Veerababu Burugadda
Author- NTV Telugu-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
నోయిడాకు చెందిన 33 ఏళ్ల ట్విషా శర్మ అనే ఎంబీఏ గ్రాడ్యుయేట్, భోపాల్‌కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్‌ను డిసెంబర్ 2025లో వివాహం చేసుకుంది. అయితే, మే 12న భోపాల్‌లోని ఆమె అత్తగారి ఇంట్లో ట్విషా శవమై కనిపించింది. శవపరీక్ష నివేదిక ప్రకారం.. ఆమెకు ఉరిపడటంతో ఊపిరాడక మరణించిందని, అయితే మరణానికి ముందే ఆమె శరీరంపై అనేక గాయాలు, వాతలు ఉన్నాయని తేలింది. ప్రస్తుతం భర్త సమర్థ్ సింగ్‌పై వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదైంది. […] -
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
ప్రపంచ దేశాలకు కీలక రవాణా మార్గంగా ఉన్న హర్మూజ్ జలసంధి వేదికగా ఇరాన్ ఒక సంచలన వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఈ జలసంధి గుండా వెళ్లే అంతర్జాతీయ అండర్ సీ (సముద్రగర్భ) ఫైబర్-ఆప్టిక్ ఇంటర్నెట్ కేబుల్స్‌పై “ట్రాన్సిట్ ఫీజు” (రవాణా రుసుము) వసూలు చేసే అవకాశాలను టెహ్రాన్ పరిశీలిస్తోంది. దీని ద్వారా భారీగా ఆదాయాన్ని గడించడంతో పాటు, విదేశీ ప్రత్యర్థులపై రాజకీయ, డిజిటల్ పట్టు సాధించాలని ఇరాన్ భావిస్తోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌కు చెందిన తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ […] -
Virat Kohli: కోహ్లీ ‘స్టంప్ మైక్’ సీక్రెట్ లీక్.. పంజాబ్‌ను దెబ్బకొట్టిన ఆర్సీబీ వ్యూహం.. ప్లేఆఫ్స్ వేళ సరికొత్త చర్చ..
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు పంజాబ్ కింగ్స్‌పై సాధించిన ఘన విజయం, ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న తీరుపై ఈరోజు క్రికెట్ వర్గాల్లో సరికొత్త విశ్లేషణలు, ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. నిన్నటి మ్యాచ్‌లో కేవలం స్కోర్లు, పరుగుల కంటే కూడా.. మైదానంలో విరాట్ కోహ్లీ ప్రదర్శించిన వ్యూహాత్మక చతురతకు సంబంధించిన ఇన్సైడ్ స్టోరీలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. వైరల్‌గా మారిన కోహ్లీ-భువీ ‘స్టంప్ మైక్’ సంభాషణ.. నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్ […] -
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసులో పంజాబ్ కింగ్స్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ 23 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆర్సీబీ బ్యాటర్లు వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లీ అర్ధసెంచరీలతో రాణించగా, బౌలింగ్‌లో రసిఖ్ సలామ్ దార్ మూడు వికెట్లు తీసి పంజాబ్ పతనాన్ని శాసించాడు. ఈ ఓటమితో […] -
Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
దివంగత అమెరికా వ్యాపారవేత్త, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ నెట్‌వర్క్‌పై ఫ్రాన్స్‌లో జరుగుతున్న విచారణలో ఒక కీలకమైన మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో మరో పది మంది కొత్త బాధితులు తాజాగా తమ గళాన్ని విప్పారని పారిస్ ప్రాసిక్యూటర్ ఆదివారం ప్రకటించారు. అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఈ ఏడాది జనవరిలో ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన కీలక పత్రాలను విడుదల చేసింది. ఆ పత్రాల ఆధారంగా ఫ్రాన్స్ ప్రభుత్వం మానవ అక్రమ రవాణాపై విచారణను ప్రారంభించింది. మైనర్ బాలికలను […] -
Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
గ్లోబల్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య విదేశీ పెట్టుబడిదారులు (FPIs) భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వేగంగా ఉపసంహరించుకుంటున్నారు. ఈ మే నెలలో ఇప్పటివరకు వారు రూ. 27,048 కోట్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో 2026 లో మొత్తం ఎఫ్‌పీఐ అవుట్‌ఫ్లోలు రూ. 2.2 లక్షల కోట్లకు చేరాయి. ఇది 2025 మొత్తం సంవత్సరంలో ఉపసంహరించుకున్న రూ. 1.66 లక్షల కోట్ల కంటే చాలా ఎక్కువ కావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి మినహా […] -
RCB Vs PBKS: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయఢంకా మోగించింది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ (PBKS)తో జరిగిన 61వ మ్యాచ్‌లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రస్తుత సీజన్లో అధికారికంగా ప్లేఆఫ్స్ (Playoffs) బెర్త్‌ను ఖరారు చేసుకున్న మొట్టమొదటి జట్టుగా బెంగళూరు రికార్డు సృష్టించింది. మరోవైపు ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ టోర్నీలో వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూసింది. మొదట బ్యాటింగ్‌లో ఆర్సీబీ విధ్వంసం.. […] -
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
తీవ్రమైన ఎండలు, అంధకారం కలిసి ఒక పౌల్ట్రీ ఫామ్ యజమానికి భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దురదృష్టకర సంఘటనలో.. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఏకంగా 5,300 కోళ్లు ప్రాణాలు కోల్పోయాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతల మధ్య ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే ఈ ఘోరానికి ప్రధాన కారణంగా మారింది. హీట్ ఛాంబర్‌గా మారిన పౌల్ట్రీ షెడ్.. బాధిత పౌల్ట్రీ ఫామ్ యజమాని టుటు పాఢి తెలిపిన వివరాల ప్రకారం.. అది అత్యాధునిక […] -
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్‌ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన కీలక పోరులో ఆర్సీబీ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. గాయపడిన రజత్ పటీదార్ స్థానంలో నాలుగో నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చిన వెంకటేశ్.. కేవలం 40 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ జట్టు స్కోరును 220 మార్కు దాటించడంలో కీలక పాత్ర […] -
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
కర్ణాటక, మహారాష్ట్రల మధ్య రవాణా కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తూ బెంగళూరు-ముంబై నగరాల మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. గత 30 ఏళ్ల కాలంలో ఈ రెండు ప్రధాన మెట్రో నగరాల మధ్య ఒక కొత్త రైలును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ అరుదైన వేడుకలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి. సోమన్న, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి […]
తాజావార్తలు
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!