Veerababu Burugadda
Author- NTV Telugu-
SRH Vs RR: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తుది జట్లు ఇవే..
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకుంది. న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య హై-వోల్టేజ్ ఎలిమినేటర్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ చావో రేవో పోరులో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ చేజింగ్‌కు అనుకూలంగా ఉండటం, గత కొన్ని మ్యాచ్‌లుగా తమ జట్టు మంచి క్రికెట్ ఆడుతుండటంతో […] -
Orange Cap: ఆరెంజ్ క్యాప్ రేస్.. కోహ్లీకి ఛాన్స్ లేనట్లే.. ముందంజలో కాటేరమ్మ పెద్ద కొడుకు..
ఐపీఎల్ 2026 సీజన్ బ్యాటర్ల విశ్వరూపానికి వేదికగా నిలిచింది. లీగ్ దశలో రికార్డు స్థాయిలో 9.85 రన్ రేట్ నమోదు కావడం, 220కి పైగా పరుగుల లక్ష్యాలను జట్లు ఏకంగా తొమ్మిది సార్లు ఛేదించడం ఈ సీజన్ తీవ్రతను తెలియజేస్తుంది. ఈ క్రమంలోనే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడికి దక్కే ‘ఆరెంజ్ క్యాప్’ రేసు ప్లేఆఫ్స్ వేళ రసవత్తరంగా మారింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ (GT) ఓపెనర్ సాయి సుదర్శన్ 652 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ […] -
Supreme Court: VVPAT స్లిప్పులపై ‘టైమ్ స్టాంప్’.. సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు.. ఏమన్నారంటే..
ఓటింగ్ ప్రక్రియలో మరింత పారదర్శకతను పెంచేందుకు, ఓటరు వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (VVPAT) స్లిప్పులపై ఓటు రికార్డైన కచ్చితమైన సమయాన్ని ముద్రించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన ప్రజాహిత పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం పరిష్కరించింది. ఈ అంశం పూర్తిగా సాంకేతికపరమైనదని, కాబట్టి దీనిపై భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడమే సమంజసమని కోర్టు స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా , జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. వ్యాపారవేత్త అయిన నల్లా […] -
Super Splendor: హీరో నుంచి కొత్త స్ల్పెండర్ బైక్ వచ్చేసింది.. అదరిపోయిన ఫీచర్స్.. తక్కువ ధరలోనే..
హీరో మోటోకార్ప్ భారతీయ ద్విచక్ర వాహన రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది. ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్న ‘సూపర్ స్ప్లెండర్’ సిరీస్, 1990ల నాటి నుంచి నేటికీ అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌గా కొనసాగుతోంది. మారుతున్న కాలానికి, సాంకేతికతకు అనుగుణంగా ఈ ఐకానిక్ బైక్‌ను మరింత ఆధునీకరిస్తూ, హీరో మోటోకార్ప్ సరికొత్త ‘సూపర్ స్ప్లెండర్ XTEC 2.0’ మోడల్‌ను భారత మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. నిత్యం ప్రయాణాలు చేసే ఉద్యోగులు, యువతను […] -
Vaibhav Sooryavanshi: క్రిస్ గేల్ ఆల్‌టైమ్ ఐపీఎల్ రికార్డుకు ఎసరు.. గురి తప్పదంటున్న వైభవ్ సూర్యవంశీ..
టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత విధ్వంసకర బ్యాటర్‌గా పేరొందిన వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ నెలకొల్పిన ఒక అద్భుతమైన ఐపీఎల్ రికార్డు ఇప్పుడు ప్రమాదంలో పడింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన 15 ఏళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఈ రికార్డును బద్దలు కొట్టడానికి కేవలం అడుగు దూరంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఈ యువ ఓపెనర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ […] -
Air India: ప్రయాణికులకు షాకిచ్చిన ఎయిరిండియా.. పెరగనున్న ఫ్లైట్ ఛార్జీలు..!
ప్రముఖ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ తమ ప్రయాణికులకు షాక్ ఇచ్చేలా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతుండటం, నిర్వహణ వ్యయం భారంగా మారడంతో తన దేశీయ విమాన సర్వీసులను భారీగా తగ్గించుకుంటున్నట్లు ప్రకటించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఎయిర్ ఇండియా తన దేశీయ సర్వీసులలో ఏకంగా 20 నుంచి 22 శాతం వరకు విమానాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈ సంస్థ, […] -
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
జనం అత్యాశనే వారికి పెట్టుబడి.. అదే వారి ఆయుధం.. తక్కువ ధరకు బంగారం వస్తుందన్న జనం ఆశను.. కాదు.. కాదు.. అత్యాశను సొమ్ము చేసుకున్నారు ఇద్దరు కేటుగాళ్లు. చక్కగా సాధువుల్లా తయారై ఊరి జనాన్ని 9 నెలల పాటు నమ్మించారు. వన్ ఫైన్ మార్నింగ్.. భారీగా డబ్బు తీసుకుని జంప్ అయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లిలో జరిగింది. డబ్బు పోగొట్టుకున్న బాధితులు ఇప్పుడు లబోదిబోమంటూ పోలీసుల ఆశ్రయించారు. ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న […] -
Best Batting Pair: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కాదు.. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటింగ్ జోడి ఇదే..
ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగిసి క్వాలిఫయర్ 1 పోరుకు తెరలేచింది. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరగబోయే కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఐపీఎల్ చరిత్రలోనే వీరు అత్యుత్తమ బ్యాటింగ్ జోడీ అని రైనా కొనియాడారు. వారి మధ్య ఉన్న పరుగుల సమన్వయం, భాగస్వామ్యాలు […] -
CM Vijay: సింహాసనం విజయ్‌ది.. వ్యూహం కాంగ్రెస్‌ది.. నట్టేట మునిగిన ఏఐఏడీఎంకే రెబల్స్..!
తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గాన్ని విస్తరించిన విషయం తెలిసిందే. అయితే తమిళనాడులో దాదాపు 59 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం(క్యాబినెట్)లో భాగస్వామి అయింది. విజయ్ మంత్రివర్గంలో కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది కాంగ్రెస్ భవిష్యత్ పొలిటికల్ వ్యూహంలో భాగం అని చెప్పవచ్చు. దీనిలో విజయ్ కూడా పొలిటికల్ గా మాస్టర్ మైండ్ ఉపయోగించినట్లు క్లియర్ గా తెలుస్తోంది. విశ్వాస పరీక్షలో సీఎం విజయ్‌కు మద్దతుగా […] -
Nifty 50: రికవరీ దిశలో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 25,000 మార్క్‌ను దాటుతుందా..?
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా గత కొంతకాలంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లు తిరిగి కోలుకుంటూ ‘రిలీఫ్ ర్యాలీ’ దిశగా పయనిస్తున్నాయని ఎమ్కే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ లిమిటెడ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (CIO) మనీష్ సొంతాలియా అభిప్రాయపడ్డారు. నిఫ్టీ 50 నేడు 24,000 మార్కును దాటేసింది. అయితే మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు మినహా భారత మార్కెట్లు బేరిష్ (నష్టాల) వైపు వెళ్లడానికి […]
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?