Veerababu Burugadda
Author- NTV Telugu-
Land Pass Books: ఏపీ రైతులకు శుభవార్త.. రేపు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉదయం 11:20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బనగానపల్లెకు చేరుకుంటారు. అక్కడ నుండి ఉదయం 11:40 గంటలకు బనగానపల్లె తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని, స్థానిక ప్రజలు, వివిధ వర్గాల రైతన్నలతో నేరుగా ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు అక్కడ […] -
Gambhir: ఓటమికి ప్రధాన కారణం ఇదే.. ‘నమ్మకం పెట్టుకుంటే ముంచేశారు’.. గంభీర్ షాకింగ్ కామెంట్స్..
ఇంగ్లాండ్ పర్యటనలో భారత టీ20 జట్టు ప్రదర్శనపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిటన్ పర్యటనలో జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి మ్యాచ్ పరిస్థితులను, పిచ్ స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే ప్రధాన కారణమని ఆయన అంగీకరించారు. మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో 125 పరుగుల భారీ తేడాతో భారత్ ఓటమి పాలైంది. పరుగుల పరంగా టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్కు ఇదే అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం. […] -
Rainbow Hospital: 5వ అంతస్తు నుంచి జారి పడిన బాలుడు.. పునర్జన్మనిచ్చిన రెయిన్బో హాస్పిటల్ వైద్యులు..
ప్రమాదవశాత్తు భవనం 5వ అంతస్తు నుండి జారిపడిన 13 ఏళ్ల బాలుడిని ముందుగా నిజాంపేట సమీపంలోని ఒక హాస్పిటల్కు తరలించారు. అక్కడ బాలునికి వెంటిలేటర్ అమర్చి, మెరుగైన చికిత్స కొరకు కూకట్పల్లిలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్కు పంపించారు. ఆ సమయంలో బాలుడు తీవ్రంగా రక్తం కారిపోయి, బి.పి. బాగా తగ్గిపోయి షాక్లో ఉన్నాడు. వెంటనే పీడియాట్రిక్ ఐసియు (PICU) వైద్య బృందం పరిస్థితిని అదుపు చేయడానికి అనేక లీటర్ల సెలైన్, రక్తం మరియు రక్త ఉత్పత్తులు ఎక్కిస్తూనే, […] -
AP Govt: విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డైట్ ఛార్జీలు 10 శాతం పెంపు..
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వసతిగృహాలు, గురుకులాల్లో చదువుతోన్న బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. విద్యార్థుల డైట్ ఛార్జీలను 10 శాతం పెంచుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సచివాలయంలో సంక్షేమ శాఖలపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున వచ్చే ఏడాది నుంచి పెంచుదామని ఆర్థిక శాఖ అధికారులు సూచించినప్పటికీ, […] -
Tilak Varma: తిలక్ వర్మకు షాక్.. సంజూ శాంసన్కు గుడ్ న్యూస్..?
ఇటీవల కాలంలో భారత టీ20 జట్టు ప్రదర్శన తీవ్ర నిరాశాజనకంగా సాగుతోంది. ఐర్లాండ్ సిరీస్ తర్వాత, ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్లోనూ టీమిండియా వరుస పరాజయాలను చవిచూసింది. జట్టులోకి కొత్త ఆటగాళ్లు వచ్చినప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను పక్కనబెట్టి, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. అయితే.. సూర్యవంశీ రెండు మ్యాచ్ల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మరోవైపు వైస్ కెప్టెన్ తిలక్ […] -
Promotions: కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఏపీకి చెందిన ఆ ఐదుగురికి IASలుగా పదోన్నతులు..
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు నాన్-స్టేట్ సివిల్ సర్వీస్ (Non-SCS) అధికారులకు ఐఏఎస్లు (IAS)గా పదోన్నతి లభించింది. 2024 సెలెక్ట్ లిస్ట్ ఆధారంగా వీరికి ఐఏఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అధికారులందరినీ ఆంధ్రప్రదేశ్ కేడర్కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐఏఎస్లుగా ఎంపికైన అధికారులు వీరే.. ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం.. ప్రభల గోపినాథ్, గుడిశ బాలకృష్ణ, ఎం. జయకృష్ణ, ఏ.ఏ.ఎల్. పద్మావతి, […] -
Jofra Archer: ‘నేను ముందే చెప్పా.. సూర్యవంశీని అవుట్ చేయడం ఎలానో నాకు తెలుసని’..
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అవుట్ చేయడంపై ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు సాగింది. ఈ మ్యాచ్లో సూర్యవంశీ తన బౌలింగ్లో సిక్సర్ కొట్టడంపై ఆర్చర్ స్పందిస్తూ.. ఆ తర్వాత అతడి వికెట్ తీసి స్కోర్ సమం చేసినట్లు వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో వీరిద్దరూ రాజస్థాన్ రాయల్స్ జట్టులో సహచర ఆటగాళ్లు […] -
Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
టీ20 అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ ఫలితాన్ని శాసించకపోయినా, వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన టాస్ గెలవడంలో భారత కెప్టెన్లు సరికొత్త రికార్డులను సృష్టించారు. మైదానంలో ఆటతోనే కాకుండా టాస్ గెలవడంలోనూ తమ అదృష్టాన్ని, వరుస విజయాలను నమోదు చేసిన టాప్ భారతీయ కెప్టెన్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఎం.ఎస్. ధోనీ (7 టాస్లు): ఈ జాబితాలో భారత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆయన మే 2010 నుండి ఫిబ్రవరి 2012 మధ్య కాలంలో […] -
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ (Ind vs Eng) మధ్య ట్రెంట్ బ్రిడ్జ్ (నాటింగ్హామ్) వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు మొదటగా బ్యాటింగ్కు దిగనుంది. గత మ్యాచ్లో ఇండియా ఓటమిని చవిచూసినప్పటికీ, భారత ఆటగాళ్లు మంచి జోష్లో ఉన్నారని, పిచ్.. చిన్న బౌండరీలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్ అయ్యర్ తెలిపాడు. […] -
New Players: టీమిండియాలోకి ముగ్గురు కొత్త యువ ఆటగాళ్లు.. మొదటిసారి టీ20 జట్టులోకి..
భారత క్రికెట్ జట్టు జూలై 23 నుండి జింబాబ్వేతో జరగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు సరికొత్త జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, జట్టులో పలువురు యువ ఆటగాళ్లకు తొలిసారిగా చోటు దక్కింది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు యశ్ ఠాకూర్, అశోక్ శర్మతో పాటు స్పిన్నర్ హర్ష్ దూబే మొదటిసారి భారత టీ20 జట్టులోకి ఎంపికయ్యారు. అయితే.. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున కేవలం ఒకే ఒక్క మ్యాచ్ […]
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Live-in relationship: బ్రేకప్ చెప్పిందని.. ప్రియురాలి పెంపుడు కుక్కల హత్య.. వీడియో కాల్ చేసి దారుణం!
-
Kondagattu Temple : 60 ఏళ్ల నిరీక్షణకు తెర.. కొండగట్టులో అంజన్న నిజరూప దర్శనం
-
Ramya Krishna: మేము విడిపోలేదు.. కానీ… కృష్ణవంశీతో విడాకుల వార్తలపై రమ్యకృష్ణ సంచలన క్లారిటీ!
-
OTR: కోనసీమ ZP పీఠంపై ఉత్కంఠ.. ఇద్దరు మహిళా నేతల మధ్య నువ్వా నేనా..?
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!