Veerababu Burugadda
Author- NTV Telugu-
Yuvraj Singh: అభిషేక్ శర్మతో పాటు.. అతడు కూడా యువరాజ్ సింగ్ శిష్యుడే.. ఓపెనింగ్‌లో దబిడిదిబిడే..
క్రికెట్ అనేది కేవలం గణాంకాలు, స్కోర్లకే పరిమితం కాదు.. సరైన గురువుల ప్రోత్సాహంతో తమ ప్రతిభను మెరుగుపరుచుకోవడం కూడా ఇందులో కీలకం. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ విషయంలో ఇదే జరుగుతోంది. భారత దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ నీడలో ప్రభ్‌సిమ్రన్ తన ఆటను మెరుగుపరుచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. గురువు కాదు.. ఒక అన్నలా.. సాధారణంగా కోచ్, శిష్యుడి మధ్య ఉండే సంబంధం కంటే, వీరిద్దరి మధ్య ఉన్న బంధం చాలా ప్రత్యేకమైనదని ప్రభ్‌సిమ్రన్ […] -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కారణంగా.. బీసీసీఐకి కొత్త తలనొప్పి స్టార్ట్.. ఎందుకంటే..
బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ కేవలం 13 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. అతి పిన్న వయసులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ (రంజీ ట్రోఫీ) ఆడిన రికార్డు సృష్టించిన ఈ కుర్రాడు, ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ద్వారా రూ. 1.10 కోట్లకు అమ్ముడు కావడంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వైభవ్, అండర్-19 టెస్టుల్లో ఆస్ట్రేలియాపై కేవలం 58 బంతుల్లోనే సెంచరీ బాది తన […] -
Fly Over: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి..
హైదరాబాద్ నగరాభివృద్ధిలో మరో మైలురాయిగా నిలిచే శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. భాగ్యనగరంలోని ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే ఈ గ్రేడ్ సెపరేటర్‌ను జాతికి అంకితం చేయనున్నారు. సికింద్రాబాద్ – ఫలక్‌నుమా – శివరాంపల్లి రైల్వే లైన్‌పై ఎల్సీ నెం.7 (LC No.7) వద్ద ఈ భారీ నిర్మాణాన్ని చేపట్టారు. సుమారు 71 కోట్ల రూపాయల భారీ […] -
Bonus Shares: ఒక షేరు కొంటే.. మరో షేరు ఉచితం.. ప్రకటించిన ప్రభుత్వ రంగ సంస్థ..
భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) పెట్టుబడిదారులకు మరియు షేర్ హోల్డర్లకు ఒక భారీ తీపి కబురు అందించింది. తన చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది. అంటే, రికార్డు తేదీ నాటికి కంపెనీ షేర్లను కలిగి ఉన్న ప్రతి ఒక్క షేర్ హోల్డర్‌కు, వారు కలిగి ఉన్న ఒక్కో షేరుకు అదనంగా మరో షేరు ఉచితంగా లభిస్తుంది. ఎల్ఐసీ బోర్డు ఏప్రిల్ 13, 2026న జరిగిన సమావేశంలో ఈ బోనస్ షేర్ల జారీకి […] -
LIC: ఎల్ఐసీ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే..
భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) తన వినియోగదారులకు, ఏజెంట్లకు అత్యాధునిక డిజిటల్ అనుభవాన్ని అందించడానికి ‘MyLIC’ , ‘Super Sales Saathi’ అనే రెండు కొత్త మొబైల్ అప్లికేషన్లను ప్రారంభించింది. ఈ అప్డేట్ ద్వారా ఎల్ఐసీ తన సేవలను మరింత వేగంగా.. పారదర్శకంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త యాప్‌ల ద్వారా లభించే ప్రధాన ప్రయోజనాలు ఇలా ఉన్నాయి. 1. MyLIC యాప్ (వినియోగదారుల కోసం) పాలసీదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ యాప్‌ను […] -
Coconut Water: ఏ కొబ్బరి కాయలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి.. ఈ చిన్న చిట్కాలతో కనిపెట్టవచ్చు..
వేసవి కాలంలో దాహాన్ని తీర్చి, శరీరానికి శక్తినిచ్చే అమృతం లాంటిది కొబ్బరి నీళ్లు. అయితే.. కొబ్బరి బొండం కొనేటప్పుడు అందులో నీళ్లు ఎక్కువగా ఉన్నాయో లేదో తెలుసుకోవడం చాలా మందికి ఒక సవాలుగా మారుతుంది. బయటకు గ్రీన్ గా కనిపించినా.. లోపల నీళ్లు తక్కువగా ఉండటం లేదా పుల్లగా ఉండటం మనం చూస్తుంటాం. మరి ఎక్కువ నీళ్లున్న కొబ్బరి బొండాన్ని ఎలా ఎంచుకోవాలో ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరి! 1. బొండం పరిమాణం, ఆకారం.. చాలామంది […] -
Gold Mine: బంగారం కోసం మొదలైన వేట.. వారానికి ఒక గ్రాము గోల్డ్..
ఆఫ్ఘనిస్థాన్‌లోని తూర్పు ప్రాంతంలో ఉన్న హిందూకుష్ పర్వత శ్రేణులు చూడటానికి చాలా అందంగా, గంభీరంగా కనిపిస్తాయి. కానీ ఆ పర్వతాల నీడలో నివసించే ప్రజల జీవితాలు మాత్రం చాలా భారంగా గడుస్తున్నాయి. దేశంలో దశాబ్దాలుగా సాగుతున్న యుద్ధాలు, ఆర్థిక సంక్షోభం కారణంగా ఉపాధి అవకాశాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. పెరిగిన ధరలు, తక్కువ వేతనాలతో సామాన్యులు పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి కష్టకాలంలో అక్కడి గ్రామస్థులకు ప్రకృతి ప్రసాదించిన ‘కునార్’ నది ఒక ఆశాదీపంగా మారింది. నది […] -
No Rain-No Gain: వానలు పడితే స్టాక్ మార్కెట్ పరుగులు.. వర్షానికి, స్టాక్ మార్కెట్‌కు సంబంధం ఏంటి..?
మన దేశంలో వర్షాకాలం (మాన్సూన్) అనేది వాతావరణానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, అది మన ఆర్థిక వ్యవస్థకు ఒక దిక్సూచి లాంటిది. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే వడ్డీ రేట్ల ప్రకటనలను మార్కెట్లు ఎంత నిశితంగా గమనిస్తాయో.. వానల కోసం కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తాయి. పల్లెల్లో పైసా ఆడితేనే.. పట్టణాల్లో పండగ మన దేశంలో సాగువుతున్న భూమిలో దాదాపు రెండు వంతుల భూమి వానాకాలంపైనే ఆధారపడి ఉంది. సరైన సమయంలో వానలు పడితేనే రైతు చేతికి […] -
Early Retirement Plan: 45 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకోవాలా? ఈ 5 ఆర్థిక సూత్రాలు పాటిస్తే మీరు ధనవంతులే..
తొందరగా రిటైర్మెంట్ తీసుకోవడం అనేది స్టార్టప్ కంపెనీల యజమానులకు లేదా షేర్ మార్కెట్ దిగ్గజాలకు మాత్రమే సాధ్యమయ్యే కల అని చాలామంది అనుకుంటారు. కానీ, ఆర్థిక నిపుణుల లెక్కల ప్రకారం.. ఉద్యోగస్తులు కూడా క్రమశిక్షణతో ప్లాన్ చేసుకుంటే ఇది ఖచ్చితంగా సాధ్యమే. అయితే, దీనికి చిన్న వయసులోనే పెట్టుబడి మొదలుపెట్టడం, ప్రతి సంవత్సరం పెట్టుబడిని పెంచుకుంటూ పోవడం చాలా ముఖ్యం. మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ రోజు మనకు పెద్ద మొత్తంగా కనిపిస్తున్న డబ్బు, […] -
Credit Cards: మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నాయా… అయితే సిబిల్ స్కోర్ ఢమాల్..?
చాలా మంది క్రెడిట్ కార్డులు వాడుతుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఇలాంటి వారి సిబిల్ స్కోర్ ఎలా ఉంటుంది? వారి స్కోర్ తగ్గుతుందా? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ‘నీ దగ్గర ఎన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి’ అని కొందరు అడుగుతుంటారు. కానీ నిజానికి అది తప్పు. మనం అడగాల్సింది.. నువ్వు నీ క్రెడిట్ లిమిట్లో ఎంత […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!