Veerababu Burugadda
Author- NTV Telugu-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) చరిత్రలో రికార్డుల రారాజుగా పేరొందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తన ఖాతాలో మరో అరుదైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన రికార్డును వేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మేటి బ్యాటర్లు ఆడే లీగ్‌లో తన నిలకడైన ప్రదర్శనతో కోహ్లీ సరికొత్త చరిత్రను లిఖించాడు. లీగ్ చరిత్రలోనే అత్యధిక సార్లు ఒకే సీజన్లో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ […] -
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, వారికి మెరుగైన పాలన అందించడమే ధ్యేయంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఆదివారం ప్రత్యేకంగా ‘ప్రజాదర్బార్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజల నుండి ఆయన స్వయంగా అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి […] -
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగుతున్న 61వ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు వీరవిహారం చేశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో చెలరేగగా, దేవదత్ […] -
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్‌మెన్‌గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
టీ20 క్రికెట్లో గుజరాత్ టైటాన్స్ (GT) యువ ఓపెనర్ సాయి సుదర్శన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 3,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచ క్రికెటర్‌గా సాయి సుదర్శన్ రికార్డుకెక్కాడు. కేవలం 78 ఇన్నింగ్స్‌ల్లోనే ఆయన ఈ మార్కును చేరుకుని, గతంలో 85 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ షాన్ […] -
Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
దేశంలోకి వెండి దిగుమతులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి అమల్లోకి వచ్చేలా వెండి దిగుమతులపై కొత్త ఆంక్షలు విధిస్తూ విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (DGFT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఇకపై వ్యాపారులు విదేశాల నుండి వెండిని భారతదేశంలోకి తీసుకురావాలంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక లైసెన్స్ పొందడం తప్పనిసరి. ఇంతకుముందు ఆర్బీఐ నిబంధనలకు లోబడి వెండి దిగుమతులకు స్వేచ్ఛ ఉండేది. కానీ తాజా మార్పులతో దీనిని ‘ఉచితం’ […] -
Gold Smuggling: స్మగ్లింగ్‌లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయంలో ఒక పెద్ద బంగారు స్మగ్లింగ్ కలకలం రేపింది. అమెరికా నుంచి వచ్చిన భారత సంతతికి చెందిన ఒక అమెరికన్ పౌరుడు రూ. 5.5 కోట్ల విలువైన 115 బంగారు బిస్కెట్లను తన ప్యాంటులో దాచుకుని నడుస్తూ పట్టుబడ్డాడు. ఆ వ్యక్తి శుక్రవారం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు. కొంతమంది అంతర్జాతీయ స్మగ్లర్లు భారీగా బంగారాన్ని భారతదేశానికి అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తున్నారని కస్టమ్స్ అధికారులకు ముందే సమాచారం అందింది. […] -
New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
డిజిటల్ విప్లవంలో భాగంగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శుక్రవారం గౌహతిలో దేశంలోనే మొదటి ‘ఏఐ ఆధారిత డిజిటల్ బ్యాంకింగ్ బ్రాంచ్’ను ప్రారంభించారు. ‘స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్’ (Slice Small Finance Bank) ఈ సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమంలో అసోం ఎమ్మెల్యే అశోక్ సింఘాల్, స్లైస్ ఎండీ రాజన్ బజాజ్, ఎన్పీసీఐ ఎండీ దిలీప్ అస్బే తదితరులు పాల్గొన్నారు. ఈ కొత్త బ్యాంక్ బ్రాంచ్ డిజిటల్, ఫిజికల్ సేవలను కలిపి […] -
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్‌కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితులు, వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని గిల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లో సాయంత్రం వేళల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో, రెండో ఇన్నింగ్స్‌లో చేజింగ్ సులభం అవుతుందనే వ్యూహంతో గుజరాత్ […] -
MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కి ధోనీ ఎంట్రీ..
ఐపీఎల్ 2026 సీజన్‌కు ఎంఎస్ ధోనీ పూర్తిగా దూరం కావడంపై నెలకొన్న సస్పెన్స్‌కు త్వరలోనే తెరపడనుందని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హింట్ ఇచ్చాడు. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆడబోయే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ధోనీ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని అశ్విన్ తెలిపాడు. సీజన్ ఆరంభానికి ముందే తగిలిన మోకాలి గాయం (Calf Injury) కారణంగా చెన్నై ఆడిన 12 మ్యాచ్‌ల్లోనూ ధోనీ ఆడలేదు. లక్నోతో జరిగిన గత […] -
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
సమయస్ఫూర్తి, ధైర్యం ఉంటే ఎలాంటి ఆపద నుంచైనా గట్టెక్కవచ్చని మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన ఒక సంఘటన నిరూపించింది. తుపాకులతో దోచేయడానికి వచ్చిన నలుగురు సాయుధ దొంగలను, ఒక నగల దుకాణంలోని సిబ్బంది ప్రాణాలకు తెగించి ఎదుర్కొన్నారు. ఆయుధాలు ఉన్నాయనే భయం లేకుండా వారు ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాల వల్ల భారీ దోపిడీ ప్రయత్నం విఫలమైంది. ఈ దృశ్యాలన్నీ దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దోపిడీ ప్రయత్నం.. పోలీసుల కథనం ప్రకారం.. నాసిక్‌లోని హిరావాడి ప్రాంతంలో ఉన్న ‘న్యూ […]
తాజావార్తలు
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!