Veerababu Burugadda
Author- NTV Telugu-
Tilak Varma: 55 ఏళ్ల చరిత్ర తిరగరాసిన తిలక్ వర్మ.. అసలైన ట్విస్ట్ ఇదే..
భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్ జోన్ దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌కు చేరుకుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-2లో జరిగిన రెండో సెమీఫైనల్లో నార్త్ జోన్‌పై ఏడు వికెట్ల తేడాతో సౌత్ జోన్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నాటౌట్‌గా నిలిచి, శతకం, అర్ధశతకంతో రాణించిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సెప్టెంబర్ 6 నుంచి 10 […] -
రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
రాష్ట్రమంతా సమస్య ఉంటే అది సాంకేతిక పొరపాటు కాదు, విధానపరమైన తప్పిదమేనని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు తేల్చి చెప్పారు. ఎన్టీవీకి ఇచ్చిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు, అవైజ్ఞానిక నిర్ణయాల వల్లనే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 22A నిరోధిత జాబితా భూముల సమస్య తీవ్ర రూపం దాల్చిందని ఆరోపించారు. ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి అధికారులతో అరకొర నివేదికలు తెప్పించుకోవడం వల్లనే లక్షలాది మంది ప్రజలు, రైతులు తమ […] -
సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్‌రావు
సామాన్యులకు ఒక రూల్, ముఖ్యమంత్రికి, రెవెన్యూ మంత్రికి మరో రూలా అని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్టీవీకి ఇచ్చిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ తప్పిదాల వల్ల భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడంతో రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఏదైనా ఒక సర్వే నంబర్ పరిధిలో కొద్దిపాటి ప్రభుత్వ భూమి లేదా వివాదాస్పద స్థలం ఉంటే, ఆ సర్వే నంబర్ మొత్తాన్ని 22A […] -
Harish Rao: ‘22Aతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’..
22A నిషేధిత జాబితాతో సామాన్య ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, భూములను ఆ జాబితాలో పెట్టిన ప్రభుత్వమే తక్షణమే వాటిని తొలగించాలని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎన్టీవీకి ఇచ్చిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తప్పు చేయకపోతే 22Aలోని భూములను వెంటనే ఓపెన్ చేయాలని, సర్వే నంబర్ల వారీగా వెరిఫై చేసి కేవలం ప్రభుత్వ భూములను మాత్రమే నిషేధిత జాబితాలో ఉంచాలని స్పష్టం చేశారు. ఎంత విస్తీర్ణంలో […] -
Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ పదో సీజన్ (Bigg Boss Season 10) ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 6 నుంచి మొదలుకానున్న ఈ గ్రాండ్ షోకు మళ్లీ కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈసారి ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ షోలో ముఖ్యంగా సెలబ్రిటీలతో పాటు సామాన్యులు హౌస్‌లోకి అడుగుపెట్టేందుకు నిర్వాహకులు బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష 2’ పేరుతో […] -
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)కి చెందిన ఎఫ్ఎంసీజీ సంస్థ అయిన ‘రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్’ (RCPL) ఐస్‌క్రీమ్ రంగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. ‘బాంబే క్రీమరీ’ పేరిట సరికొత్త బ్రాండ్‌ను ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. స్వచ్ఛమైన డెయిరీ పదార్థాలతో తయారు చేసిన ఈ ఐస్‌క్రీమ్‌ను భారతదేశంలోనే అత్యంత అందుబాటు ధరలో లభించే ప్రీమియం బ్రాండ్‌గా మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. తమ వద్ద ఉన్న విస్తృతమైన పంపిణీ వ్యవస్థ, రిటైల్ నెట్వర్క్, వినియోగదారుల అవసరాలపై […] -
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును పురుషుల సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహించనుండగా, హైదరాబాదీ యువ సంచలనం తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. తుది జట్టులో సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లకు ప్రాధాన్యతనిచ్చిన మేనేజ్మెంట్, బ్యాటింగ్ విభాగంలో యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీతో పాటు అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్, ఇషాన్ కిషన్‌లను ఎంపిక చేసింది. కాగా […] -
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
దులీప్ ట్రోఫీ టోర్నమెంట్లో ఈస్ట్ జోన్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన బలమైన సెంట్రల్ జోన్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. దేశవాళీ క్రికెట్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ టోర్నీలో ఈస్ట్ జోన్ జట్టు ఆరంభం నుంచే అద్భుతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో […] -
Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
ఐపీఎల్ రాబోయే సీజన్ ముందు ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు క్రికెట్ వర్గాల్లో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను వేరే జట్టుకు ట్రేడ్ చేస్తారనే వార్తలకు ముగింపు పలికినట్లు సమాచారం. హార్దిక్ పాండ్యను జట్టులోనే ఒక కీలక ఆటగాడిగా కొనసాగించాలని ముంబయి యాజమాన్యం నిర్ణయించుకుంది. గత సీజన్ లో హార్దిక్ నాయకత్వంలో జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, అతనిలోని ఆల్‌రౌండ్ నైపుణ్యాలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని అతడిని […] -
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఊరట లభించింది. భూవివాదం , కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన కఠిన ఉత్తర్వులపై రంగనాథ్ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధిస్తూ సస్పెండ్ చేసింది. అసలు వివాదంలోకి వెళ్తే.. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్కు చెందిన స్థలంలో హైడ్రా చేపట్టిన చర్యలు , నిబంధనల ఉల్లంఘనపై న్యాయస్థానంలో కోర్టు […]
తాజావార్తలు
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!