Veerababu Burugadda
Author- NTV Telugu-
Stock Market: స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్.. రికార్డు స్థాయిలో సిప్(SIP)లు.. కారణం ఇదే..
మార్చి 2026 నెలలో భారతదేశ మ్యూచువల్ ఫండ్ రంగం కొత్త రికార్డులను సృష్టించింది. సామాన్యులు నెలల వారీగా పెట్టుబడి పెట్టే SIP ఇన్ ఫ్లో మొదటిసారిగా రూ. 32,087 కోట్లకు చేరింది. ఫిబ్రవరితో పోలిస్తే ఇది 8 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే సిప్ పెట్టుబడులు ఏకంగా 24 శాతం పెరగడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో దాదాపు 9.72 కోట్ల సిప్ ఖాతాలు ఉన్నాయి. ప్రజలు క్రమశిక్షణతో కూడిన పెట్టుబడుల వైపు మొగ్గు […] -
Fake Property Sale: ఒక్క ప్రాపర్టీనే 25 మందికి అమ్మేశారు.. వీరి మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..
రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి గురుగ్రామ్ ఒక స్వర్గధామంలా కనిపిస్తుంది. కానీ, తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ భారీ కుంభకోణం ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కళ్లు చెదిరే లాభాలు, గ్యారెంటీ అద్దెలు అంటూ ఆశ చూపి ఒకే ఆస్తిని పదుల సంఖ్యలో వ్యక్తులకు విక్రయించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన వైనం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ రికార్డులు, డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయని నమ్మించి చేసిన ఈ మాయాజాలం రియల్ ఎస్టేట్ పారదర్శకతపై అనేక ప్రశ్నలను […] -
Municipal Elections: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మున్సిపల్ ఎన్నికలకు అంతా సిద్ధం.. ముహూర్తం అప్పుడే.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లింది. ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్కార్ సమరశంఖం పూరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే 3 నుంచి 4 నెలల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల సందడి ముగియగా.. ఏపీలో కూడా అదే జోష్‌తో మున్సిపల్ పోరుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. […] -
Samsung Smartphones: మళ్లీ ధరలు పెంచిన శాంసంగ్.. ఏ ఫోన్ ఎంత ధర పెరిగిందంటే..
భారత మార్కెట్లో శాంసంగ్ తన పాపులర్ గెలాక్సీ A మరియు F సిరీస్ స్మార్ట్ఫోన్ల ధరలను పెంచుతున్నట్లు సమాచారం. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ లీక్ చేసిన సమాచారం ప్రకారం.. ఈ పెరిగిన ధరలు ఏప్రిల్ 10, 2026 నుంచి అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ , మిడ్-రేంజ్ విభాగాల్లోని గెలాక్సీ A06, A07, A17, A36, A56 , F17 మోడల్స్‌పై ఈ ప్రభావం ఉండనుంది. మోడల్ వారీగా పెరగనున్న ధరల వివరాలు.. గెలాక్సీ A06 […] -
Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?
ప్రపంచవ్యాప్తంగా బుల్లెట్ బండ్లకు పేరుగాంచిన రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగుపెట్టింది. పాతకాలపు క్లాసిక్ లుక్, ఆధునిక టెక్నాలజీ కలయికతో తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ‘ఫ్లయింగ్ ఫ్లీ C6’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. సాధారణంగా రాయల్ ఎన్ఫీల్డ్ అంటే బరువైన ఇంజన్ శబ్దం గుర్తుకువస్తుంది, కానీ ఈ కొత్త బైక్ నిశ్శబ్దంగా.. పర్యావరణానికి మేలు చేస్తూ దూసుకుపోతుంది. తక్కువ బరువు, అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన ఈ బైక్ యువతను, ముఖ్యంగా […] -
Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్, ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌పై రాజస్థాన్ రాయల్స్ (RR) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ బరిలోకి దిగి రికార్డు సృష్టించిన ఈ యువ ఆటగాడు, బుమ్రా వంటి దిగ్గజ బౌలర్‌ను ఎదుర్కోవడంపై తనదైన శైలిలో స్పందించాడు. బుమ్రా బౌలింగ్ భీకరంగా ఏమీ లేదు.. ఇటీవల జరిగిన మ్యాచ్‌లో బుమ్రాతో […] -
Hyderabad Traffic: ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. ఏడాది పాటు ఈ ఏరియాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్..
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వాహనదారులకు ముఖ్య గమనిక. గచ్చిబౌలి, ఐఐఐటీ జంక్షన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భాగ్యనగరం శరవేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సామాన్య ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత […] -
Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..
“పుస్తెలు అమ్మైనా సరే పులస తినాల్సిందే” – ఇది గోదావరి జిల్లాల్లో పులస చేపకు ఉన్న క్రేజ్ గురించి చెప్పే ఒక ప్రసిద్ధ సామెత. ప్రపంచంలో ఎక్కడో పుట్టి, సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి గోదావరి తీరానికి వచ్చే ఈ చేప, కేవలం ఆహారం మాత్రమే కాదు, అదొక భావోద్వేగం. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో గోదావరికి వచ్చే ఎర్రటి వరద నీటిలో ఈదుకుంటూ వచ్చే పులసలు, ఆ సీజన్లోనే కనిపిస్తాయి. కానీ.. కాలం కాని […] -
Bangladesh Cricketers: క్రికెటర్ల శాలరీ పెరిగాయ్.. ఒకొక్కరికి ఎంతంటే..
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) దేశీయ క్రికెటర్ల జీతాలు, మ్యాచ్ ఫీజులను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడు, నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ పెంపును తమీమ్ ఇక్బాల్ నేతృత్వంలోని అడ్-హాక్ కమిటీ ఆమోదించింది. మహిళా క్రికెటర్ల ఫీజుల్లో భారీ మార్పు.. ఇంతకుముందు మహిళా క్రికెటర్లకు ఒక వన్డే మ్యాచ్‌కు కేవలం 1,000 టాకాలు (సుమారు రూ.750) మాత్రమే ఇచ్చేవారు. ఈ విషయం తెలుసుకున్న తమీమ్ ఇక్బాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్త […] -
Indian Growth: భారత వృద్ధి రేటును తగ్గించిన ప్రపంచ బ్యాంక్.. ప్రస్తుతం ఎంతంటే..
2026-27 ఆర్థిక సంవత్సరంలో (FY27) భారత ఆర్థిక వృద్ధి 6.6 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. బలమైన దేశీయ డిమాండ్ , ఎగుమతుల కారణంగా FY25లో 7.1 శాతంగా ఉన్న వృద్ధి, FY26 నాటికి 7.6 శాతానికి పెరుగుతుందని పేర్కొంది. అయితే.. ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా వృద్ధి రేటు తగ్గే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ఆహారం, ఇంధన ధరల పెరుగుదల , రూపాయి విలువ క్షీణత వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.9 శాతంగా […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!