Om Bheem Bush: అదరగొడుతున్న ‘ఓం భీం బుష్ ‘.. ఐదు రోజులకు ఎన్ని కోట్లంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ యొక్క ఓం భీమ్ బుష్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తుంది.. కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది.. రోజు రోజుకు కలెక్షన్స్ భారీ పెరుగుతున్నాయంటే సినిమా అంత బాగుందని అర్థమవుతుంది. 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 23 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇంతకాలానికి తెలుగు ప్రేక్షకులకు బ్యాంగ్ బ్రదర్స్ శ్రీవిష్ణు, ప్రియదర్శి, మరియు రాహుల్ రామకృష్ణలతో కలిసి థియేటర్లలో పూర్తిగా వినోదాన్ని పంచారు.
గతంలో శ్రీవిష్ణు నటించిన సామజవరగమన సినిమా విజయంతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ అంశాలన్నీ పోస్ట్-రిలీజ్ టాక్ కూడా సినిమాకి మంచి బిజినెస్ చేయడంలో వల్ల కలెక్షన్స్ పెరుగుతున్నాయి.. ఓం భీమ్ బుష్ మంచి ఓపెనింగ్ తో దూసుకుపోతుంది.. ఐదు రోజులకు 23 కోట్లకు పైగా వసూల్ చేసిందంటే మామూలు విషయం కాదు..
Also Read
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
ఇక చిత్రం ఐదు రోజులలో ప్రపంచవ్యాప్తంగా రూ. 23.85 కోట్లు వసూలు చేసింది. శ్రీవిష్ణు కేరీర్ లో హైయేస్ట్ గ్రాస్ గా నిలిలుస్తుంది.. ఓం భీమ్ బుష్ USAలో కూడా సూపర్ సాలిడ్ హిట్ ను సొంతం చేసుకుంది.. ఇది రీజియన్‌లో 4 రోజుల్లో $410 k పైగా వసూలు చేసిందని తెలుస్తుంది. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించి, వి సెల్యులాయిడ్ మరియు సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం వేసవి సెలవులతో లాంగ్ రన్‌లో కొనసాగుతుంది.. అలాగే శ్రీవిష్ణుకి కేరీర్ లో అతిపెద్ద రికార్డు అందుకున్న సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని తెలుస్తుంది.
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..