Veerababu Burugadda
Author- NTV Telugu-
Anushka Sharma: RCB ఫైనల్ చేరడంలో అనుష్క శర్మ పాత్ర కూడా.. ఆ రింగ్ స్పెషాలిటీ ఏంటంటే..?
క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ (విరుష్క) జంటకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పెళ్లయి ఇన్నేళ్లయినా ఈ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తన భర్త విరాట్ కోహ్లీని, ఆర్సీబీ టీమ్‌ను ఉత్సాహపరచడానికి అనుష్క శర్మ మైదానానికి వచ్చారు. అయితే.. […] -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కోసం రూ.30 కోట్లు.. నేనంటే నేను అంటూ తీవ్ర పోటీ..
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ 15 ఏళ్ల టీనేజర్.. మొత్తంగా 29 బంతుల్లో 97 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ సమయంలో వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ పేరిట ఉన్న ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్ల (59 సిక్సర్లు) రికార్డును సూర్యవంశీ […] -
‘SRHకు ఏమైనా మైండ్ ఉందా.. గెలిచే మ్యాచ్‌ను పోగొట్టుకున్నారు.. వారిద్దరి వల్లే మ్యాచ్ పోయింది’
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఘోర పరాజయంపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముల్లాన్‌పూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలక పోరులో హైదరాబాద్ జట్టు వ్యూహాత్మక లోపాలు, ఆటపై కనీస అవగాహన లేకపోవడం వల్లే 47 పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిందని విమర్శించాడు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన అశ్విన్, ముఖ్యంగా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ ఆటతీరును తప్పుపట్టాడు. రాజస్థాన్ […] -
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎగ్జిట్.. హైకమాండ్ ఫోర్స్ చేసిందా? ఆయనే లొంగిపోయారా?
కర్ణాటక రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేసిన పక్కా సోషలిస్ట్, ప్రజాకర్షక నేత సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం కేవలం ఒక వ్యక్తి పదవీ విరమణ కాదు.. అది ఒక సుదీర్ఘ రాజకీయ సిద్ధాంతం, సామాజిక సమీకరణాల సమ్మేళనం పక్కకు తప్పుకోవడం. 1970, 80ల నాటి యాంటీ-కాంగ్రెస్ జనతా ఉద్యమం నుంచి ఉద్భవించిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి సమకాలీన నేతల తరం లోని […] -
Vaibhav Sooryavanshi: అది బ్యాటింగ్ కాదు.. వైభవ్ బ్యాట్‌లో ఏదో ఉంది.. కీలక వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఆటగాళ్లు..
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య జరిగిన పోరు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలోనే ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును సూర్యవంశీ బద్దలు కొట్టాడు. అంతేకాదు, గేల్ […] -
Sun Risers Hyderabad: పెవిలియన్‌కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. ‘కాటేరమ్మ కొడుకులు’ అంటూ సోషల్ మీడియాలో భారీ హైప్ తెచ్చుకున్న హైదరాబాద్ పవర్‌హౌస్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు, రాజస్థాన్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగే బౌలింగ్ దాటికి క్రీజులో నిలవలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. కేవలం 5.1 ఓవర్లలోనే 63 పరుగులకే 4 ముఖ్యమైన వికెట్లు కోల్పోయి హైదరాబాద్ […] -
Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్‌పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్‌లో ఉన్నది అదే అంటూ..
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి, కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసిన 15 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. నాకౌట్ మ్యాచ్ అనే ఒత్తిడి తన మైండ్‌లో ఎక్కడో ఒకచోట ఉన్న మాట నిజమేనని, కానీ కోచ్‌లు మాత్రం తను ప్రాక్టీస్‌లో ఏం చేశాడో ఇక్కడ కూడా అదే అమలు చేయమన్నారని వైభవ్ […] -
Rajasthan Royals: 12 ఏళ్ల రికార్డుకు చెక్ పెట్టిన రాజస్థాన్ రాయల్స్.. చేతులెత్తేసిన హైదరాబాద్ బౌలర్లు..
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటర్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్లపై మునుపెన్నడూ లేని విధంగా విరుచుకుపడ్డారు. చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ కీలక పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్, పవర్‌ప్లే నుంచే పరుగుల వరద పారించింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ నాకౌట్స్/ప్లేఆఫ్స్ చరిత్రలోనే అత్యంత అరుదైన సరికొత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మొదటి 10 […] -
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుకు బ్రేక్ వేసిన ప్రఫుల్ హింగే.. వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ సెంచరీ మిస్..
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్లపై చెలరేగిపోయాడు. చండీగఢ్ వేదికగా జరుగుతున్న ఈ కీలక పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్, కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, ఏకంగా 12 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కేవలం 3 పరుగుల తేడాతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ (క్రిస్ గేల్ 30 బంతుల […] -
SRH Vs RR: వైభవ్ విధ్వంసం.. 14 ఏళ్ల క్రిస్ గేల్ రికార్డు బద్దలు..
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య జరుగుతున్న ఈ చావో రేవో పోరులో రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు వైభవ్ సూర్యవంశీ కళ్ళు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 6 ఓవర్లలోనే రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 80 […]
తాజావార్తలు
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?