Deepthi Sunaina: మళ్లీ ప్రేమలో పడిన బిగ్ బాస్ బ్యూటీ..అతనెవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా గురించి చెప్పనక్కర్లేదు.. ఈ అమ్మడు సినిమాలు చెయ్యకపోయిన స్టార్ హీరోయిన్ ఫాలోయింగ్ ను అందుకుంది.. యూట్యూబ్ లో వెబ్ సిరీస్ చేస్తూ యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.. అదే క్రేజ్ తో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి బాగా ఫెమస్ అయ్యింది.. తన అందం, క్యూట్ నెస్ కు అబ్బాయిలు ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది..
తాజాగా ఈ అమ్మడు శారీలో ఉన్న క్యూట్ పిక్స్ ను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..ఈ అమ్మడు క్యూట్ నెస్ పిక్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు.. ఆమె పోస్ట్ చేసిన క్షణాల్లోనే కామెంట్స్ తో ట్రెండ్ అవుతుంటాయి.. తాజాగా శారీలో చాలా అందంగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలతో పాటుగా అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చింది.. నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో దీప్తి సునైనా మళ్లీ ప్రేమలో పడిందా? అతను ఎవరూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..
Also Read
- Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
- Tollywood: ఫేక్ హౌస్‌ఫుల్స్... డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త "మైండ్ గేమ్"!
- Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా 'పెద్ది' దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
- Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
ఇప్పటికే ఈ వార్త వైరల్ అవుతుంది.. కొందరు యాంటి ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.. అయినా వాటికి దీప్తి రెస్పాండ్ అవ్వలేదని తెలుస్తుంది.. షణ్ముఖ్ తో బ్రేకప్ చెప్పేసిన అమ్మడు ఇప్పుడు తన కేరీర్ ను బిజీగా చేసుకుంటుంది.. వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తుంది.. ఇప్పుడు కొన్ని ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తుందని తెలుస్తుంది..


తాజావార్తలు
-
Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!