Veerababu Burugadda
Author- NTV Telugu-
Travis Head: SRH ఫ్యాన్స్‌కు షాక్.. ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌లో ఇంత మార్పా..? గణాంకాలు ఏం చెబుతున్నాయి?
గత ఏడాది ఐపీఎల్లో ట్రావిస్ హెడ్ అంటే ప్రత్యర్థి బౌలర్లకు వెన్నులో వణుకు పుట్టేది. క్రీజులోకి వచ్చాడంటే చాలు, తొలి బంతి నుంచే బాదుడు మొదలుపెట్టేవాడు. అభిషేక్ శర్మతో కలిసి అతను ఇచ్చే మెరుపు ఆరంభాలు సన్ రైజర్స్ భారీ స్కోర్లకు పునాది వేసేవి. కానీ, ఈ ఏడాది పరిస్థితి మారింది. హెడ్ బ్యాట్ నుంచి ఆశించిన స్థాయిలో పరుగులు రావడం లేదు. ఆ పాత వేగం, ఆ పాత జోరు కనిపించడం లేదు. చిన్న పిల్లలు […] -
Diapers on Buffaloes: పిల్లలకే కాదు.. బర్రెలకు కూడా డైపర్స్.. ఎక్కడంటే.
సాధారణంగా మనం చిన్న పిల్లలు ఇల్లు అపరిశుభ్రం చేయకుండా ఉండటానికో లేదా ప్రయాణాల్లో ఇబ్బంది కలగకుండా ఉండటానికో డైపర్లు వాడుతుంటాం. ఇది సాధారణంగా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఉండేది. కానీ, పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అక్కడ పసిపిల్లలతో పాటు.. భారీ కాయం ఉన్న బర్రెలకు, ఆవులకు డైపర్లు కడుతున్నారు. వినడానికి నవ్వులాటగా అనిపించినా… అక్కడి పశువుల యజమానులు పడుతున్న తిప్పలు చూస్తుంటే ఇది నిజంగానే ఒక వింత పరిస్థితి అంటారు. […] -
Iran Attack On Indian Ships: భారత్ నౌకలపై దాడి.. ఇరాన్ రాయబారికి భారత్ సీరియస్ వార్నింగ్..
హర్మూజ్ జలసంధిలో భారత జెండాతో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై జరిగిన కాల్పుల ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ విషయంపై చర్చించేందుకు న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబారిని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఈ సాయంత్రం పిలిపించింది. భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి సదరు రాయబారితో భేటీ అయ్యి, ఈ కాల్పుల ఘటన పట్ల భారతదేశం తరపున తన తీవ్ర ఆందోళనను , నిరసనను వ్యక్తం చేశారు. సముద్ర మార్గంలో ప్రయాణించే వణిజ్య నౌకల భద్రత, అలాగే […] -
Couple: 29 ఏళ్ల మహిళ.. 36 ఏళ్ల ప్రియుడిని హోటల్‌కు పిలిచి.. గదిలో ఇలా..
నేటి ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు ఎంత సున్నితంగా మారుతున్నాయో, అంతే వేగంగా వికృత రూపం దాల్చుతున్నాయి. ప్రేమ, నమ్మకం ఉండాల్సిన చోట కోపం, పగ, హింస చోటు చేసుకుంటున్నాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు పచ్చని జీవితాలను బలితీసుకోవడమే కాకుండా, సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాల్లో తలెత్తే విభేదాలు చివరకు హత్యల వరకు దారితీయడం ఆందోళన కలిగించే అంశం. తాజాగా ఆగ్రాలో చోటుచేసుకున్న ఘటన ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఉత్తరప్రదేశ్ […] -
CSK Vs SRH: టాస్ గెలిచిన సీఎస్కే.. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్.. ఇరు జట్లలోకి కొత్త ప్లేయర్లు..
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా నేడు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య హోరాహోరీ పోరు మొదలు కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కూడా తమ విజయాల జోరును కొనసాగించేందుకు కీలక మార్పులతో బరిలోకి దిగాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ […] -
Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఎల్లుండే ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు సాగు పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతు భరోసా’ పథకానికి సంబంధించి రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 20వ తేదీన (ఎల్లుండి) రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.50 కోట్ల […] -
Iran Fire: హర్మూజ్ దాటే నౌకలపై ఇరాన్ కాల్పులు.. భారత్ వచ్చే రెండు నౌకలు దారి మళ్లింపు..
ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం ‘హర్మూజ్ జలసంధి’. ఇక్కడ తాజాగా ఇరాన్ గన్బోట్లు ఒక వ్యాపార నౌక (ట్యాంకర్)పై కాల్పులు జరపడం కలకలం రేపింది. సముద్ర ప్రయాణాలపై ఇరాన్ ప్రభుత్వం కొత్తగా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనివల్ల మధ్యప్రాచ్య దేశాల మధ్య మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ప్రశాంతంగా సాగే సరుకు రవాణా నౌకలపై ఇలాంటి దాడులు జరగడం ప్రపంచ ఆర్థిక […] -
Salary Increased: డీఏ పెంపుతో.. మీ నెల జీతం ఎంత వస్తుందో తెలుసా.. ఇదిగో ఇలా లెక్కించండి..
పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్ర కేబినెట్ భారీ ఊరటనిచ్చింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపుపై ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 50.46 లక్షల మంది ఉద్యోగులు, 68.27 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. కేవలం జీతం పెరగడమే కాకుండా.. పాత బకాయిలు (అరియర్స్) కూడా ఒకేసారి చేతికి అందనుండటంతో లక్షలాది కుటుంబాల్లో సంతోషం నెలకొంది. […] -
PBSK Owner Preity Zinta: ప్రీతి జింటా స్టేడియంలో ఎందుకు కనిపించడం లేదో తెలుసా..? కారణం ఇదే..
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ (PBKS) అద్భుత ప్రదర్శన చేస్తూ పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్నప్పటికీ.. ఆ జట్టు యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా స్టేడియంలో కనిపించకపోవడంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ అభిమానుల సందేహాలను పటాపంచలు చేశారు. PBKS విజయాల జోరు.. పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రీతి జింటా ఒక ‘లక్కీ చార్మ్’ లాంటివారని అభిమానుల నమ్మకం. గత సీజన్ల వరకు […] -
New Railway Lines: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైల్వే లైన్లు అందుబాటులోకి.. ఈ ప్రాంతాల మధ్యనే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే రాజమండ్రి – విశాఖపట్నం రైల్వే మార్గంలో ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు ఇది నిజంగా తీపి కబురు. గత దశాబ్ద కాలంగా పెరుగుతున్న రద్దీ వల్ల రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడవడం, క్రాసింగ్‌ల కోసం వేచి చూడటం ప్రయాణికులకు నిత్యం నరకంగా మారింది. అయితే.. కేంద్ర కేబినెట్ రూ. 9,889 కోట్ల భారీ బడ్జెట్‌తో 3, నాల్గవ లైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!