Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సక్సెస్ వచ్చాక కూడా నెక్ట్స్ సినిమా పట్టాలెక్కించేందుకు టైం తీసుకుంటున్నాడు చందూ మొండేటి. తండేల్ వచ్చి ఏడాదిన్నర పూర్తైనా హిట్ డైరెక్టర్ చందు మొండేటి నుండి మరో మూవీ రాలేదు. కార్తీకేయ3 ఉంటుందని నిఖిల్ ఎనౌన్స్ చేశాడు. ఈ ఏడాది చివరి నుండి ప్రాజెక్ట్ పట్టాలెక్కుందట. కానీ స్వయంభు, ది ఇండియా హౌస్ చిత్రాలతోనే బిజీగా గడిపేస్తున్నాడు నిఖిల్. 2026 ఎండింగ్‌లోగా సెట్స్‌పైకి వెళుతుందా అనేది ప్రస్తుతానికి డౌటే. నిఖిల్ బిజీగా ఉండటంతో యానిమేషన్ ఫిల్మ్ వాయుపుత్రకి కమిటయ్యాడు చందూ మొండేటి. ఎనౌన్స్ కూడా చేశారు. కానీ భారీ ఖర్చు కావడంతో ఈ ప్రాజెక్ట్ హోల్డ్ అయ్యిందని సమాచారం. దీంతో డైలామాలో ఉన్న చందుకి ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందని సమాచారం.
బాలీవుడ్ అండ్ టాలీవుడ్లో స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేసే గోల్డెన్ ఆఫర్ దక్కిందని టాలీవుడ్ బజ్. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, రానా స్టార్స్‌గా చందు మొండేటి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యిందని సమాచారం. బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ కథను అందించాడని టాక్. భన్సాలీ ప్రొడక్షన్ హౌస్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారన్న బజ్ వినిపిస్తోంది. మహాకాళ్ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఈ మైథాలజీ డ్రామాకు చందు న్యాయం చేయగలడన్న నమ్మకంతో భన్సాలీ ఈ ప్రాజెక్ట్ అతడికే అప్పగించినట్లు సమాచారం. ఈ గాసిప్ నిజమేతే నార్త్, సౌత్ బేరియర్స్ కాస్త చెరిపేసినట్లే అవుతోంది. చూడాలి ఈ ప్రాజెక్ట్ రూమర్స్ వరకు ఆగిపోతుందో.. సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.
Also Read
- October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
- Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
తాజావార్తలు
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!