Veerababu Burugadda
Author- NTV Telugu-
Unclaimed Assets: పాత బ్యాంక్ ఖాతాలో డబ్బులున్నాయా.. షేర్లలో డబ్బులు పెట్టి మర్చిపోయారా..? వెతికి పట్టుకోండిలా..
భారతదేశంలో చాలా మంది తమ బ్యాంక్ ఖాతాలు, ఇన్సూరెన్స్ పాలసీలు లేదా పాత కంపెనీల పీఎఫ్ (PF) ఖాతాల్లో ఉన్న డబ్బును మర్చిపోతుంటారు. ఇలా క్లెయిమ్ చేయకుండా వదిలేసిన సొమ్ము లక్షల కోట్లలో ఉంది. మీ సొంత డబ్బును మీరు తిరిగి పొందడానికి ఈ క్రింది మార్గాలు అనుసరించవచ్చు: 1. బ్యాంక్ డిపాజిట్లు (Bank Deposits) ఒక బ్యాంక్ ఖాతాలో 10 ఏళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగకపోతే.. ఆ సొమ్మును “క్లెయిమ్ చేయని డిపాజిట్”గా పరిగణిస్తారు. ఎలా […] -
Holidays: శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్.. ఇక నుంచి వారి పుట్టిన రోజు, పెళ్లిరోజులకు కూడా సెలవులే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం , ఉన్నతాధికారులు తీపి కబురు అందించారు. పోలీసుల సంక్షేమం కోసం ఒక గొప్ప ముందడుగు వేస్తూ.. వారి వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిచ్చేలా డీజీపీ (DGP) కార్యాలయం నుంచి తాజాగా ఒక అధికారిక ఉత్తర్వు వెలువడింది. కుటుంబానికి ప్రాధాన్యత.. పోలీసు ఉద్యోగం అంటే ఎంతో బాధ్యతతో కూడుకున్నది. పండుగలు, పబ్బాలు అని తేడా లేకుండా వారు ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తుంటారు. దీనివల్ల వారు తమ సొంత […] -
New Basic Pay Rule: ఉద్యోగులకు అలర్ట్.. పెరగనున్న బేసిక్ పే, గ్రాట్యుటీ…
మీ జీతంలో జరిగే చిన్న మార్పు మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం రాబోతున్న కొత్త వేతన నిబంధనల వల్ల మీ చేతికి వచ్చే జీతం కొంచెం తగ్గినా, గ్రాట్యుటీ వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు మాత్రం పెరుగుతాయి. దీనికి ప్రధాన కారణం ’50 శాతం బేసిక్ పే’ నిబంధన. సాధారణంగా కంపెనీలు తమ పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి బేసిక్ జీతాన్ని తక్కువగా ఉంచి.. అలవెన్సులను ఎక్కువగా ఇస్తుంటాయి. కానీ కొత్త నిబంధన ప్రకారం.. మీ మొత్తం […] -
Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..
దేశంలో ఆరు దశాబ్దాల క్రితం నాటి 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో, కేంద్ర ప్రభుత్వం ‘కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025’ను అమల్లోకి తెచ్చింది. ఈ నూతన సంస్కరణలపై ప్రజల్లో, ముఖ్యంగా పన్ను చెల్లింపుదారుల్లో అవగాహన పెంచేందుకు ఐటీ విభాగం ‘మైగవ్’ (MyGov) పోర్టల్‌తో కలిసి ఒక వినూత్న క్విజ్ పోటీని నిర్వహిస్తోంది. దీనిలో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ పోటీ మార్చి 20, 2025న ప్రారంభమైంది. ఏప్రిల్ 20, 2026 వరకు […] -
AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే..
సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ కేబినెట్ రాష్ట్ర పారిశ్రామిక, పరిపాలనా రంగాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు ఇవే.. సుమారు రూ.39,436 కోట్ల పారిశ్రామిక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. విశాఖను గ్లోబల్ డిజిటల్ హబ్‌గా మార్చేలా అదానీ, గూగుల్ అనుబంధ సంస్థల ఏఐ డేటా సెంటర్, ఐటీ పార్కుల ఏర్పాటుకు భూమి కేటాయించారు. అమరావతిలో సి-డాక్ భాగస్వామ్యంతో అత్యాధునిక ‘క్వాంటం వ్యాలీ’ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సెమీకండక్టర్లు: శ్రీ […] -
Crop Loan: మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. రూ.2 లక్షల లోపు పంట రుణమాఫీ.. 25 లక్షల మంది రైతులకు లబ్ది..
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే చారిత్రాత్మకమైన రూ. 2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ భారీ రుణమాఫీతో దేశంలోనే రైతు పక్షపాత ప్రభుత్వంగా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఒకేసారి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవని, […] -
Egypt: ఈజిప్ట్ సమాధిలో అద్భుత ఆవిష్కరణ.. 3,000 ఏళ్ల నాటివి కూడా చెక్కు చెదరకుండా..
ఈజిప్టులో జరిగిన తాజా పురావస్తు తవ్వకాలు ప్రపంచవ్యాప్తంగా చరిత్రకారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. సుమారు 3,000 ఏళ్ల నాటి ప్రాచీన రహస్యాలను మోసుకొస్తున్న ఎనిమిది అరుదైన పాపైరస్ స్క్రోల్స్ (పత్రాలు) బయటపడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ అద్భుతమైన ఆవిష్కరణకు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమైన ఆవిష్కరణ.. ఈజిప్టు పర్యాటక , పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. లక్సర్‌లోని క్వర్నా ప్రాంతంలో ఈ తవ్వకాలు జరిగాయి. అక్కడ ‘సెనెబ్’ సమాధికి సమీపంలో […] -
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. శాతవాహన, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు..
విజయవాడ డివిజన్ పరిధిలోని రాయనపాడు రైల్వే యార్డులో అత్యాధునిక సాంకేతిక మార్పులు, ట్రాక్‌ల పునరుద్ధరణ , మౌలిక సదుపాయాల మెరుగుదల పనులను దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది. రైళ్ల రాకపోకల్లో వేగాన్ని పెంచడంతో పాటు ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. అయితే.. ఈ పనుల నిర్వహణ కోసం ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఆ మార్గంలో నడిచే పలు కీలక రైళ్లను రద్దు […] -
Airport In AP: ఏపీలో కొత్త విమానాశ్రయం.. ప్రారంభోత్సవ తేదీ ఇదే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చబోతున్న ప్రతిష్టాత్మక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ, ఈ విమానాశ్రయాన్ని త్వరితగతిన అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి రావాలని అధికారికంగా ఆహ్వానించారు. ఈ విమానాశ్రయం రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి కీలకం కానున్న నేపథ్యంలో ప్రధాని చేతుల మీదుగా దీనిని […] -
Yamuna River: యమునా నదిలో ఘోర పడవ ప్రమాదం.. స్పాట్లో 9 మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
ఉత్తరప్రదేశ్‌లోని మథురలో గల బృందావన్ సమీపంలో శుక్రవారం ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. యమునా నదిలోని కేషీఘాట్ వద్ద సుమారు 25 నుంచి 30 మంది భక్తులతో వెళ్తున్న పడవ అకస్మాత్తుగా బోల్తా పడింది. ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది మరణించగా, మరికొందరు గల్లంతైనట్లు సమాచారం. జిల్లా అధికారుల కథనం ప్రకారం.. పంజాబ్ నుంచి వచ్చిన యాత్రికుల బృందం యమునా నదిలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటమే […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!