Gaami OTT : ఓటీటీలోకి రాబోతున్న విశ్వక్ సేన్ హిట్ మూవీ.. ఎప్పుడు స్ట్రీమింగంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్ గా గామి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన గామి సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. విధ్యాదర్ కాగిత దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.. దాదాపుగా ఆరేళ్ళ పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి.. ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది.. అంతేకాదు భారీ కలెక్షన్స్ ను కూడా అందుకుంది..
ఇప్పుడు ఓటీటీలోకి విడుదలయ్యేందుకు రెడీ అవుతుంది.. ఏప్రిల్ 5న జీ5 ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో సినిమా స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తుంది.. ఇక ఈ సినిమాలో అఘోర పాత్రలో విశ్వక్‌సేన్ తన యాక్టింగ్‌తో అభిమానులను మెప్పించాడు. చిన్న సినిమా అయినా విజువల్స్, గ్రాఫిక్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయని టాక్ ను అందుకుంది.. దాదాపుగా 22 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది..
Also Read
- Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
- OG 2: ‘ఓజీ’ యూనివర్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
- Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. 'ఆర్య' కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
- Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
ఈ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. విశ్వక్‌సేన్ ప్రస్తుతం తెలుగులో నాలుగు సినిమాలు చేస్తున్నాడు. విశ్వక్‌సేన్, డైరెక్టర్ కృష్ణచైతన్య కాంబోలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తెరకేక్కింది.. మే 17న విడుదల కాబోతుంది.. అలాగే రవితేజ ముళ్లపూడి అనే డైరెక్టర్ తో కొత్త సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమాలతో పాటుగా మరో రెండు మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి..
తాజావార్తలు
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
-
OG 2: ‘ఓజీ’ యూనివర్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
-
Donald Trump: ట్రంప్ మైండ్‌లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
-
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!