Veerababu Burugadda
Author- NTV Telugu-
Pujara Team: కోహ్లీ, సచిన్‌లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్‌కే ఓటు..
భారత క్రికెట్ జట్టు మాజీ దిగ్గజ బ్యాటర్ చేతేశ్వర్ పుజారా తన ఆల్-టైమ్ టీమ్మేట్స్ ఎలెవన్‌ను ప్రకటించి ఆసక్తి రేకెత్తించారు. ఈ జట్టులో ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, అజింక్య రహానే వంటి ప్రముఖ ఆటగాళ్లకు స్థానం దక్కకపోవడం గమనార్హం. 2010 నుంచి 2023 వరకు అంతర్జాతీయ క్రికెట్లో చురుగ్గా ఉన్న పుజారా, తన 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో తనతో కలిసి ఆడిన సహచరులనే ఈ జట్టు కోసం ఎంపిక చేశారు. మొత్తం 103 టెస్టుల్లో […] -
Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో పాటు మూడు మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లు, పోలీసు అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాలను నగరంలో శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడమే ఈ భేటీ ప్రధాన లక్ష్యం. సామూహిక ఉత్సవాలు ఘనంగా జరగడానికి వీలుగా గణేష్ మండపాల నిర్వహణ, శానిటేషన్, తగిన భద్రత, […] -
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
తెలంగాణ రాష్ట్రంలో ‘చేయూత’ సామాజిక భద్రతా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే అర్హులైన లబ్ధిదారులకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తీపి కబురు అందించారు. చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువును మరో 15 రోజుల పాటు అంటే.. సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమీక్షా సమావేశంలో భాగంగా మాట్లాడిన మంత్రి సీతక్క, రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సర్వర్ […] -
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ఫుట్‌బాల్ ప్రపంచంలో కొన్ని పేర్లు కేవలం క్రీడాకారుల సంఖ్యకు పరిమితం కావు; అవి ఒక శకాన్ని, ఒక భావోద్వేగాన్ని, ఆటకు ఇచ్చే నిర్వచనాన్ని సూచిస్తాయి. అటువంటి విలక్షణమైన ప్రయాణమే అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీది. అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ మెస్సీ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. 2005లో అత్యంత సాధారణ రీతిలో ప్రారంభమైన ఆయన ప్రయాణం, రెండు దశాబ్దాల […] -
Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత ప్రతిభావంతుడైన క్రీడాకారుల్లో ఒకరైన లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫుట్‌బాల్ అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తూ ఆయన తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. సుదీర్ఘకాలం పాటు అర్జెంటీనా జాతీయ జట్టుకు ప్రతినిధిగా వ్యవహరించిన మెస్సీ, తన అద్భుతమైన ఆటతీరుతో మైదానంలో ఎన్నో మరుపురాని ఘట్టాలను ఆవిష్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో అర్జెంటీనా తరఫున ఏకంగా 207 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం […] -
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 1,000 రోజుల పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారైనా ప్రజల కోసం, వారి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు బయటకు వచ్చారా అని సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. మూసారాంబాగ్ వద్ద నూతనంగా నిర్మించిన హై లెవల్ బ్రిడ్జిని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంపై, కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్ది, విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధి చేస్తున్నామని […] -
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
సౌత్ జోన్ జట్టు బ్యాటర్ తిలక్ వర్మ తన జట్టును క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నార్త్ జోన్‌తో జరిగిన దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ రెండో రోజు ఆటలో అతడు సాధించిన ఈ శతకం మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేసింది. బ్యాటింగ్‌లో ఎంతో సహనం ప్రదర్శించిన అతడు తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 8వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. పూర్తి నిలకడగా ఆడుతూ 218 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో ఈ మార్కును చేరుకోవడం […] -
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
భారతదేశంలో మళ్లీ రుతుపవనాలు ఊపందుకున్నాయని వాతావరణ విభాగం సంకేతాలు ఇచ్చింది. ద్రోణి, అల్పపీడన ప్రభావాల వల్ల రాబోయే కొన్ని రోజులు అనేక ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. సముద్ర గర్భం నుంచి వేగంగా వీచే తేమగాలుల వల్ల వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు సంభవిస్తున్నాయని నిపుణులు వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలలో రాబోయే కొన్ని రోజుల పాటు తేలికపాటి నుంచి తీవ్రమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే […] -
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
విజయవాడ నుంచి అమరావతికి మరో రాజబాటకు అడుగులు పడుతున్నాయి.. కృష్ణా నదిపై అంతర్జాతీయ ప్రమాణాలతో , సిగ్నేచర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.. కేవలం రాకపోకలకు మాత్రమే కాకుండా.. అమరావతికి, ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా నిలిచేలా ఈ వంతెనను తీర్చిదిద్దాలని భావిస్తోంది ప్రభుత్వం.. 1000 కోట్ల ప్రతిపాదనతో రెడీ అవుతున్న ,ఈ రాజమార్గం ప్రత్యేకత ఏంటి..? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పటివరకు విజయవాడ నుంచి, అమరావతిలోకి రావాలంటే ,వారధి లేదా, ప్రకాశం బ్యారేజీ మీదుగా రాజధాని […] -
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ రెండో రోజు ఆటలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అంతకుముందు సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది. సెంట్రల్ జోన్ బ్యాటర్లలో రింకూ సింగ్ 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఈస్ట్ జోన్ బౌలర్లు ముకేష్ కుమార్, అభిజిత్ సర్కార్ చెరో 3 వికెట్లు, మహమ్మద్ షమీ, కౌనైన్ […]
తాజావార్తలు
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!