Veerababu Burugadda
Author- NTV Telugu-
Vaibhav Vs Jaiswal: వైభవ్ సూర్యవంశీ వల్లే జైస్వాల్ ఫ్లాప్.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
గత ఐపీఎల్ సీజన్లో 9వ స్థానంతో సరిపెట్టుకున్న రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు, ఐపీఎల్ 2026లో అద్భుతంగా పుంజుకుని ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆదివారం ముంబయి ఇండియన్స్‌పై సాధించిన విజయంతో నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. రాజస్థాన్ జట్టు ఈ స్థాయికి చేరడం వెనుక 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అసాధారణ ఫామ్ కీలక పాత్ర పోషించింది. ఈ సీజన్లో 583 పరుగులు చేసిన సూర్యవంశీ, 232.27 స్ట్రైక్ రేట్‌తో, 52 […] -
Hardik Pandya: MI వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా.. 07:07 టైమ్‌పై సోషల్ మీడియాలో చర్చ..
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో చేసిన ఒక ఆసక్తికరమైన పోస్ట్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబయి ఇండియన్స్ జట్టు ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. లీగ్ స్టేజ్ ముగిసేసరికి ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింటిలో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కెప్టెన్‌గా.. ఆటగాడిగా హార్దిక్ పాండ్యా తీవ్రంగా నిరాశపరిచారు. ఈ నేపథ్యంలో ముంబయి యాజమాన్యం ఆయనపై వేటు […] -
Venkatesh Iyer: సడన్‌గా వెంకటేశ్ అయ్యర్‌కు హైప్.. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోహ్లీతో ఓపెనర్‌గా రంగంలోకి..
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సైమన్ డౌల్ ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ముంగిట ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ మధ్య జరగబోయే అత్యంత కీలకమైన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్‌ను ఓపెనర్‌గా కొనసాగించాలని ఆయన ఆర్సీబీ యాజమాన్యానికి సూచించారు. విరాట్ కోహ్లీతో కలిసి వెంకటేశ్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తే జట్టుకు భారీ స్కోరు సాధించే అవకాశాలు మెరుగవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన […] -
Vaibhav Sooryavanshi: క్రిస్ గేల్ రికార్డు నాకు లెక్క కాదు.. టీ20ల్లో 200 కొట్టి చూపిస్తా: వైభవ్ సూర్యవంశీ
క్రికెట్ ప్రపంచంలో రికార్డులు సృష్టించడం ఒక ఎత్తైతే, వాటిని తిరగరాయడం మరో ఎత్తు. సాంప్రదాయ క్రికెట్ ఫార్మాట్ల నుంచి నేటి ఆధునిక టీ20 యుగం వరకు ఎందరో దిగ్గజాలు అసాధ్యమనుకున్న మైలురాళ్లను సుసాధ్యం చేశారు. వన్డేల్లో సచిన్ టెండూల్కర్ తొలి డబుల్ సెంచరీ కొట్టినప్పుడు ప్రపంచం ముక్కున వేలేసుకుంది. ఇప్పుడు అలాంటి ఒక అద్భుతాన్ని, అంతకంటే వేగవంతమైన టీ20 ఫార్మాట్లో సాధించాలని కంకణం కట్టుకున్నాడు ఒక 15 ఏళ్ల భారతీయ కుర్రాడు. అతడే జూనియర్ క్రికెట్, ఐపీఎల్‌లలో […] -
Stock Market: లాభాల పంట పండించిన స్టాక్ మార్కెట్.. రేపటి వ్యూహం ఇలా..
భారతీయ ఈక్విటీ మార్కెట్లలో నేడు సరికొత్త ఉత్సాహం నెలకొంది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా 6 శాతానికి పైగా పతనం కావడం దేశీయ మార్కెట్లకు భారీ బూస్ట్‌నిచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గి.. శాంతి చర్చలు సఫలమవుతాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఎగబడి కొనుగోళ్లు జరిపారు. ఫలితంగా సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా లాభపడి ఇన్వెస్టర్లపై లాభాల జల్లు కురిపించాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి […] -
Fee Refund: నీట్ యూజీ పరీక్ష ఫీజు రిఫండ్.. దరఖాస్తుకు రెండు రోజులే సమయం..
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే ‘నీట్ యూజీ 2026’ పరీక్ష వివాదాల నడుమ ఒక కీలక నిర్ణయానికి వచ్చింది. గత మే 3న దేశవిదేశాల్లోని వందలాది నగరాల్లో దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. అయితే, పరీక్ష జరిగిన వెంటనే పేపర్ లీక్ ఆరోపణలు, ఇతర అక్రమాలు వెలుగుచూడటంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై సీబీఐ (CBI) దర్యాప్తు కూడా […] -
Rishab Pant: పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో LSG.. తప్పులేదంటూ రిషభ్ పంత్‌కు సునీల్ గవాస్కర్ మద్దతు..
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు చివరి స్థానంలో నిలిచింది. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ కూడా బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేదు. 14 మ్యాచ్‌ల్లో కేవలం 312 పరుగులు మాత్రమే చేశాడు. అయితే.. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఓడిపోయిన తర్వాత పంత్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. మ్యాచ్ ముగిసిన వెంటనే లైవ్ టీవీ […] -
EV Subsidy: మీరు ఈవీ వెహికిల్ ఇంకా తీసుకోలేదా..? ఇదే కరెక్ట్ సమయం.. మరోసారి సబ్సిడీ పెంపు..!
భారతదేశంలో హరిత రవాణాను ప్రోత్సహించడానికి , క్రూడాయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ముమ్మరంగా ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఫ్లాగ్షిప్ ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మరింత ఆర్థిక ఊతాన్ని అందించేందుకు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. పీఎం ఈ-డ్రైవ్ కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీలను పొడిగించేందుకు మంత్రిత్వ శాఖ అదనపు నిధులను కోరాలని యోచిస్తోంది. అయితే […] -
PBKS: ఒక్క మ్యాచ్‌తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగింపు వేళ ప్లేఆఫ్స్ రేసు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపులు తిరిగింది. వాంఖేడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది. ఈ సీజన్లో ఆడిన 14 లీగ్ మ్యాచ్‌లలో రాజస్థాన్ 8 విజయాలు, 6 ఓటములతో మొత్తం 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అధికారికంగా నాలుగో స్థానాన్ని ఖరారు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ […] -
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాలను (SHGs) మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గతంలో మహిళా సంఘాలకు స్వంతంగా సమావేశాలు నిర్వహించుకోవడానికి, శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి సరైన వసతులు ఉండేవి కావు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తూ, ప్రతి గ్రామంలో ఆధునిక వసతులతో కూడిన ‘గ్రామ మహిళా భవనాల’ను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ భవనాలు కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా, గ్రామీణ […]
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?