతులతోనే ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి, శ్రీశైలం మల్లన్న సన్నిధి నుంచి బయలుదేరిన కృష్ణమ్మను మార్కాపురం చెన్నకేశవుడు కొలువైన నేలకు తీసుకువచ్చి జలహారతి ఇవ్వడం తన అదృష్టమని […] -
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
షేర్-ఈ-పంజాబ్ టీ20 లీగ్ 2026 ప్రారంభ మ్యాచ్‌లోనే అమృతసార్ సూర్మస్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. మొహాలీ కింగ్స్ కెప్టెన్ రమన్ దీప్ సింగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, అమృతసార్ కెప్టెన్ అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. ఓపెనర్ సహజ్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన అభిషేక్, తొలి వికెట్‌కే శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సహజ్ కేవలం 18 బంతుల్లోనే 45 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అతడు అవుట్ అయ్యే సమయానికి అమృతసార్ […] -
Mohammed Shami: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ షమీ.. 900 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..
మహ్మద్ షమీ భారత జాతీయ క్రికెట్ జట్టులోకి మళ్లీ పునరాగమనం చేయడానికి తన దారిని మరింత సుగమం చేసుకుంటున్నారు. జస్ప్రీత్ బుమ్రా, ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రాణా వంటి పలువురు భారత పేసర్లు గాయాల కారణంగా ఆటకు దూరమైన సమయంలో, షమీ మైదానంలో తన పదునైన బౌలింగ్ తో దుమ్మురేపుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన ఈ సీనియర్ పేసర్, సెంట్రల్ జోన్‌పై తన రెండో వికెట్ తీయగానే […] -
World Cup 2027: తిలక్ వర్మకు గోల్డెన్ ఛాన్స్.. బీసీసీఐ ప్లాన్ చేసిన టాప్ ఆటగాళ్ల జాబితా ఇదే..
2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ నియంత్రణ మౌలిక మండలి (BCCI), టీమ్ మేనేజ్మెంట్ ప్లేయర్స్ ఎంపికకు సంబంధించి ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. 2011 తర్వాత భారత్ మళ్లీ వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని గెలవలేకపోవడంతో, రాబోయే టోర్నీలో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లకు ఘనమైన వీడ్కోలు అందించేందుకు జట్టును బలంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్ టాప్ […] -
Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. దశాబ్దాలుగా తీవ్ర కరువును ఎదుర్కొంటున్న మార్కాపురం జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి ప్రారంభించి, నీటిని విడుదల చేయనున్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంతంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలకు కొత్త జీవం లభించనుంది. ముఖ్యంగా 30 ఏళ్ల క్రితం, 1996 మార్చి 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన […] -
Low Cost Smartphones: రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్స్.. 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్..
ప్రసిద్ధ వేరబుల్స్ సంస్థ ఫైర్-బోల్ట్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘బోల్ట్’ (Boltt) ద్వారా రూ.20,000 లోపు బడ్జెట్ విభాగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఈ సిరీస్‌లో బోల్ట్ ఈవో 4జీ (Boltt Evo), బోల్ట్ ఏస్ 5జీ (Boltt Ace 5G) అనే రెండు కొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ప్రకటనలు, అనవసర యాప్‌లు లేని క్లీన్ సాఫ్ట్వేర్, ఏఐ ప్రాసెసింగ్, మెరుగైన ప్రదర్శన ఈ ఫోన్ల ప్రధాన ప్రత్యేకతలు. బోల్ట్ ఈవో 4జీ ఫోన్ 4GB […] -
Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
తెలంగాణలోని దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే భారీ శుభవార్త అందించనుంది. ప్రస్తుతం ఇస్తున్న ఆసరా పెన్షన్ మొత్తాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెల్లడించారు. దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే ప్రస్తుతం ఇస్తున్న 4,000 రూపాయల పెన్షన్‌ను 6,000 రూపాయలకు పెంచబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంపై ఎంతటి ఆర్థిక భారం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో వెనక్కి తగ్గేది లేదని, అర్హులైన […]
తాజావార్తలు
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!