Veerababu Burugadda
Author- NTV Telugu-
Sanju Samson: సంజూ.. సంజూ.. సంజూ.. భారీగా పెరుగుతున్న మద్దతు.. ‘మేనేజ్మెంట్కు ఏమైనా పిచ్చి లేచిందా’..
టీ20 వరల్డ్ కప్ 2026 హీరో, వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్ను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయకపోవడం ఇప్పుడు భారత క్రికెట్లో పెను తుఫాను సృష్టించింది. జూలై 23 నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ నుంచి శాంసన్ను అకస్మాత్తుగా తప్పించడంపై మాజీ క్రికెటర్లు ఒక్కొక్కరుగా సెలెక్టర్ల తీరును ఎండగడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్లు “టీమిండియా మేనేజ్మెంట్కు ఏమైనా పిచ్చి లేచిందా? వరల్డ్ కప్ గెలిపించిన హీరోను ఇలాగేనా గౌరవించేది?” అంటూ […] -
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. భూములిచ్చేవారికి కౌలు రూ.40 వేలు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు, ల్యాండ్ పూలింగ్ బాధితుల ప్రయోజనాలే పరమావధిగా ఈ భేటీలో ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. గత ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న రాజధాని ప్రాంత రైతులకు ఈ నిర్ణయాలు పెద్ద ఊరటనిచ్చాయి. పెరిగిన వార్షిక కౌలు.. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన అన్నదాతలకు ప్రభుత్వం ఇచ్చే వార్షిక […] -
Head Coach: గౌతమ్ గంభీర్కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ వచ్చేశారు..
భారత క్రికెట్ నియంత్రణ మండలి జింబాబ్వే పర్యటనకు వెళ్లే 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించిన తర్వాత.. తాజాగా టీమ్ కోచింగ్ స్టాఫ్కు సంబంధించిన ఒక కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. జింబాబ్వే పర్యటనకు ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వెళ్లడం లేదు. ఆయన స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ అధిపతిగా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక హెడ్ కోచ్గా బాధ్యతలు వహించనున్నారు. బిజీ షెడ్యూల్ వల్లే ఈ […] -
IND Vs ENG T20: బిగ్ అలర్ట్.. నేటి లైవ్ టీ20 మ్యాచ్ టైమింగ్స్లో మార్పులు..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నేడు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియంలో మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో సిరీస్ రేసులో నిలవాలంటే టీమిండియాకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. అయితే, గత మ్యాచ్తో పోలిస్తే ఈ మ్యాచ్ సమయాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు జరిగాయి, వాటి వివరాలు […] -
ICC Rankings: వరల్డ్ కప్ కొట్టింది ఆసీస్.. కానీ ర్యాంకింగ్స్ టాప్లో మెరిసింది ఇండియన్ ప్లేయర్..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా విడుదల చేసిన మహిళా టీ20 ఆటగాళ్ల ర్యాంకింగ్స్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల ముగిసిన మహిళా టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుత ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ మళ్లీ నంబర్-1 బ్యాటర్గా అవతరించింది. ఆమె తన కెరీర్లో ఈ ఘనత సాధించడం ఇది ఐదోసారి. వరల్డ్ కప్లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును గెలుచుకున్న మూనీ, ఫైనల్లో ఇంగ్లాండ్పై 64 పరుగుల మ్యాచ్ విన్నింగ్ […] -
Surya Kumar Yadav: ‘ఇలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదు’.. సూర్యకుమార్ యాదవ్ ఆగ్రహం..
భారత టీ20 జట్టు మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. ఆయన సారథ్యంలోనే భారత్ 2026 టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. అయితే, ఆ తర్వాత సెలక్టర్లు సూర్యకుమార్ను జట్టు నుంచి తప్పించి, శ్రేయస్ అయ్యర్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయన భారత టీ20 జట్టులో లేనప్పటికీ, జట్టుపై తనకున్న ప్రేమను చాటుకుంటూ.. తన పేరుతో వైరల్ అవుతున్న నకిలీ ప్రకటనలను నమ్మవద్దని అభిమానులను కోరారు. […] -
Cricket Player: తీవ్ర విషాదం.. అరుదైన వ్యాధితో మరణించిన 38 ఏళ్ల క్రికెటర్..
అఫ్గానిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ (38) ‘హెమోఫాగోసిటిక్ లింఫోహిస్టియోసైటోసిస్’ (HLH) అనే అరుదైన, ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా దిల్లీ-ఎన్సీఆర్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) అధికారికంగా ధృవీకరించింది. షాపూర్ జద్రాన్ మృతిపై ACB తీవ్ర దిగ్భ్రాంతిని, సెంతాపాన్ని వ్యక్తం చేసింది. అఫ్గానిస్తాన్ క్రికెట్కు బలమైన పునాది వేసిన ఆటగాళ్లలో షాపూర్ ఒకరు. దేశంలో క్రికెట్ […] -
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బిహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ తన అరంగేట్ర మ్యాచ్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, అతని ఆటతీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. ఈ 14 పరుగులు కేవలం ‘ట్రైలర్’ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని అశ్విన్ వ్యాఖ్యానించారు. వైభవ్ ప్రత్యేకత ఏంటి? కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ వేదికపైకి అడుగుపెట్టిన […] -
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా సమతుల్యతను కాపాడటం , కుటుంబ సంక్షేమాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఒక వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కువ సంతానాన్ని ప్రోత్సహించేలా సరికొత్త నగదు బహుమతులను, ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో మారుతున్న జనాభా రేటు, వృద్ధుల సంఖ్య పెరుగుతుండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ అడుగులు వేస్తోంది. ముగ్గురు పిల్లలు ఉంటే రూ. 5,000 నగదు.. నూతన విధానం ప్రకారం… ముగ్గురు లేదా అంతకంటే […] -
Team India Players: టీమిండియా ఆటగాళ్లలో మొదలైన భయం.. మా వంతు రాదని గ్యారెంటీ ఏంటి అంటూ..
వరల్డ్ కప్ గెలిచిన వెంటనే సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్లను జట్టు నుంచి తొలగించడంపై భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల జట్టులోని మిగిలిన ఆటగాళ్లలో కూడా ‘తర్వాతి వంతు నాదేనేమో’ అనే భయం పట్టుకునే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రముఖ ఖేల్ జర్నలిస్ట్ విమల్ కుమార్తో తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన అశ్విన్, టీమ్ మేనేజ్మెంట్ వైఖరిని తప్పుపట్టారు. ఆటగాళ్లలో పెరుగుతున్న అభద్రతాభావం.. సంగీతాత్మక […]
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Live-in relationship: బ్రేకప్ చెప్పిందని.. ప్రియురాలి పెంపుడు కుక్కల హత్య.. వీడియో కాల్ చేసి దారుణం!
-
Kondagattu Temple : 60 ఏళ్ల నిరీక్షణకు తెర.. కొండగట్టులో అంజన్న నిజరూప దర్శనం
-
Ramya Krishna: మేము విడిపోలేదు.. కానీ… కృష్ణవంశీతో విడాకుల వార్తలపై రమ్యకృష్ణ సంచలన క్లారిటీ!
-
OTR: కోనసీమ ZP పీఠంపై ఉత్కంఠ.. ఇద్దరు మహిళా నేతల మధ్య నువ్వా నేనా..?
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!