Veerababu Burugadda
Author- NTV Telugu-
T20 Captain: భారత టీ20 కెప్టెన్‌గా కొత్త సారథి.. సంజూ శాంసన్‌కు అవకాశం..?
టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి టీ20 జట్టు తదుపరి కెప్టెన్సీ రేసులో సంజూ శాంసన్ పేరును బలంగా ప్రతిపాదించారు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం, ప్రస్తుతం బ్యాటింగ్‌లో చూపిస్తున్న నిలకడ శాంసన్‌ను ఒక అద్భుతమైన కెప్టెన్సీ అభ్యర్థిగా మార్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు నెలల క్రితం స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత్ విజేతగా నిలిచింది. ఆ టోర్నీలో సంజూ శాంసన్ ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లోనే 321 […] -
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ‘బెర్ముడా’ దీవి శాస్త్రవేత్తలకు దశాబ్దాలుగా ఒక పెద్ద పజిల్ లా మారింది. అక్కడి అగ్నిపర్వతాలు 3 కోట్ల సంవత్సరాల క్రితమే అంతరించిపోయినా, ఆ దీవి మాత్రం సముద్ర మట్టానికి దాదాపు 1,600 అడుగుల ఎత్తులో స్థిరంగా ఎలా ఉందనేది ఎవరికీ అర్థం కాలేదు. సాధారణంగా అగ్నిపర్వతాలు చల్లారిన తర్వాత కాలక్రమేణా ఆ ప్రాంతాలు సముద్రంలోకి కుంగిపోవాలి. కానీ, బెర్ముడా విషయంలో అలా జరగలేదు. తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించారు. భూకంప […] -
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
సామాన్యులకు చెల్లు పెడుతూ నేడు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వాటితో పాటే వాహనదారులకు కాస్త ఊరటనిచ్చే సిలిండర్ గ్యాస్ (CNG) ధరలను కూడా పెంచేశారు. ఇరాన్ దేశంలో జరుగుతున్న గొడవల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లో ఇబ్బందులు తలెత్తాయి. దీనివల్ల ఇన్పుట్ ఖర్చులు పెరగడంతో ప్రముఖ గ్యాస్ కంపెనీలు ధరలను పెంచక తప్పలేదు. ముంబైలో ధరలు పెంచిన మరుసటి రోజే ఢిల్లీలో కూడా సీఎన్జీ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. […] -
Best Investment: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. ఐదేళ్లకు కళ్లు చెదిరే లాభాలు.. చాట్ జీపీటీ చెప్పిన ప్లాన్ ఇదే..
నెలకూ రూ. 10,000 పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో డబ్బును ఎలా కూడబెట్టవచ్చు. అది ఎలా సాధ్యం అవుతుంది అనే విషయాలను చాట్ జీపీటీ సరికొత్త విధానాన్ని చెప్పింది. దాని గురించి ఇక్క తెలుసుకుందాం. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకేసారి ఎక్కడో పెద్ద మొత్తంలో పెట్టడం కంటే, ప్రతి నెలా క్రమం తప్పకుండా పొదుపు చేసే అలవాటును పెంచుకోవడం ముఖ్యం. చాట్‌జీపీటీ సలహా ప్రకారం ఈ రూ. 10,000 మొత్తాన్ని నాలుగు భాగాలుగా […] -
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
టీమ్ ఇండియా బౌలర్, పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు ఈ సంఘటన చోటుచేసుకుంది. వైరల్ వీడియో ప్రకారం.. అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఆటగాడు నమన్ ధీర్‌తో కలిసి కూర్చుని ఉన్న […] -
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
ఇజ్రాయెల్ దేశంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువతకు ఒక అద్భుతమైన అవకాశం లభించింది. అక్కడ ‘హోమ్ బేస్డ్ కేర్ గివర్’ (Caregiver) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు జిల్లా ఉపాధి అధికారి ఎం. క్రిస్టీ అభినవ్ గురువారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) నేతృత్వంలో ఈ నియామక ప్రక్రియ సాగుతోంది. ఈ ఉద్యోగాలకు 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న స్త్రీ, పురుషులు ఇరువురు దరఖాస్తు చేసుకోవచ్చు. నర్సింగ్‌లో డిప్లొమా లేదా […] -
Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణ చరిత్రలోనే కాకుండా, దేశంలోనే రికార్డు స్థాయిలో పంట పండిందని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ధాన్యం తరలింపు ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల కోసం సివిల్ సప్లై శాఖకు ప్రభుత్వం […] -
PBSK Vs MI: ఐపీఎల్లో పంజాబ్ అరుదైన రికార్డు.. ఒక్క ఇన్నింగ్స్‌తో ఆ రికార్డులన్నీ పటాపంచల్..
పీఎల్ 19వ సీజన్లో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ పరుగుల విధ్వంసం సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 200 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ (57) అర్ధసెంచరీతో వెన్నెముకగా నిలవగా, ప్రియాంష్ ఆర్య (22), కూపర్ కన్నోలి (21) దూకుడుగా ఆడి ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేశారు. అయితే, […] -
TG Intermediate: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో కీలక మార్పులు.. ఇక ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్..
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా విధానంలో విద్యా మండలి (TGBIE) విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. విద్యార్థుల్లో ప్రయోగాత్మక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో పరీక్షా సరళిని మరియు మార్కుల కేటాయింపును పూర్తిగా సవరించింది. ఈ నూతన విధానం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానుంది. ముఖ్యంగా సైన్స్ సబ్జెక్టులైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల్లో గతంలో కేవలం రెండో సంవత్సరంలోనే ఉన్న 30 మార్కుల ప్రాక్టికల్స్‌ను ఇప్పుడు రెండు సంవత్సరాలకు విభజించారు. దీని ప్రకారం మొదటి సంవత్సరంలో […] -
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
అమెరికాకు చెందిన నెట్వర్కింగ్ దిగ్గజం సిస్కో సిస్టమ్స్ (Cisco Systems) తన వ్యాపార వ్యూహాల్లో సమూల మార్పులు చేపడుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. సాంకేతిక రంగంలో ప్రస్తుతం నెలకొన్న తీవ్ర పోటీని తట్టుకోవడానికి, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి నూతన ఆవిష్కరణల వైపు మళ్లేందుకు సంస్థ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో భారీ కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 4,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ సంస్థ సీఈఓ చక్ రాబిన్స్ ఉద్యోగులకు మెమో పంపారు. రికార్డు స్థాయిలో […]
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!